Sri Hari Nama Ashtakam pdf download – శ్రీ హరి నామాష్టకం

✅ Fact Checked

శ్రీకేశవాచ్యుత ముకుంద రథాంగపాణే
గోవింద మాధవ జనార్దన దానవారే |
నారాయణామరపతే త్రిజగన్నివాస
జిహ్వే జపేతి సతతం మధురాక్షరాణి || 1 ||
శ్రీదేవదేవ మధుసూదన శార్ఙ్గపాణే
దామోదరార్ణవనికేతన కైటభారే |
విశ్వంభరాభరణభూషిత భూమిపాల
జిహ్వే జపేతి సతతం మధురాక్షరాణి || 2 ||
శ్రీపద్మలోచన గదాధర పద్మనాభ
పద్మేశ పద్మపద పావన పద్మపాణే |
పీతాంబరాంబరరుచే రుచిరావతార
జిహ్వే జపేతి సతతం మధురాక్షరాణి || 3 ||
శ్రీకాంత కౌస్తుభధరార్తిహరాప్రమేయ
విష్ణో త్రివిక్రమ మహీధర ధర్మసేతో |
వైకుంఠవాస వసుధాధిప వాసుదేవ
జిహ్వే జపేతి సతతం మధురాక్షరాణి || 4 ||
శ్రీనారసింహ నరకాంతక కాంతమూర్తే
లక్ష్మీపతే గరుడవాహన శేషశాయిన్ |
కేశిప్రణాశన సుకేశ కిరీటమౌళే
జిహ్వే జపేతి సతతం మధురాక్షరాణి || 5 ||
శ్రీవత్సలాంఛన సురర్షభ శంఖపాణే
కల్పాంతవారిధివిహార హరే మురారే |
యజ్ఞేశ యజ్ఞమయ యజ్ఞభుగాదిదేవ
జిహ్వే జపేతి సతతం మధురాక్షరాణి || 6 ||
శ్రీరామ రావణరిపో రఘువంశకేతో
సీతాపతే దశరథాత్మజ రాజసింహ |
సుగ్రీవమిత్ర మృగవేధక చాపపాణే
జిహ్వే జపేతి సతతం మధురాక్షరాణి || 7 ||
శ్రీకృష్ణ వృష్ణివర యాదవ రాధికేశ
గోవర్ధనోద్ధరణ కంసవినాశ శౌరే |
గోపాల వేణుధర పాండుసుతైకబంధో
జిహ్వే జపేతి సతతం మధురాక్షరాణి || 8 ||
ఇత్యష్టకం భగవతః సతతం నరో యో
నామాంకితం పఠతి నిత్యమనన్యచేతాః |
విష్ణోః పరం పదముపైతి పునర్న జాతు
మాతుః పయోధరరసం పిబతీహ సత్యం || 9 ||
ఇతి శ్రీమత్పరమహంస స్వామి బ్రహ్మానంద విరచితం హరినామాష్టకం |


Also Read  Sri Satyanarayana Ashtottara Shatanamavali –1 pdf download – శ్రీ సత్యనారాయణ అష్టోత్తరశతనామావళిః –1
Photo of author
Author
Pavan Teja
పవన్ తేజ రచయితగా సినిమాలు, రాజకీయం, ఆరోగ్యం, వ్యాయామం, అందం, ధర్మం, విజ్ఞాన శాస్త్రం, సాంకేతికత, డబ్బు సంపాదించే మార్గాలు, ఆంగ్లం నుండి తెలుగు అనువాదం మొదలైన అంశాలలో అనుభవం పొందాడు. అతను గతంలో తెలుగు సినిమా విశ్లేషకుడిగా పని చేశాడు. ప్రస్తుతం అసిస్టెంట్ డైరెక్టర్ గా పనిచేస్తున్నాడు.

Leave a Comment