Sri Gayatri Mantra Kavacham (Devi Bhagavate) pdf download – శ్రీ గాయత్రీ మంత్ర కవచం (దేవీభాగవతే)

✅ Fact Checked

నారద ఉవాచ |
స్వామిన్ సర్వజగన్నాథ సంశయోఽస్తి మమ ప్రభో |
చతుఃషష్టికలాభిజ్ఞ పాతకాద్యోగవిద్వర || 1 ||
ముచ్యతే కేన పుణ్యేన బ్రహ్మరూపః కథం భవేత్ |
దేహశ్చ దేవతారూపో మంత్రరూపో విశేషతః || 2 ||
కర్మ తచ్ఛ్రోతుమిచ్ఛామి న్యాసం చ విధిపూర్వకం |
ఋషిశ్ఛందోఽధిదైవం చ ధ్యానం చ విధివద్విభో || 3 ||
శ్రీనారాయణ ఉవాచ |
అస్త్యేకం పరమం గుహ్యం గాయత్రీకవచం తథా |
పఠనాద్ధారణాన్మర్త్యః సర్వపాపైః ప్రముచ్యతే || 4 ||
సర్వాన్కామానవాప్నోతి దేవీరూపశ్చ జాయతే |
గాయత్రీకవచస్యాస్య బ్రహ్మవిష్ణుమహేశ్వరాః || 5 ||
ఋషయో ఋగ్యజుఃసామాథర్వశ్ఛందాంసి నారద |
బ్రహ్మరూపా దేవతోక్తా గాయత్రీ పరమా కలా || 6 ||
తద్బీజం భర్గ ఇత్యేషా శక్తిరుక్తా మనీషిభిః |
కీలకం చ ధియః ప్రోక్తం మోక్షార్థే వినియోజనం || 7 ||
చతుర్భిర్హృదయం ప్రోక్తం త్రిభిర్వర్ణైః శిరః స్మృతం |
చతుర్భిః స్యాచ్ఛిఖా పశ్చాత్ త్రిభిస్తు కవచం స్మృతం || 8 ||
చతుర్భిర్నేత్రముద్దిష్టం చతుర్భిః స్యాత్తదస్త్రకం |
అథ ధ్యానం ప్రవక్ష్యామి సాధకాభీష్టదాయకం || 9 ||
ముక్తావిద్రుమహేమనీలధవలచ్ఛాయైర్ముఖైస్త్రీక్షణై-
-ర్యుక్తామిందునిబద్ధరత్నముకుటాం తత్త్వార్థవర్ణాత్మికాం |
గాయత్రీం వరదాఽభయాంకుశకశాః శుభ్రం కపాలం గుణం
శంఖం చక్రమథారవిందయుగళం హస్తైర్వహంతీం భజే || 10 ||
గాయత్రీ పూర్వతః పాతు సావిత్రీ పాతు దక్షిణే |
బ్రహ్మసంధ్యా తు మే పశ్చాదుత్తరాయాం సరస్వతీ || 11 ||
పార్వతీ మే దిశం రక్షేత్పావకీం జలశాయినీ |
యాతుధానీ దిశం రక్షేద్యాతుధానభయంకరీ || 12 ||
పావమానీ దిశం రక్షేత్పవమానవిలాసినీ |
దిశం రౌద్రీం చ మే పాతు రుద్రాణీ రుద్రరూపిణీ || 13 ||
ఊర్ధ్వం బ్రహ్మాణి మే రక్షేదధస్తాద్వైష్ణవీ తథా |
ఏవం దశ దిశో రక్షేత్సర్వాంగం భువనేశ్వరీ || 14 ||
తత్పదం పాతు మే పాదౌ జంఘే మే సవితుః పదం |
వరేణ్యం కటిదేశే తు నాభిం భర్గస్తథైవ చ || 15 ||
దేవస్య మే తద్ధృదయం ధీమహీతి చ గల్లయోః |
ధియః పదం చ మే నేత్రే యః పదం మే లలాటకం || 16 ||
నః పాతు మే పదం మూర్ధ్ని శిఖాయాం మే ప్రచోదయాత్ |
తత్పదం పాతు మూర్ధానం సకారః పాతు భాలకం || 17 ||
చక్షుషీ తు వికారార్ణస్తుకారస్తు కపోలయోః |
నాసాపుటం వకారార్ణో రేకారస్తు ముఖే తథా || 18 ||
ణికార ఊర్ధ్వమోష్ఠం తు యకారస్త్వధరోష్ఠకం |
ఆస్యమధ్యే భకారార్ణో ర్గోకారశ్చుబుకే తథా || 19 ||
దేకారః కంఠదేశే తు వకారః స్కంధదేశకం |
స్యకారో దక్షిణం హస్తం ధీకారో వామహస్తకం || 20 ||
మకారో హృదయం రక్షేద్ధికార ఉదరే తథా |
ధికారో నాభిదేశే తు యోకారస్తు కటిం తథా || 21 ||
గుహ్యం రక్షతు యోకార ఊరూ ద్వౌ నః పదాక్షరం |
ప్రకారో జానునీ రక్షేచ్చోకారో జంఘదేశకం || 22 ||
దకారం గుల్ఫదేశే తు యకారః పదయుగ్మకం |
తకారవ్యంజనం చైవ సర్వాంగం మే సదాఽవతు || 23 ||
ఇదం తు కవచం దివ్యం బాధాశతవినాశనం |
చతుఃషష్టికళావిద్యాదాయకం మోక్షకారకం || 24 ||
ముచ్యతే సర్వపాపేభ్యః పరం బ్రహ్మాధిగచ్ఛతి |
పఠనాచ్ఛ్రవణాద్వాపి గోసహస్రఫలం లభేత్ || 25 ||
ఇతి శ్రీదేవీభాగవతే మహాపురాణే ద్వాదశస్కంధే శ్రీ గాయత్రీ మంత్రకవచం నామ తృతీయోఽధ్యాయః ||

Also Read  Sri Gayatri Panjara Stotram pdf download – శ్రీ గాయత్రీ పంజర స్తోత్రం (సావిత్రీ పంజరం)

Photo of author
Author
Pavan Teja
పవన్ తేజ రచయితగా సినిమాలు, రాజకీయం, ఆరోగ్యం, వ్యాయామం, అందం, ధర్మం, విజ్ఞాన శాస్త్రం, సాంకేతికత, డబ్బు సంపాదించే మార్గాలు, ఆంగ్లం నుండి తెలుగు అనువాదం మొదలైన అంశాలలో అనుభవం పొందాడు. అతను గతంలో తెలుగు సినిమా విశ్లేషకుడిగా పని చేశాడు. ప్రస్తుతం అసిస్టెంట్ డైరెక్టర్ గా పనిచేస్తున్నాడు.

Leave a Comment