Sri Gayatri Tarpanam pdf download – శ్రీ గాయత్రీ తర్పణం

(ఏతత్ పద్ధతిపాఠః శ్రీమద్దేవీభాగవతే ఏకాదశస్కంధే సప్తదశోఽధ్యాయే దృశ్యతే)
వినియోగః –
ఓం గాయత్ర్యా గాయత్రీ ఛందః, విశ్వామిత్ర ఋషిః, సవితా దేవతా, గాయత్రీ తర్పణే వినియోగః |
తర్పణ మంత్రాః –
ఓం భూః ఋగ్వేద పురుషం తర్పయామి |
ఓం భువః యజుర్వేద పురుషం తర్పయామి |
ఓం స్వః సామవేద పురుషం తర్పయామి |
ఓం మహః అథర్వవేద పురుషం తర్పయామి |
ఓం జనః ఇతిహాసపురాణ పురుషం తర్పయామి |
ఓం తపః సర్వాగమ పురుషం తర్పయామి |
ఓం సత్యం సత్యలోక పురుషం తర్పయామి |
ఓం భూః భూర్లోక పురుషం తర్పయామి |
ఓం భువః భువర్లోక పురుషం తర్పయామి |
ఓం స్వః స్వర్గలోక పురుషం తర్పయామి |
ఓం భూః ఏకపదా గాయత్రీం తర్పయామి |
ఓం భువః ద్విపదా గాయత్రీం తర్పయామి |
ఓం స్వః త్రిపదా గాయత్రీం తర్పయామి |
ఓం భూర్భువఃస్వః చతుష్పదా గాయత్రీం తర్పయామి |
ఓం ఉషసీం తర్పయామి |
ఓం గాయత్రీం తర్పయామి |
ఓం సావిత్రీం తర్పయామి |
ఓం సరస్వతీం తర్పయామి |
ఓం వేదమాతరం తర్పయామి |
ఓం పృథివీం తర్పయామి |
ఓం అజాం తర్పయామి |
ఓం కౌశికీం తర్పయామి |
ఓం సాంకృతీం తర్పయామి |
ఓం సార్వజితీం తర్పయామి |
ఓం తచ్ఛం యోరావృణీమహే | గాతుం యజ్ఞాయ |
గాతుం యజ్ఞపతయే | దైవీః స్వస్తిరస్తు నః |
స్వస్తిర్మానుషేభ్యః | ఊర్ధ్వం జిగాతు భేషజం |
శం నో అస్తు ద్విపదే | శం చతుష్పదే ||
ఓం శాన్తిః శాన్తిః శాన్తిః ||


Photo of author
Author
Nagaraju Gajula
నాగరాజు గాజుల ఒక ప్రామాణిక రచయిత మరియు 'స్క్రీన్ రైటర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా'లో ఫెలో మెంబర్ (Fellow Member). హిందూ ధర్మం, భక్తి, మరియు సామాజిక-ఫాంటసీ (socio-fantasy) అంశాలపై ఆయనకు అపారమైన అనుభవం, లోతైన అవగాహన ఉన్నాయి. "ది హిందూ మ్యాట్రిక్స్" (The Hindu Matrix) అనే ఆధ్యాత్మిక పుస్తక రచయితగా ఆయనకు మంచి గుర్తింపు ఉంది. ధార్మిక విషయాలను, మతపరమైన కల్పనలను (religious fiction) నిశితంగా అధ్యయనం చేసి, పాఠకులకు అత్యంత విశ్వసనీయమైన భక్తి సమాచారాన్ని అందించడంలో ఆయన నిపుణుడు.

Leave a Comment