Sri Kalika Stotram 2 pdf download – శ్రీ కాళికా స్తోత్రం –2

✅ Fact Checked

దధన్నైరంతర్యాదపి మలినచర్యాం సపది యత్
సపర్యాం పశ్యన్ సన్ విశతు సురపుర్యాం నరపశుః |
భటాన్వర్యాన్ వీర్యాసమహరదసూర్యాన్ సమితి యా
జగద్ధుర్యా కాళీ మమ మనసి కుర్యాన్నివసతిం || 1 ||
లసన్నాసాముక్తా నిజచరణభక్తావనవిధౌ
సముద్యుక్తా రక్తాంబురుహదృగలక్తాధరపుటా |
అపి వ్యక్తాఽవ్యక్తాయమనియమసక్తాశయశయా
జగద్ధుర్యా కాళీ మమ మనసి కుర్యాన్నివసతిం || 2 ||
రణత్సన్మంజీరా ఖలదమనధీరాఽతిరుచిర-
-స్ఫురద్విద్యుచ్చీరా సుజనఝషనీరాయితతనుః |
విరాజత్కోటీరా విమలతరహీరా భరణభృత్
జగద్ధుర్యా కాళీ మమ మనసి కుర్యాన్నివసతిం || 3 ||
వసానా కౌశేయం కమలనయనా చంద్రవదనా
దధానా కారుణ్యం విపులజఘనా కుందరదనా |
పునానా పాపాద్యా సపది విధునానా భవభయం
జగద్ధుర్యా కాళీ మమ మనసి కుర్యాన్నివసతిం || 4 ||
రధూత్తంసప్రేక్షారణరణికయా మేరుశిఖరాత్
సమాగాద్యా రాగాజ్ఝటితి యమునాగాధిపమసౌ |
నగాదీశప్రేష్ఠా నగపతిసుతా నిర్జరనుతా
జగద్ధుర్యా కాళీ మమ మనసి కుర్యాన్నివసతిం || 5 ||
విలసన్నవరత్నమాలికా
కుటిలశ్యామలకుంతలాలికా |
నవకుంకుమభవ్యభాలికా-
-ఽవతు సా మాం సుఖకృద్ధి కాళికా || 6 ||
యమునాచలద్దమునా దుఃఖదవస్య దేహినాం |
అమునా యది వీక్షితా సకృచ్ఛము నానావిధమాతనోత్యహో || 7 ||
అనుభూతి సతీప్రాణపరిత్రాణపరాయణా |
దేవైః కృతసపర్యా సా కాళీ కుర్యాచ్ఛుభాని నః || 8 ||
య ఇదం కాళికాస్తోత్రం పఠేత్తు ప్రయతః శుచిః |
దేవీసాయుజ్యభుక్ చేహ సర్వాన్ కామానవాప్నుయాత్ || 9 ||


Also Read  Sri Dakshina Kali Hrudayam 2 pdf download – శ్రీ దక్షిణకాళికా హృదయ స్తోత్రం –2
Photo of author
Author
Pavan Teja
పవన్ తేజ రచయితగా సినిమాలు, రాజకీయం, ఆరోగ్యం, వ్యాయామం, అందం, ధర్మం, విజ్ఞాన శాస్త్రం, సాంకేతికత, డబ్బు సంపాదించే మార్గాలు, ఆంగ్లం నుండి తెలుగు అనువాదం మొదలైన అంశాలలో అనుభవం పొందాడు. అతను గతంలో తెలుగు సినిమా విశ్లేషకుడిగా పని చేశాడు. ప్రస్తుతం అసిస్టెంట్ డైరెక్టర్ గా పనిచేస్తున్నాడు.

Leave a Comment