Sri Gokula Ashtakam pdf download – శ్రీ గోకులాష్టకం

✅ Fact Checked

శ్రీమద్గోకులసర్వస్వం శ్రీమద్గోకులమండనం |
శ్రీమద్గోకులదృక్తారా శ్రీమద్గోకులజీవనం || 1 ||
శ్రీమద్గోకులమాత్రేశః శ్రీమద్గోకులపాలకః |
శ్రీమద్గోకులలీలాబ్ధిః శ్రీమద్గోకులసంశ్రయః || 2 ||
శ్రీమద్గోకులజీవాత్మా శ్రీమద్గోకులమానసః |
శ్రీమద్గోకులదుఃఖఘ్నః శ్రీమద్గోకులవీక్షితః || 3 ||
శ్రీమద్గోకులసౌందర్యం శ్రీమద్గోకులసత్ఫలం |
శ్రీమద్గోకులగోప్రాణః శ్రీమద్గోకులకామదః || 4 ||
శ్రీమద్గోకులరాకేశః శ్రీమద్గోకులతారకః |
శ్రీమద్గోకులపద్మాళిః శ్రీమద్గోకులసంస్తుతః || 5 ||
శ్రీమద్గోకులసంగీతః శ్రీమద్గోకులలాస్యకృత్ |
శ్రీమద్గోకులభావాత్మా శ్రీమద్గోకులపోషకః || 6 ||
శ్రీమద్గోకులహృత్స్థానః శ్రీమద్గోకులసంవృతః |
శ్రీమద్గోకులదృక్పుష్పః శ్రీమద్గోకులమోదితః || 7 ||
శ్రీమద్గోకులగోపీశః శ్రీమద్గోకులలాలితః |
శ్రీమద్గోకులభోగ్యశ్రీః శ్రీమద్గోకులసర్వకృత్ || 8 ||
ఇమాని శ్రీగోకులేశనామాని వదనే మమ |
వసంతు సంతతం చైవ లీలా చ హృదయే సదా || 9 ||
ఇతి శ్రీవిఠ్ఠలేశ్వర విరచితం శ్రీ గోకులాష్టకం |


Also Read  Sri Krishna Bhujanga Prayata Ashtakam pdf download – శ్రీ కృష్ణ భుజంగప్రయాతాష్టకం
Photo of author
Author
Pavan Teja
పవన్ తేజ రచయితగా సినిమాలు, రాజకీయం, ఆరోగ్యం, వ్యాయామం, అందం, ధర్మం, విజ్ఞాన శాస్త్రం, సాంకేతికత, డబ్బు సంపాదించే మార్గాలు, ఆంగ్లం నుండి తెలుగు అనువాదం మొదలైన అంశాలలో అనుభవం పొందాడు. అతను గతంలో తెలుగు సినిమా విశ్లేషకుడిగా పని చేశాడు. ప్రస్తుతం అసిస్టెంట్ డైరెక్టర్ గా పనిచేస్తున్నాడు.

Leave a Comment