Sri Gayatri Tattva Mala Mantram pdf download – శ్రీ గాయత్రీ తత్త్వమాలామంత్రం

✅ Fact Checked

అస్య శ్రీగాయత్రీతత్త్వమాలామంత్రస్య విశ్వామిత్ర ఋషిః అనుష్టుప్ ఛందః పరమాత్మా దేవతా హలో బీజాని స్వరాః శక్తయః అవ్యక్తం కీలకం మమ సమస్తపాపక్షయార్థే శ్రీగాయత్రీ మాలామంత్ర జపే వినియోగః |
చతుర్వింశతి తత్త్వానాం యదేకం తత్త్వముత్తమం |
అనుపాధి పరం బ్రహ్మ తత్పరం జ్యోతిరోమితి || 1 ||
యో వేదాదౌ స్వరః ప్రోక్తో వేదాంతే చ ప్రతిష్ఠితః |
తస్య ప్రకృతిలీనస్య తత్పరం జ్యోతిరోమితి || 2 ||
తదిత్యాదిపదైర్వాచ్యం పరమం పదమవ్యయం |
అభేదత్వం పదార్థస్య తత్పరం జ్యోతిరోమితి || 3 ||
యస్య మాయాంశభాగేన జగదుత్పద్యతేఽఖిలం |
తస్య సర్వోత్తమం రూపమరూపస్యాభిధీమహి || 4 ||
యం న పశ్యంతి పరమం పశ్యంతోఽపి దివౌకసః |
తం భూతాఖిలదేవం తు సుపర్ణముపధావతాం || 5 ||
యదంశః ప్రేరితో జంతుః కర్మపాశనియంత్రితః |
ఆజన్మకృతపాపానామపహంతా ద్విజన్మనాం || 6 ||
ఇదం మహామునిప్రోక్తం గాయత్రీతత్త్వముత్తమం |
యః పఠేత్పరయా భక్త్యా స యాతి పరమాం గతిం || 7 ||
సర్వవేదపురాణేషు సాంగోపాంగేషు యత్ఫలం |
సకృదస్య జపాదేవ తత్ఫలం ప్రాప్నుయాన్నరః || 8 ||
అభక్ష్యభక్షణాత్పూతో భవతి | అగంయాగమనాత్పూతో భవతి | సర్వపాపేభ్యః పూతో భవతి | ప్రాతరధీయానో రాత్రికృతం పాపం నాశయతి | సాయమధీయానో దివసకృతం పాపం నాశయతి | మధ్యం దినముపయుంజానోఽసత్ ప్రతిగ్రహాదిభ్యో ముక్తో భవతి | అనుపప్లవం పురుషార్థమభివదంతి | యం యం కామమభిధ్యాయతి తత్తదేవాప్నోతి పుత్రపౌత్రాన్ కీర్తిసౌభాగ్యాంశ్చోపలభతే | సర్వభూతాత్మమిత్రో దేహాంతే తద్విశిష్టో గాయత్ర్యా పరమం పదమవాప్నోతి ||
ఇతి శ్రీవేదసారే శ్రీ గాయత్రీ తత్త్వమాలామంత్రం ||


Also Read  Sri Lakshmi Gayatri Mantra Stuti pdf download – శ్రీ లక్ష్మీ గాయత్రీమంత్ర స్తుతిః
Photo of author
Author
Pavan Teja
పవన్ తేజ రచయితగా సినిమాలు, రాజకీయం, ఆరోగ్యం, వ్యాయామం, అందం, ధర్మం, విజ్ఞాన శాస్త్రం, సాంకేతికత, డబ్బు సంపాదించే మార్గాలు, ఆంగ్లం నుండి తెలుగు అనువాదం మొదలైన అంశాలలో అనుభవం పొందాడు. అతను గతంలో తెలుగు సినిమా విశ్లేషకుడిగా పని చేశాడు. ప్రస్తుతం అసిస్టెంట్ డైరెక్టర్ గా పనిచేస్తున్నాడు.

Leave a Comment