Sri Girirajadhari Ashtakam pdf download – శ్రీ గిరిరాజధార్యష్టకం

✅ Fact Checked

భక్తాభిలాషాచరితానుసారీ
దుగ్ధాదిచౌర్యేణ యశోవిసారీ |
కుమారతానందితఘోషనారీ
మమ ప్రభుః శ్రీగిరిరాజధారీ || 1 ||
వ్రజాంగనావృందసదావిహారీ
అంగైర్గుహాంగారతమోఽపహారీ |
క్రీడారసావేశతమోభిసారీ
మమ ప్రభుః శ్రీగిరిరాజధారీ || 2 ||
వేణుస్వనానందితపన్నగారీ
రసాతలానృత్యపదప్రచారీ |
క్రీడన్ వయస్యాకృతిదైత్యమారీ
మమ ప్రభుః శ్రీగిరిరాజధారీ || 3 ||
పులిందదారాహితశంబరారీ
రమాసదోదారదయాప్రకారీ |
గోవర్ధనే కందఫలోపహారీ
మమ ప్రభుః శ్రీగిరిరాజధారీ || 4 ||
కలిందజాకూలదుకూలహారీ
కుమారికాకామకలావితారీ |
వృందావనే గోధనవృందచారీ
మమ ప్రభుః శ్రీగిరిరాజధారీ || 5 ||
వ్రజేంద్రసర్వాధికశర్మకారీ
మహేంద్రగర్వాధికగర్వహారీ |
వృందావనే కందఫలోపహారీ
మమ ప్రభుః శ్రీగిరిరాజధారీ || 6 ||
మనఃకళానాథతమోవిదారీ
వంశీరవాకారితతత్కుమారిః |
రాసోత్సవోద్వేల్లరసాబ్ధిసారీ
మమ ప్రభుః శ్రీగిరిరాజధారీ || 7 ||
మత్తద్విపోద్దామగతానుకారీ
లుఠత్ప్రసూనాప్రపదీనహారీ |
రామారసస్పర్శకరప్రసారీ
మమ ప్రభుః శ్రీగిరిరాజధారీ || 8 ||
ఇతి శ్రీవల్లభాచార్య విరచితం శ్రీ గిరిరాజధార్యష్టకం |


Also Read  Sri Gopala (Krishna) Dwadasa Nama Stotram pdf download – శ్రీ గోపాల (కృష్ణ) ద్వాదశనామ స్తోత్రం
Photo of author
Author
Pavan Teja
పవన్ తేజ రచయితగా సినిమాలు, రాజకీయం, ఆరోగ్యం, వ్యాయామం, అందం, ధర్మం, విజ్ఞాన శాస్త్రం, సాంకేతికత, డబ్బు సంపాదించే మార్గాలు, ఆంగ్లం నుండి తెలుగు అనువాదం మొదలైన అంశాలలో అనుభవం పొందాడు. అతను గతంలో తెలుగు సినిమా విశ్లేషకుడిగా పని చేశాడు. ప్రస్తుతం అసిస్టెంట్ డైరెక్టర్ గా పనిచేస్తున్నాడు.

Leave a Comment