శివానందపీయూషరత్నాకరస్థాం
శివబ్రహ్మవిష్ణ్వామరేశాభివంద్యాం |
శివధ్యానలగ్నాం శివజ్ఞానమూర్తిం
శివాఖ్యామతీతాం భజే పాండ్యబాలాం || 1 ||
శివాదిస్ఫురత్పంచమంచాధిరూఢాం
ధనుర్బాణపాశాంకుశోద్భాసిహస్తాం |
నవీనార్కవర్ణాం నవీనేందుచూడాం
పరబ్రహ్మపత్నీం భజే పాండ్యబాలాం || 2 ||
కిరీటాంగదోద్భాసిమాంగళ్యసూత్రాం
స్ఫురన్మేఖలాహారతాటంకభూషాం |
పరామంత్రకాం పాండ్యసింహాసనస్థాం
పరంధామరూపాం భజే పాండ్యబాలాం || 3 ||
లలామాంచితస్నిగ్ధఫాలేందుభాగాం
లసన్నీరజోత్ఫుల్లకల్హారసంస్థాం |
లలాటేక్షణార్ధాంగలగ్నోజ్జ్వలాంగీం
పరంధామరూపాం భజే పాండ్యబాలాం || 4 ||
త్రిఖండాత్మవిద్యాం త్రిబిందుస్వరూపాం
త్రికోణే లసంతీం త్రిలోకావనంరాం |
త్రిబీజాధిరూఢాం త్రిమూర్త్యాత్మవిద్యాం
పరబ్రహ్మపత్నీం భజే పాండ్యబాలాం || 5 ||
సదా బిందుమధ్యోల్లసద్వేణిరంయాం
సముత్తుంగవక్షోజభారావనంరాం |
క్వణన్నూపురోపేతలాక్షారసార్ద్ర-
-స్ఫురత్పాదపద్మాం భజే పాండ్యబాలాం || 6 ||
యమాద్యష్టయోగాంగరూపామరూపా-
-మకారాత్క్షకారాంతవర్ణామవర్ణాం |
అఖండామనన్యామచింత్యామలక్ష్యా-
-మమేయాత్మవిద్యాం భజే పాండ్యబాలాం || 7 ||
సుధాసాగరాంతే మణిద్వీపమధ్యే
లసత్కల్పవృక్షోజ్జ్వలద్బిందుచక్రే |
మహాయోగపీఠే శివాకారమంచే
సదా సన్నిషణ్ణాం భజే పాండ్యబాలాం || 8 ||
సుషుంనాంతరంధ్రే సహస్రారపద్మే
రవీంద్వగ్నిసంయుక్తచిచ్చక్రమధ్యే |
సుధామండలస్థే సునిర్వాణపీఠే
సదా సంచరంతీం భజే పాండ్యబాలాం || 9 ||
షడంతే నవాంతే లసద్ద్వాదశాంతే
మహాబిందుమధ్యే సునాదాంతరాళే |
శివాఖ్యే కళాతీతనిశ్శబ్దదేశే
సదా సంచరంతీం భజే పాండ్యబాలాం || 10 ||
చతుర్మార్గమధ్యే సుకోణాంతరంగే
ఖరంధ్రే సుధాకారకూపాంతరాళే |
నిరాలంబపద్మే కళాషోడశాంతే
సదా సంచరంతీం భజే పాండ్యబాలాం || 11 ||
పుటద్వంద్వనిర్ముక్తవాయుప్రలీన-
-ప్రకాశాంతరాళే ధ్రువోపేతరంయే |
మహాషోడశాంతే మనోనాశదేశే
సదా సంచరంతీం భజే పాండ్యబాలాం || 12 ||
చతుష్పత్రమధ్యే సుకోణత్రయాంతే
త్రిమూర్త్యాధివాసే త్రిమార్గాంతరాళే |
సహస్రారపద్మోచితాం చిత్ప్రకాశ-
-ప్రవాహప్రలీనాం భజే పాండ్యబాలాం || 13 ||
లసద్ద్వాదశాంతేందుపీయూషధారా-
-వృతాం మూర్తిమానందమగ్నాంతరంగాం |
పరాం త్రిస్తనీం తాం చతుష్కూటమధ్యే
పరంధామరూపాం భజే పాండ్యబాలాం || 14 ||
సహస్రారపద్మే సుషుంనాంతమార్గే
స్ఫురచ్చంద్రపీయూషధారాం పిబంతీం |
సదా స్రావయంతీం సుధామూర్తిమంబాం
పరంజ్యోతిరూపాం భజే పాండ్యబాలాం || 15 ||
నమస్తే సదా పాండ్యరాజేంద్రకన్యే
నమస్తే సదా సుందరేశాంకవాసే |
నమస్తే నమస్తే సుమీనాక్షి దేవి
నమస్తే నమస్తే పునస్తే నమోఽస్తు || 16 ||
ఇతి అగస్త్య కృత శ్రీ యోగమీనాక్షీ స్తోత్రం |
Sri Yoga Meenakshi Stotram pdf download – శ్రీ యోగమీనాక్షీ స్తోత్రం
Author
Nagaraju Gajula
నాగరాజు గాజుల ఒక ప్రామాణిక రచయిత మరియు 'స్క్రీన్ రైటర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా'లో ఫెలో మెంబర్ (Fellow Member). హిందూ ధర్మం, భక్తి, మరియు సామాజిక-ఫాంటసీ (socio-fantasy) అంశాలపై ఆయనకు అపారమైన అనుభవం, లోతైన అవగాహన ఉన్నాయి. "ది హిందూ మ్యాట్రిక్స్" (The Hindu Matrix) అనే ఆధ్యాత్మిక పుస్తక రచయితగా ఆయనకు మంచి గుర్తింపు ఉంది. ధార్మిక విషయాలను, మతపరమైన కల్పనలను (religious fiction) నిశితంగా అధ్యయనం చేసి, పాఠకులకు అత్యంత విశ్వసనీయమైన భక్తి సమాచారాన్ని అందించడంలో ఆయన నిపుణుడు.



