Shadanana Stuti pdf download – షడానన స్తుతిః

✅ Fact Checked

శ్రీగౌరీసహితేశఫాలనయనాదుద్భూతమగ్న్యాశుగ-
-వ్యూఢం విష్ణుపదీపయః శరవణే సంభూతమన్యాదృశం |
షోఢావిగ్రహసుందరాస్యమమలం శ్రీకృత్తికాప్రీతయే
శర్వాణ్యంకవిభూషణం స్ఫురతు మచ్చిత్తే గుహాఖ్యం మహః || 1 ||
త్రిషడకృశదృగబ్జః షణ్ముఖాంభోరుహశ్రీః
ద్విషడతులభుజాఢ్యః కోటికందర్పశోభః |
శిఖివరమధిరూఢః శిక్షయన్ సర్వలోకాన్
కలయతు మమ భవ్యం కార్తికేయో మహాత్మా || 2 ||
యద్రూపం నిర్గుణం తే తదిహ గుణమహాయోగిభిర్ధ్యానగంయం
యచ్చాన్యద్విశ్వరూపం తదనవధితయా యోగిభిశ్చాప్యచింత్యం |
షడ్వక్త్రాష్టాదశాక్షాద్యుపహితకరుణామూర్తిరేషైవ భాతి
స్వారాధ్యాశేషదుఃఖప్రశమనబహులీలాస్పదా చాప్యతుల్యా || 3 ||
యచ్ఛ్రీమత్పాదపంకేరుహయుగళమహాపాదుకే స్వస్వమూర్ధ్నా
ధర్తుం విష్ణుప్రముఖ్యా అపి చ సుమనసః ప్రాగకుర్వంస్తపాంసి |
తత్తాదృక్స్థూలభూతం పదకమలయుగం యోగిహృద్ధ్యానగంయం
శ్రీసుబ్రహ్మణ్య సాక్షాత్ స్ఫురతు మమ హృది త్వత్కటాక్షేణ నిత్యం || 4 ||
యస్య శ్రీశముఖామరాశ్చ జగతి క్రీడాం చ బాల్యోద్భవాం
చిత్రారోపితమానుషా ఇవ సమాలోక్యాభవంస్తంభితాః |
లోకోపద్రవకృత్స నారదపశుర్యస్యాభవద్వాహనం
సోఽస్మాన్ పాతు నిరంతరం కరుణయా శ్రీబాలషాణ్మాతురః || 5 ||
యేన సాక్షాచ్చతుర్వక్త్రః ప్రణవార్థవినిర్ణయే |
కారాగృహం ప్రాపితోఽభూత్ సుబ్రహ్మణ్యః స పాతు మాం || 6 ||
కారుణ్యద్రుతపంచకృత్యనిరతస్యానందమూర్తేర్ముఖైః
శ్రీశంభోః సహ పంచభిశ్చ గిరిజావక్త్రం మిలిత్వామలం |
యస్య శ్రీశివశక్త్యభిన్నవపుషో వక్త్రాబ్జషట్కాకృతిం
ధత్తే సోఽసురవంశభూధరపవిః సేనాపతిః పాతు నః || 7 ||
యః శక్త్యా తారకోరఃస్థలమతికఠినం క్రౌంచగోత్రం చ భిత్త్వా
హత్వా తత్సైన్యశేషం నిఖిలమపి చ తాన్ వీరబాహుప్రముఖ్యాన్ |
ఉద్ధృత్వా యుద్ధరంగే సపది చ కుసుమైర్వర్షితో నాకిబృందైః
పాయాదాయాసతోఽస్మాన్ స ఝటితి కరుణారాశిరీశానసూనుః || 8 ||
యద్దూతో వీరబాహుః సపది జలనిధిం వ్యోమమార్గేణ తీర్త్వా
జిత్వా లంకాం సమేత్య ద్రుతమథ నగరీం వీరమాహేంద్రనాంనీం |
దేవానాశ్వాస్య శూరప్రహితమపి బలం తత్సభాం గోపురాదీన్
భిత్త్వా యత్పాదపద్మం పునరపి చ సమేత్యానమత్తం భజేఽహం || 9 ||
యో వైకుంఠాదిదేవైః స్తుతపదకమలో వీరభూతాదిసైన్యైః
సంవీతో యో నభస్తో ఝటితి జలనిధిం ద్యోపథేనైవ తీర్త్వా |
శూరద్వీపోత్తరస్యాం దిశి మణివిలసద్ధేమకూటాఖ్యపుర్యాం
త్వష్టుర్నిర్మాణజాయాం కృతవసతిరభూత్ పాతు నః షణ్ముఖః సః || 10 ||
నానాభూతౌఘవిధ్వంసితనిజపృతనో నిర్జితశ్చ ద్విరావృ-
-త్త్యాలబ్ధస్వావమానే నిజపితరి తతః సంగరే భానుకోపః |
