మధురం మధురేభ్యోఽపి మంగళేభ్యోఽపి మంగళం |
పావనం పావనేభ్యోఽపి హరేర్నామైవ కేవలం || 1 ||
ఆబ్రహ్మస్తంబపర్యంతం సర్వం మాయామయం జగత్ |
సత్యం సత్యం పునః సత్యం హరేర్నామైవ కేవలం || 2 ||
స గురుః స పితా చాపి సా మాతా బాంధవోఽపి సః |
శిక్షయేచ్చేత్సదా స్మర్తుం హరేర్నామైవ కేవలం || 3 ||
నిశ్శ్వాసే న హి విశ్వాసః కదా రుద్ధో భవిష్యతి |
కీర్తనీయమతో బాల్యాద్ధరేర్నామైవ కేవలం || 4 ||
హరిః సదా వసేత్తత్ర యత్ర భాగవతా జనాః |
గాయంతి భక్తిభావేన హరేర్నామైవ కేవలం || 5 ||
అహో దుఃఖం మహాదుఃఖం దుఃఖాత్ దుఃఖతరం యతః |
కాచార్థం విస్మృతం రత్నం హరేర్నామైవ కేవలం || 6 ||
దీయతాం దీయతాం కర్ణే నీయతాం నీయతాం వచః |
గీయతాం గీయతాం నిత్యం హరేర్నామైవ కేవలం || 7 ||
తృణీకృత్య జగత్సర్వం రాజతే సకలోపరి |
చిదానందమయం శుద్ధం హరేర్నామైవ కేవలం || 8 ||
Kevalashtakam pdf download – కేవలాష్టకం
Author
Nagaraju Gajula
నాగరాజు గాజుల ఒక ప్రామాణిక రచయిత మరియు 'స్క్రీన్ రైటర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా'లో ఫెలో మెంబర్ (Fellow Member). హిందూ ధర్మం, భక్తి, మరియు సామాజిక-ఫాంటసీ (socio-fantasy) అంశాలపై ఆయనకు అపారమైన అనుభవం, లోతైన అవగాహన ఉన్నాయి. "ది హిందూ మ్యాట్రిక్స్" (The Hindu Matrix) అనే ఆధ్యాత్మిక పుస్తక రచయితగా ఆయనకు మంచి గుర్తింపు ఉంది. ధార్మిక విషయాలను, మతపరమైన కల్పనలను (religious fiction) నిశితంగా అధ్యయనం చేసి, పాఠకులకు అత్యంత విశ్వసనీయమైన భక్తి సమాచారాన్ని అందించడంలో ఆయన నిపుణుడు.



