ధ్యేయం వదంతి శివమేవ హి కేచిదన్యే
శక్తిం గణేశమపరే తు దివాకరం వై |
రూపైస్తు తైరపి విభాసి యతస్త్వమేవ
తస్మాత్త్వమేవ శరణం మమ శంఖపాణే || 1 ||
నో సోదరో న జనకో జననీ న జాయా
నైవాత్మజో న చ కులం విపులం బలం వా |
సందృశ్యతే న కిల కోఽపి సహాయకో మే
తస్మాత్త్వమేవ శరణం మమ శంఖపాణే || 2 ||
నోపాసితా మదమపాస్య మయా మహాంత-
-స్తీర్థాని చాస్తికధియా నహి సేవితాని |
దేవార్చనం చ విధివన్న కృతం కదాపి
తస్మాత్త్వమేవ శరణం మమ శంఖపాణే || 3 ||
దుర్వాసనా మమ సదా పరికర్షయంతి
చిత్తం శరీరమపి రోగగణా దహంతి |
సంజీవనం చ పరహస్తగతం సదైవ
తస్మాత్త్వమేవ శరణం మమ శంఖపాణే || 4 ||
పూర్వం కృతాని దురితాని మయా తు యాని
స్మృత్వాఽఖిలాని హృదయం పరికంపతే మే |
ఖ్యాతా చ తే పతితపావనతా తు యస్మా-
-త్తస్మాత్త్వమేవ శరణం మమ శంఖపాణే || 5 ||
దుఃఖం జరాజననజం వివిధాశ్చ రోగాః
కాకశ్వసూకరజనిర్నిచయే చ పాతః |
తద్విస్మృతేః ఫలమిదం వితతం హి లోకే
తస్మాత్త్వమేవ శరణం మమ శంఖపాణే || 6 ||
నీచోఽపి పాపవలితోఽపి వినిందితోఽపి
బ్రూయాత్తవాహమితి యస్తు కిలైకవారం |
తస్మై దదాసి నిజలోకమితి వ్రతం తే
తస్మాత్త్వమేవ శరణం మమ శంఖపాణే || 7 ||
వేదేషు ధర్మవచనేషు తథాగమేషు
రామాయణేఽపి చ పురాణకదంబకే వా |
సర్వత్ర సర్వవిధినా గదితస్త్వమేవ
తస్మాత్త్వమేవ శరణం మమ శంఖపాణే || 8 ||
ఇతి శ్రీమత్పరమహంస స్వామి బ్రహ్మానంద విరచితం శ్రీ హరి శరణాష్టకం |
Sri Hari Sharana Ashtakam pdf download – శ్రీ హరి శరణాష్టకం
Author
Nagaraju Gajula
నాగరాజు గాజుల ఒక ప్రామాణిక రచయిత మరియు 'స్క్రీన్ రైటర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా'లో ఫెలో మెంబర్ (Fellow Member). హిందూ ధర్మం, భక్తి, మరియు సామాజిక-ఫాంటసీ (socio-fantasy) అంశాలపై ఆయనకు అపారమైన అనుభవం, లోతైన అవగాహన ఉన్నాయి. "ది హిందూ మ్యాట్రిక్స్" (The Hindu Matrix) అనే ఆధ్యాత్మిక పుస్తక రచయితగా ఆయనకు మంచి గుర్తింపు ఉంది. ధార్మిక విషయాలను, మతపరమైన కల్పనలను (religious fiction) నిశితంగా అధ్యయనం చేసి, పాఠకులకు అత్యంత విశ్వసనీయమైన భక్తి సమాచారాన్ని అందించడంలో ఆయన నిపుణుడు.



