Spices Names in English and Telugu with Pictures – సుగంధ ద్రవ్యాల పేర్లు తెలుగులో

✅ Fact Checked

Spices Names in English and Telugu with Pictures – సుగంధ ద్రవ్యాల పేర్లు తెలుగులో: స్పైసెస్ (Spices) అంటే తెలుగులో సుగంధ ద్రవ్యాలు అని అర్థం. ఈ సుగంధ ద్రవ్యాలు మంచి సువాసన కలిగి ఉంటాయి. వీటిని వంటకాలలో వినియోగించటం వల్ల రుచితో పాటు మంచి సువాసన కలిగేలా చేస్తాయి. వీటిని ఒకప్పుడు కేవలం భారతీయులు మాత్రమే వినియోగించేవాళ్ళు. తర్వాత కాలంలో ఐరోపా మరియు పశ్చిమ దేశాల్లో మాంసం నిల్వ చేసుకోవటానికి మిరియాలు ఉపయోగించవచ్చు అని తెలుసుకున్న తరువాత మన దేశం నుండి సుగంధ ద్రవ్యాల ఎగుమతి పెరిగింది. ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా వీటిని వినియోగిస్తున్నప్పటికీ, భారతీయులు కాస్త ఎక్కువ మోతాదులోనే వాడతారు. సుగంధ ద్రవ్యాల ఇంగ్లీషు పేర్లు మరియు వాటి తెలుగు అనువాదం ఈ పోస్టులో తెలియజేస్తున్నాము.

