Sri Kamalapati Ashtakam pdf download – కమలాపత్యష్టకం

✅ Fact Checked

భుజగతల్పగతం ఘనసుందరం
గరుడవాహనమంబుజలోచనం |
నళినచక్రగదాకరమవ్యయం
భజత రే మనుజాః కమలాపతిం || 1 ||
అలికులాసితకోమలకుంతలం
విమలపీతదుకూలమనోహరం |
జలధిజాశ్రితవామకళేబరం
భజత రే మనుజాః కమలాపతిం || 2 ||
కిము జపైశ్చ తపోభిరుతాధ్వరై-
-రపి కిముత్తమతీర్థనిషేవణైః |
కిముత శాస్త్రకదంబవిలోకనై-
-ర్భజత రే మనుజాః కమలాపతిం || 3 ||
మనుజదేహమిమం భువి దుర్లభం
సమధిగంయ సురైరపి వాంఛితం |
విషయలంపటతామపహాయ వై
భజత రే మనుజాః కమలాపతిం || 4 ||
న వనితా న సుతో న సహోదరో
న హి పితా జననీ న చ బాంధవః |
వ్రజతి సాకమనేన జనేన వై
భజత రే మనుజాః కమలాపతిం || 5 ||
సకలమేవ చలం సచరాచరం
జగదిదం సుతరాం ధనయౌవనం |
సమవలోక్య వివేకదృశా ద్రుతం
భజత రే మనుజాః కమలాపతిం || 6 ||
వివిధరోగయుతం క్షణభంగురం
పరవశం నవమార్గమలాకులం |
పరినిరీక్ష్య శరీరమిదం స్వకం
భజత రే మనుజాః కమలాపతిం || 7 ||
మునివరైరనిశం హృది భావితం
శివవిరించిమహేంద్రనుతం సదా |
మరణజన్మజరాభయమోచనం
భజత రే మనుజాః కమలాపతిం || 8 ||
హరిపదాష్టకమేతదనుత్తమం
పరమహంసజనేన సమీరితం |
పఠతి యస్తు సమాహితచేతసా
వ్రజతి విష్ణుపదం స నరో ధ్రువం || 9 ||
ఇతి శ్రీమత్పరమహంస స్వామి బ్రహ్మానంద విరచితం కమలాపత్యష్టకం ||


Also Read  Sri Anantha Padmanabha Swamy Vratham pdf download – శ్రీ అనంత పద్మనాభ వ్రతము
Photo of author
Author
Pavan Teja
పవన్ తేజ రచయితగా సినిమాలు, రాజకీయం, ఆరోగ్యం, వ్యాయామం, అందం, ధర్మం, విజ్ఞాన శాస్త్రం, సాంకేతికత, డబ్బు సంపాదించే మార్గాలు, ఆంగ్లం నుండి తెలుగు అనువాదం మొదలైన అంశాలలో అనుభవం పొందాడు. అతను గతంలో తెలుగు సినిమా విశ్లేషకుడిగా పని చేశాడు. ప్రస్తుతం అసిస్టెంట్ డైరెక్టర్ గా పనిచేస్తున్నాడు.

Leave a Comment