Sri Durga Stotram (Shiva Rahasye) pdf download – శ్రీ దుర్గా స్తోత్రం (శివరహస్యే)

✅ Fact Checked

దుర్గాం శివాం శాంతికరీం బ్రహ్మాణీం బ్రహ్మణః ప్రియాం |
సర్వలోకప్రణేత్రీం చ ప్రణమామి సదాశివాం || 1 ||
మంగళాం శోభనాం శుద్ధాం నిష్కళాం పరమాం కలాం |
విశ్వేశ్వరీం విశ్వమాతాం చండికాం ప్రణమాంయహం || 2 ||
సర్వదేవమయీం దేవీం సర్వరోగభయాపహాం |
బ్రహ్మేశవిష్ణునమితాం ప్రణమామి సదా ఉమాం || 3 ||
వింధ్యస్థాం వింధ్యనిలయాం దివ్యస్థాననివాసినీం |
యోగినీం యోగమాతాం చ చండికాం ప్రణమాంయహం || 4 ||
ఈశానమాతరం దేవీమీశ్వరీమీశ్వరప్రియాం |
ప్రణతోఽస్మి సదా దుర్గాం సంసారార్ణవతారిణీం || 5 ||
య ఇదం పఠతే స్తోత్రం శృణుయాద్వాపి యో నరః |
స ముక్తః సర్వపాపైస్తు మోదతే దుర్గయా సహ || 6 ||
ఇతి శివరహస్యే శ్రీ దుర్గా స్తోత్రం |


Also Read  Durga Saptasati Argala Stotram pdf download – అర్గలా స్తోత్రం
Photo of author
Author
Pavan Teja
పవన్ తేజ రచయితగా సినిమాలు, రాజకీయం, ఆరోగ్యం, వ్యాయామం, అందం, ధర్మం, విజ్ఞాన శాస్త్రం, సాంకేతికత, డబ్బు సంపాదించే మార్గాలు, ఆంగ్లం నుండి తెలుగు అనువాదం మొదలైన అంశాలలో అనుభవం పొందాడు. అతను గతంలో తెలుగు సినిమా విశ్లేషకుడిగా పని చేశాడు. ప్రస్తుతం అసిస్టెంట్ డైరెక్టర్ గా పనిచేస్తున్నాడు.

Leave a Comment