Shanmukha Dhyana Slokah pdf download – షణ్ముఖ ధ్యాన శ్లోకాః

✅ Fact Checked

షడాననం త్రిషణ్ణేత్రం విద్రుమాభం ద్విపాదకం |
ఖడ్గాభయగదాశక్తిఖేటం దక్షిణబాహుభిః || 1 ||
వరపద్మధనుఃశూలవజ్రాన్ వామేన ధారిణం |
వజ్రప్రవాళవైడూర్యప్రత్యుప్తమకుటాన్వితం || 2 ||
పీతాంబరవిభూషాఢ్యం దివ్యగంధానులేపనం |
రత్నాద్యాభరణైర్యుక్తం ప్రసన్నవదనాన్వితం || 3 ||
మయూరేశసమాసీనం సర్వాభరణభూషితం |
గుహం షోడశవేతానం షణ్ముఖం చ విభావయేత్ || 4 ||
– పూర్వముఖ ధ్యానం –
వచద్భువం శశాంకాభం ఏకవక్త్రం త్రిలోచనం |
చతుర్భుజసమాయుక్తం వరాభయసమన్వితం ||
సవ్యే చాన్యే దండయుతం ఊరూహస్తం చ వామకే |
రుద్రాక్షమాలాభరణం భస్మపుండ్రాంకితం క్రమాత్ ||
పురశ్చూడాసమాయుక్తం మౌంజీకౌపీనధారిణం |
అక్షమాలాసమాయుక్తం పాదుకాద్వయభూషితం ||
కాషాయవస్త్రసంయుక్తం వచద్భువం విభావయేత్ ||
– దక్షిణముఖ ధ్యానం –
జగద్భూతం భృంగవర్ణం ఏకవక్త్రం వరాభయం |
శక్తిశూలసమాయుక్తం కరండమకుటాన్వితం |
మయురేశసమాసీనం భావయే చ విశేషతః ||
– నైరృతిముఖ ధ్యానం –
విశ్వభువం చ రక్తాభం ఏకవక్త్రం త్రిలోచనం |
వరాభయకరోపేతం ఖడ్గఖేటకసంయుతం |
మయూరవాహనారూఢం భావయేత్సతతం ముదా ||
– పశ్చిమముఖ ధ్యానం –
శుక్లవర్ణం బ్రహ్మభువం ఏకవక్త్రం త్రిలోచనం |
వరాభయసమాయుక్తం ఘంటానాదసమన్వితం |
మయూరేశసమాసీనం భావయే చ విశేషతః ||
– ఉత్తరముఖ ధ్యానం –
హేమవర్ణం చాగ్నిభువం త్రినేత్రం చైకవక్త్రకం |
వరాభయసమాయుక్తం గదాధ్వజసమన్వితం |
మయూరవాహనారూఢం భావయేద్వహ్నిసంభవం ||
– ఈశానముఖ ధ్యానం –
బృహద్భువం చ స్ఫటికవర్ణాభం చైకవక్త్రకం |
వరాభయసమాయుక్తం త్రినేత్రం యజ్ఞసూత్రకం |
మయూరేశసమాసీనం బృహద్భువం విభావయేత్ ||


Also Read  Sri Subrahmanya Aparadha Kshamapana Stotram pdf download – శ్రీ సుబ్రహ్మణ్య అపరాధక్షమాపణ స్తోత్రం
Photo of author
Author
Pavan Teja
పవన్ తేజ రచయితగా సినిమాలు, రాజకీయం, ఆరోగ్యం, వ్యాయామం, అందం, ధర్మం, విజ్ఞాన శాస్త్రం, సాంకేతికత, డబ్బు సంపాదించే మార్గాలు, ఆంగ్లం నుండి తెలుగు అనువాదం మొదలైన అంశాలలో అనుభవం పొందాడు. అతను గతంలో తెలుగు సినిమా విశ్లేషకుడిగా పని చేశాడు. ప్రస్తుతం అసిస్టెంట్ డైరెక్టర్ గా పనిచేస్తున్నాడు.

Leave a Comment