Spices Names in English and Telugu

S. No.Spices Names in EnglishSpices Names in TeluguImage
1Ajwain / Carom Seedsవాము
2Akudjuraకుంకుడు కాయ
3AlmondBadam (బాదాం)
4AlumPatika (పటిక)
5Ani Seeds / Anise SeedsSompu ginjalu (సోంపు గింజలు)
6Asarabaccaతట్టాకు
7Asofoetidaఇంగువ
8Barley Flakesబార్లీ పలుకులు
9Barley Gritsబార్లీ
10BasilTulasi (తులసి)
11Bay Leafబిరియాని ఆకు
12Bears Garlicవెల్లుల్లి
13Betal LeafTamalapakulu (తమలపాకులు)
14Betal NutVakka (వక్క)
15Biryani Spicesబిరియాని మసాలా దినుసులు
16Black Cardamonఎండు యాలుకలు, నల్ల యాలుకలు
17Black Pepperమిరియాలు
18Black SaltNalla Vuppu (నల్ల ఉప్పు)
19CamphorKarpuram  (కర్పూరం)
20Candy SugarPatika Bellam (పటిక బెల్లం)
21Carawayసీమ జీలకర్ర
22Cardamomయాలుకలు
23Cashew nutsJeedi pappu (జీడి పప్పు)
24Catnipడౌనీ ఆకులు
25Cayennekaram
26Celery Seedsvamu ginjalu
27Channa DalSenaga Pappu (సెనగ పప్పు)
28Charoliసార పప్పు
29Chebulic MyrobalanKarakkaya (కరక్కాయ)
30Chick Peasబుడ్డ శనగలు
31Chilli Powderకారం పొడి
32ChironjiSara Pappu (సార పప్పు)
33Cinnamonదాల్చిన చెక్క
34Cinnamon Budsచెక్క మొగ్గలు
35Citric AcidNimma Vuppu (నిమ్మ ఉప్పు)
36CloveLavagam (లవంగం)
37CoconutKobbari kaya (కొబ్బరి కాయ)
38Coconut Milkకొబ్బరి పాలు
39Coconut Powderకొబ్బరి పొడి
40Copra, Dry CoconutEndu Kobbari  (ఎండు కొబ్బరి)
41Coriander Powderధనియాల పొడి
42Coriander, Coriander SeedsDhaniyalu (ధనియాలు)
43Corn, MaizeMokka Jonna (మొక్క జొన్న)
44Crystal SaltKallu Vuppu (కళ్ళు ఉప్పు)
45Cubebతోక మిరియాలు
46Cumin Seedsజీలకర్ర
47Curry Leafkarivepaku (కరివేపాకు)
48Curry Powderకర్రీ మసాలా పొడి
49Dried GingerSonti (సొంటి)
50Dry Chilliఎండు మెరపకాయలు, వట్టి మెరపకాయలు
51Dry Gingerశొంఠి, శొంటి
52Fennel, Fennel SeedsSompu (సోంపు)
53Fenugreek SeedsMenthulu (మెంతులు)
54Flattend RiceAtukulu (అటుకులు)
55Food Colourకేసరి రంగు
56Gall nutMachikaya (మాచికాయ) 
57Garlicవెల్లుల్లి
58GheeNeyyi (నెయ్యి) 
59Gingely Seedsనువ్వులు
60Gingerఅల్లం
61Gooseberry, Indian GooseberryUsiri Kaya (ఉసిరి కాయ)
62Grains Of Parasideguinea pepper
63GumJiguru (జిగురు) 
64HoneyThene (తేనీ)
65Horse GramVulavalu (ఉలవలు)
66JaggeryBellam (బెల్లం)
67Kala Jeera, Kalonjiనల్ల జీలకర్ర
68Kalpasikallupachi
69LinseedAvesa Ginjalu (అవెస గింజలు)
70Liquorice, Licorice Powderathimadhuram
71Long Pepperపిప్పళ్ళు
72Maceజాపత్రి, జాజి పత్రి, సోటా 
73Mango Gingerపుల్లని అల్లం, మామిడి అల్లం
74Mango Powderమామిడి చూర్ణం
75Margosaవిప్ప కాయలు
76MilletJonnalu (జొన్నలు)
77MintPudina (పుదినా)
78Moong DalPesara Pappu (పెసర పప్పు)
79Mustard seedsAavalu (ఆవాలు)
80Nigellaనల్ల జీలకర్ర
81Nutmegజాజి కాయ
82Onion seedsఉల్లి విత్తనాలు
83Onionsఉల్లిపాయలు, ఎర్రగడ్డలు
84Oregano Leavesకర్పూర వల్లి, వాము ఆకులు
85PapadAppadam (అప్పడం)
86Peanut, Ground NutVeru senaga (వేరు సెనగ)
87Poppy Seedsగసగసాలు
88Puffed RiceMaramaralu, Borugulu (మరమరాలు, బొరుగులు)
89Red Gram, Tur DalKandi pappu (కంది పప్పు)
90RiceBiyyam (బియ్యం)
91Roasted Channa DalPutnala Pappu (పుట్నాల పప్పు)
92SaffronKumkum puvvu (కుంకుం పువ్వు)
93SagoSaggubiyyam (సగ్గుబియ్యం)
94SaltUppu (ఉప్పు)
95SandalChandanam (చందనం)
96Shaw jeeraShajeera (షాజీర)
97Soap NutKunkudu Kayalu (కుంకుడు కాయలు)
98Sour Mango PowderAmchoor (అమ్చూర్)
99Star AniseAnasa Puvvu (అనాస పువ్వు) 
100SugarPanchadara (పంచదార)
101TamarindChintapandu (చింతపండు)
102TurmericTurmeric (పసుపు)
103Urad Dal, Black DalMinapa pappu (మినప పప్పు)
104VermicelliSemya (సేమ్య)
105WailongMarati mogga (మరాటి మొగ్గ)
106WheatGodumalu (గోదుమలు)

ఇలాంటి జనరల్ నాలెడ్జ్, డబ్బు సంపాదించే మార్గాలు, వ్యాపార అవకాశాలు, ఆరోగ్యవంతంగా బరువు తగ్గే సమాచారం కోసం తెలుగు రష్ సైట్ ని ఫాలో అవ్వండి.

Photo of author
Author
Pavan Teja
పవన్ తేజ రచయితగా సినిమాలు, రాజకీయం, ఆరోగ్యం, వ్యాయామం, అందం, ధర్మం, విజ్ఞాన శాస్త్రం, సాంకేతికత, డబ్బు సంపాదించే మార్గాలు, ఆంగ్లం నుండి తెలుగు అనువాదం మొదలైన అంశాలలో అనుభవం పొందాడు. అతను గతంలో తెలుగు సినిమా విశ్లేషకుడిగా పని చేశాడు. ప్రస్తుతం అసిస్టెంట్ డైరెక్టర్ గా పనిచేస్తున్నాడు.

Leave a Comment