Sri Amba Bhujanga Pancharatna Stotram pdf download – శ్రీ అంబా భుజంగపంచరత్న స్తోత్రం

వధూరోజగోత్రోధరాగ్రే చరంతం
లుఠంతం ప్లవంతం నటం తపతంతం
పదం తే భజంతం మనోమర్కటంతం
కటాక్షాళిపాశైస్సుబద్ధం కురు త్వం || 1 ||
గజాస్యష్షడాస్యో యథా తే తథాహం
కుతో మాం న పశ్యస్యహో కిం బ్రవీమి
సదా నేత్రయుగ్మస్య తే కార్యమస్తి
తృతీయేన నేత్రేణ వా పశ్య మాం త్వం || 2 ||
త్వయీత్థం కృతం చేత్తవ స్వాంతమంబ
ప్రశీతం ప్రశీతం ప్రశీతం కిమాసీత్
ఇతోఽన్యత్కిమాస్తే యశస్తే కుతస్స్యాత్
మమేదం మతం చాపి సత్యం బ్రవీమి || 3 ||
ఇయద్దీనముక్త్వాపి తేఽన్నర్త శీతం
తతశ్శీతలాద్రేః మృషా జన్మతే భూత్
కియంతం సమాలంబకాలం వృథాస్మి
ప్రపశ్యామి తేఽచ్ఛస్వరూపం కదాహం || 4 ||
జగత్సర్వసర్గస్థితిధ్వంసహేతు
స్త్వమేవాసి సత్యం త్వమేవాసి నిత్యం
త్వదన్యేషు దేవేష్వనిత్యత్వముక్తం
త్వదంఘ్రిద్వయాసక్తచిత్తోహమంబ || 5 ||
ఇతి శ్రీమత్కామాచార్యరచితమంబాభుజంగస్తోత్ర పంచరత్నం ||


Photo of author
Author
Nagaraju Gajula
నాగరాజు గాజుల ఒక ప్రామాణిక రచయిత మరియు 'స్క్రీన్ రైటర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా'లో ఫెలో మెంబర్ (Fellow Member). హిందూ ధర్మం, భక్తి, మరియు సామాజిక-ఫాంటసీ (socio-fantasy) అంశాలపై ఆయనకు అపారమైన అనుభవం, లోతైన అవగాహన ఉన్నాయి. "ది హిందూ మ్యాట్రిక్స్" (The Hindu Matrix) అనే ఆధ్యాత్మిక పుస్తక రచయితగా ఆయనకు మంచి గుర్తింపు ఉంది. ధార్మిక విషయాలను, మతపరమైన కల్పనలను (religious fiction) నిశితంగా అధ్యయనం చేసి, పాఠకులకు అత్యంత విశ్వసనీయమైన భక్తి సమాచారాన్ని అందించడంలో ఆయన నిపుణుడు.

Leave a Comment