Sri Bala Tripurasundari Ashtottara Shatanama Stotram pdf download – శ్రీ బాలాత్రిపురసుందర్యష్టోత్తరశతనామ స్తోత్రం

✅ Fact Checked

అస్య శ్రీ బాలాత్రిపురసుందర్యష్టోత్తరశతనామ స్తోత్రమహామంత్రస్య దక్షిణామూర్తిః ఋషిః, అనుష్టుప్ ఛందః, శ్రీబాలాత్రిపురసుందరీ దేవతా, ఐం బీజం, సౌః శక్తిః, క్లీం కీలకం, శ్రీబాలాత్రిపురసుందరీ ప్రసాదసిద్ధ్యర్థే నామపారాయణే వినియోగః |
న్యాసః – ఓం ఐం అంగుష్ఠాభ్యాం నమః | క్లీం తర్జనీభ్యాం నమః | సౌః మధ్యమాభ్యాం నమః | ఐం అనామికాభ్యాం నమః | క్లీం కనిష్ఠికాభ్యాం నమః | సౌః కరతలకరపృష్ఠాభ్యాం నమః | ఐం హృదయాయ నమః | క్లీం శిరసే స్వాహా | సౌః శిఖాయై వషట్ | ఐం కవచాయ హుం | క్లీం నేత్రత్రయాయ వౌషట్ | సౌః అస్త్రాయ ఫట్ | భూర్భువస్సువరోమితి దిగ్బంధః |
ధ్యానం |
పాశాంకుశే పుస్తకాక్షసూత్రే చ దధతీ కరైః |
రక్తా త్ర్యక్షా చంద్రఫాలా పాతు బాలా సురార్చితా ||
లమిత్యాది పంచపూజా |
లం పృథివ్యాత్మికాయై గంధం సమర్పయామి |
హం ఆకాశాత్మికాయై పుష్పాణి సమర్పయామి |
యం వాయ్వాత్మికాయై ధూపమాఘ్రాపయామి |
రం అగ్న్యాత్మికాయై దీపం దర్శయామి |
వం అమృతాత్మికాయై అమృతోపహారం నివేదయామి |
సం సర్వాత్మికాయై సర్వోపచారపూజాః సమర్పయామి ||
స్తోత్రం |
కళ్యాణీ త్రిపురా బాలా మాయా త్రిపురసుందరీ |
సుందరీ సౌభాగ్యవతీ క్లీంకారీ సర్వమంగళా || 1 ||
హ్రీం‍కారీ స్కందజననీ పరా పంచదశాక్షరీ |
త్రిలోకీ మోహనాధీశా సర్వేశీ సర్వరూపిణీ || 2 ||
సర్వసంక్షోభిణీ పూర్ణా నవముద్రేశ్వరీ శివా |
అనంగకుసుమా ఖ్యాతా హ్యనంగభువనేశ్వరీ || 3 ||
జప్యా స్తవ్యా శ్రుతిర్నిత్యా నిత్యక్లిన్నాఽమృతోద్భవా |
మోహినీ పరమానందా కామేశీ తరుణీ కళా || 4 ||
కళావతీ భగవతీ పద్మరాగకిరీటినీ |
సౌగంధినీ సరిద్వేణీ మంత్రిణీ మంత్రరూపిణీ || 5 ||
తత్త్వత్రయీ తత్త్వమయీ సిద్ధా త్రిపురవాసినీ |
శ్రీర్మతిశ్చ మహాదేవీ కౌళినీ పరదేవతా || 6 ||
కైవల్యరేఖా వశినీ సర్వేశీ సర్వమాతృకా |
విష్ణుష్వసా దేవమాతా సర్వసంపత్ప్రదాయినీ || 7 ||
ఆధారా హితపత్నీకా స్వాధిష్ఠానసమాశ్రయా |
ఆజ్ఞాపద్మాసనాసీనా విశుద్ధస్థలసంస్థితా || 8 ||
అష్టత్రింశత్కళామూర్తిః సుషుంనా చారుమధ్యమా |
యోగీశ్వరీ మునిధ్యేయా పరబ్రహ్మస్వరూపిణీ || 9 ||
చతుర్భుజా చంద్రచూడా పురాణ్యాగమరూపిణీ |
ఓంకారాదిమహావిద్యా మహాప్రణవరూపిణీ || 10 ||
భూతేశ్వరీ భూతమయీ పంచాశద్వర్ణరూపిణీ |
షోఢాన్యాసమహాభూషా కామాక్షీ దశమాతృకా || 11 ||
ఆధారశక్తిరరుణా లక్ష్మీః శ్రీపురభైరవీ |
త్రికోణమధ్యనిలయా షట్కోణపురవాసినీ || 12 ||
నవకోణపురావాసా బిందుస్థలసమన్వితా |
అఘోరామంత్రితపదా భామినీ భవరూపిణీ || 13 ||
ఏషాం సంకర్షిణీ ధాత్రీ చోమా కాత్యాయనీ శివా |
సులభా దుర్లభా శాస్త్రీ మహాశాస్త్రీ శిఖండినీ || 14 ||
నాంనామష్టోత్తరశతం పఠేన్న్యాససమన్వితం |
సర్వసిద్ధిమవాప్నోతి సాధకోఽభీష్టమాప్నుయాత్ || 15 ||
ఇతి శ్రీరుద్రయామళే ఉమామహేశ్వరసంవాదే శ్రీ బాలా అష్టోత్తరశతనామ స్తోత్రం |

Also Read  Tripurasundari Veda Pada Stava pdf download – శ్రీ త్రిపురసుందరీ వేదపాద స్తవః

Photo of author
Author
Pavan Teja
పవన్ తేజ రచయితగా సినిమాలు, రాజకీయం, ఆరోగ్యం, వ్యాయామం, అందం, ధర్మం, విజ్ఞాన శాస్త్రం, సాంకేతికత, డబ్బు సంపాదించే మార్గాలు, ఆంగ్లం నుండి తెలుగు అనువాదం మొదలైన అంశాలలో అనుభవం పొందాడు. అతను గతంలో తెలుగు సినిమా విశ్లేషకుడిగా పని చేశాడు. ప్రస్తుతం అసిస్టెంట్ డైరెక్టర్ గా పనిచేస్తున్నాడు.

Leave a Comment