Sri Gayatri Kavacham 2 pdf download – శ్రీ గాయత్రీ కవచం –2

✅ Fact Checked

అస్య శ్రీగాయత్రీ కవచస్య బ్రహ్మా ఋషిః అనుష్టుప్ ఛందః గాయత్రీ దేవతా భూః బీజం భువః శక్తిః స్వః కీలకం శ్రీగాయత్రీ ప్రీత్యర్థే జపే వినియోగః |
ధ్యానం –
పంచవక్త్రాం దశభుజాం సూర్యకోటిసమప్రభాం |
సావిత్రీ బ్రహ్మవరదాం చంద్రకోటిసుశీతలాం || 1 ||
త్రినేత్రాం సితవక్త్రాం చ ముక్తాహారవిరాజితాం |
వరాఽభయాంకుశకశాం హేమపాత్రాక్షమాలికాం || 2 ||
శంఖచక్రాబ్జయుగళం కరాభ్యాం దధతీ పరాం |
సితపంకజసంస్థా చ హంసారూఢాం సుఖస్మితాం || 3 ||
ధ్యాత్వైవం మానసాంభోజే గాయత్రీకవచం జపేత్ || 4 ||
బ్రహ్మోవాచ |
విశ్వామిత్ర మహాప్రాజ్ఞ గాయత్రీకవచం శృణు |
యస్య విజ్ఞానమాత్రేణ త్రైలోక్యం వశయేత్ క్షణాత్ || 5 ||
సావిత్రీ మే శిరః పాతు శిఖాయామమృతేశ్వరీ |
లలాటం బ్రహ్మదైవత్యా భ్రువౌ మే పాతు వైష్ణవీ || 6 ||
కర్ణౌ మే పాతు రుద్రాణీ సూర్యా సావిత్రికాఽంబికే |
గాయత్రీ వదనం పాతు శారదా దశనచ్ఛదౌ || 7 ||
ద్విజాన్ యజ్ఞప్రియా పాతు రసనాయాం సరస్వతీ |
సాంఖ్యాయనీ నాసికా మే కపోలం చంద్రహాసినీ || 8 ||
చిబుకం వేదగర్భా చ కంఠం పాత్వఘనాశినీ |
స్తనౌ మే పాతు ఇంద్రాణీ హృదయం బ్రహ్మవాదినీ || 9 ||
ఉదరం విశ్వభోక్త్రీ చ నాభిం పాతు సురప్రియా |
జఘనం నారసింహీ చ పృష్ఠం బ్రహ్మాండధారిణీ || 10 ||
పార్శ్వౌ మే పాతు పద్మాక్షీ గుహ్యం మే గోత్రికాఽవతు |
ఊర్వోరోంకారరూపా చ జాన్వోః సంధ్యాత్మికాఽవతు || 11 ||
జంఘయోః పాతు చాఽక్షోభ్యా గుల్ఫయోర్బ్రహ్మశీర్షకా |
సూర్యా పదద్వయం పాతు చంద్రా పాదాంగుళీషు చ || 12 ||
సర్వాంగం వేదమాతా చ పాతు మే సర్వదాఽనఘా |
ఇత్యేతత్ కవచం బ్రహ్మన్ గాయత్ర్యాః సర్వపావనం || 13 ||
పుణ్యం పవిత్రం పాపఘ్నం సర్వరోగనివారణం |
త్రిసంధ్యం యః పఠేద్విద్వాన్ సర్వాన్ కామానవాప్నుయాత్ || 14 ||
సర్వశాస్త్రార్థతత్త్వజ్ఞః స భవేద్వేదవిత్తమః |
సర్వయజ్ఞఫలం పుణ్యం బ్రహ్మాంతే సమవాప్నుయాత్ || 15 ||
ఇతి శ్రీవిశ్వామిత్రసంహితోక్తం శ్రీ గాయత్రీ కవచం |

Also Read  Sri Gayatri Ashtakam 2 pdf download – శ్రీ గాయత్రీ అష్టకం –2

Photo of author
Author
Pavan Teja
పవన్ తేజ రచయితగా సినిమాలు, రాజకీయం, ఆరోగ్యం, వ్యాయామం, అందం, ధర్మం, విజ్ఞాన శాస్త్రం, సాంకేతికత, డబ్బు సంపాదించే మార్గాలు, ఆంగ్లం నుండి తెలుగు అనువాదం మొదలైన అంశాలలో అనుభవం పొందాడు. అతను గతంలో తెలుగు సినిమా విశ్లేషకుడిగా పని చేశాడు. ప్రస్తుతం అసిస్టెంట్ డైరెక్టర్ గా పనిచేస్తున్నాడు.

Leave a Comment