Durga Saptasati Chandika Dhyanam pdf download – శ్రీ చండికా ధ్యానం

ఓం బంధూకకుసుమాభాసాం పంచముండాధివాసినీం |
స్ఫురచ్చంద్రకలారత్నముకుటాం ముండమాలినీం ||
త్రినేత్రాం రక్తవసనాం పీనోన్నతఘటస్తనీం |
పుస్తకం చాక్షమాలాం చ వరం చాభయకం క్రమాత్ ||
దధతీం సంస్మరేన్నిత్యముత్తరాంనాయమానితాం |
యా చండీ మధుకైటభాదిదలనీ యా మాహిషోన్మూలినీ
యా ధూంరేక్షణచండముండమథనీ యా రక్తబీజాశనీ |
శక్తిః శుంభనిశుంభదైత్యదలనీ యా సిద్ధిదాత్రీ పరా
సా దేవీ నవకోటిమూర్తిసహితా మాం పాతు విశ్వేశ్వరీ ||


Photo of author
Author
Nagaraju Gajula
నాగరాజు గాజుల ఒక ప్రామాణిక రచయిత మరియు 'స్క్రీన్ రైటర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా'లో ఫెలో మెంబర్ (Fellow Member). హిందూ ధర్మం, భక్తి, మరియు సామాజిక-ఫాంటసీ (socio-fantasy) అంశాలపై ఆయనకు అపారమైన అనుభవం, లోతైన అవగాహన ఉన్నాయి. "ది హిందూ మ్యాట్రిక్స్" (The Hindu Matrix) అనే ఆధ్యాత్మిక పుస్తక రచయితగా ఆయనకు మంచి గుర్తింపు ఉంది. ధార్మిక విషయాలను, మతపరమైన కల్పనలను (religious fiction) నిశితంగా అధ్యయనం చేసి, పాఠకులకు అత్యంత విశ్వసనీయమైన భక్తి సమాచారాన్ని అందించడంలో ఆయన నిపుణుడు.

Leave a Comment