Sri Giridhari Ashtakam pdf download – శ్రీ గిరిధార్యష్టకం

✅ Fact Checked

త్ర్యైలోక్యలక్ష్మీమదభృత్సురేశ్వరో
యదా ఘనైరంతకరైర్వవర్షహ |
తదాఽకరోద్యః స్వబలేన రక్షణం
తం గోపబాలం గిరిధారిణం భజే || 1 ||
యః పాయయంతీమధిరుహ్య పూతనాం
స్తన్యం పపౌ ప్రాణపరాయణః శిశుః |
జఘాన వాతాయితదైత్యపుంగవం
తం గోపబాలం గిరిధారిణం భజే || 2 ||
నందవ్రజం యః స్వరుచేందిరాలయం
చక్రే దిగీశాన్ దివి మోహవృద్ధయే |
గోగోపగోపీజనసర్వసౌఖ్యకృత్
తం గోపబాలం గిరిధారిణం భజే || 3 ||
యం కామదోగ్ధ్రీ గగనాహృతైర్జలైః
స్వజ్ఞాతిరాజ్యే ముదితాభ్యషించత |
గోవిందనామోత్సవకృద్వ్రజౌకసాం
తం గోపబాలం గిరిధారిణం భజే || 4 ||
యస్యాననాబ్జం వ్రజసుందరీజనా
దినక్షయే లోచనషట్పదైర్ముదా |
పిబంత్యధీరా విరహాతురా భృశం
తం గోపబాలం గిరిధారిణం భజే || 5 ||
బృందావనే నిర్జరబృందవందితే
గాశ్చారయన్యః కలవేణునిఃస్వనః |
గోపాంగనాచిత్తవిమోహమన్మథ-
-స్తం గోపబాలం గిరిధారిణం భజే || 6 ||
యః స్వాత్మలీలారసదిత్సయా సతా-
-మావిశ్యకారాఽగ్నికుమారవిగ్రహం |
శ్రీవల్లభాధ్వానుసృతైకపాలక-
-స్తం గోపబాలం గిరిధారిణం భజే || 7 ||
గోపేంద్రసూనోర్గిరిధారిణోఽష్టకం
పఠేదిదం యస్తదనన్యమానసః |
స ముచ్యతే దుఃఖమహార్ణవాద్భృశం
ప్రాప్నోతి దాస్యం గిరిధారిణో ధ్రువం || 8 ||
ప్రణంయ సంప్రార్థయతే తవాగ్రత-
-స్త్వదంఘ్రిరేణుం రఘునాథనామకః |
శ్రీవిఠ్ఠలానుగ్రహలబ్ధసన్మతి-
-స్తత్పూరయైతస్య మనోరథార్ణవం || 9 ||
ఇతి శ్రీరఘునాథప్రభు కృత శ్రీ గిరిధార్యష్టకం ||


Also Read  Hare Krishna Mantram pdf download – హరే కృష్ణ మంత్రం
Photo of author
Author
Pavan Teja
పవన్ తేజ రచయితగా సినిమాలు, రాజకీయం, ఆరోగ్యం, వ్యాయామం, అందం, ధర్మం, విజ్ఞాన శాస్త్రం, సాంకేతికత, డబ్బు సంపాదించే మార్గాలు, ఆంగ్లం నుండి తెలుగు అనువాదం మొదలైన అంశాలలో అనుభవం పొందాడు. అతను గతంలో తెలుగు సినిమా విశ్లేషకుడిగా పని చేశాడు. ప్రస్తుతం అసిస్టెంట్ డైరెక్టర్ గా పనిచేస్తున్నాడు.

Leave a Comment