మాయీ యత్పాదభృత్యప్రవరతరమహావీరబాహుప్రణష్ట-
-ప్రాణోఽభూత్ సోఽస్తు నిత్యం విమలతరమహాశ్రేయసే తారకారిః || 11 ||
యేన కృచ్ఛ్రేణ నిహతః సింహవక్త్రో మహాబలః |
ద్విసహస్రభుజో భీమః ససైన్యస్తం గుహం భజే || 12 ||
భూరిభీషణమహాయుధారవ-
-క్షోభితాబ్ధిగణయుద్ధమండలః |
సింహవక్త్రశివపుత్రయో రణః
సింహవక్త్రశివపుత్రయోరివ || 13 ||
శూరాపత్యగణేషు యస్య గణపైర్నష్టేషు సింహాననో
దైత్యః క్రూరబలోఽసురేంద్రసహజః సేనాసహస్రైర్యుతః |
యుద్ధే చ్ఛిన్నభుజోత్తమాంగనికరో యద్బాహువజ్రాహతో
మృత్యుం ప్రాప స మృత్యుజన్యభయతో మాం పాతు వల్లీశ్వరః || 14 ||
అష్టోత్తరసహస్రాండప్రాప్తశూరబలం మహత్ |
క్షణేన యః సంహృతవాన్ స గుహః పాతు మాం సదా || 15 ||
అండభిత్తిపరికంపిభీషణ-
-క్రూరసైన్యపరివారపూర్ణయోః |
శూరపద్మగుహయోర్మహారణః
శూరపద్మగుహయోరివోల్బణః || 16 ||
నానారూపధరశ్చ నిస్తులబలో నానావిధైరాయుధై-
-ర్యుద్ధం దిక్షు విదిక్షు దర్శితమహాకాయోఽండషండేష్వపి |
యః శక్త్యాశు విభిన్నతాముపగతః శూరోఽభవద్వాహనం
కేతుశ్చాపి నమామి యస్య శిరసా తస్యాంఘ్రిపంకేరుహే || 17 ||
కేకికుక్కుటరూపాభ్యాం యస్య వాహనకేతుతాం |
అద్యాపి వహతే శూరస్తం ధ్యాయాంయన్వహం హృది || 18 ||
దేవైః సంపూజితో యో బహువిధసుమనోవర్షిభిర్భూరిహర్షై-
-ర్వృత్రారిం స్వర్గలోకే విపులతరమహావైభవైరభ్యషించత్ |
తద్దత్తాం తస్య కన్యాం స్వయమపి కృపయా దేవయానాముదూహ్య
శ్రీమత్కైలాసమాప ద్రుతమథ లవలీం చోద్వహంస్తం భజేఽహం || 19 ||
తత్రానంతగుణాభిరామమతులం చాగ్రే నమంతం సుతం
యం దృష్ట్వా నిఖిలప్రపంచపితరావాఘ్రాయ మూర్ధ్న్యాదరాత్ |
స్వాత్మానందసుఖాతిశాయి పరమానందం సమాజగ్మతుః
మచ్చిత్తభ్రమరో వసత్వనుదినం తత్పాదపద్మాంతరే || 20 ||
దుష్పుత్రైర్జననీ సతీ పతిమతీ కోపోద్ధతైః స్వైరిణీ-
-రండాసీత్యతినిందితాపి న తథా భూయాద్యథా తత్త్వతః |
దుష్పాషండిజనైర్దురాగ్రహపరైః స్కాందం పురాణం మహత్
మిథ్యేత్యుక్తమపి క్వచిచ్చ న తథా భూయాత్తథా సత్యతః || 21 ||
కిం తు తద్దూషణాత్తేషామేవ కుత్సితజన్మనాం |
ఐహికాముష్మికమహాపురుషార్థక్షయో భవేత్ || 22 ||
యత్సంహితాషట్కమధ్యే ద్వితీయా సూతసంహితా |
భాతి వేదశిరోభూషా స్కాందం తత్కేన వర్ణ్యతే || 23 ||
యస్య శంభౌ పరా భక్తిర్యస్మిన్నీశకృపామలా |
అపాంసులా యస్య మాతా తస్య స్కాందే భవేద్రతిః || 24 ||
షడాననస్తుతిమిమాం యో జపేదనువాసరం |
ధర్మమర్థం చ కామం చ మోక్షం చాపి స విందతి || 25 ||

Also Read  Sri Subrahmanya Pooja Vidhanam pdf download – శ్రీ సుబ్రహ్మణ్య పూజా విధానం

Photo of author
Author
Pavan Teja
పవన్ తేజ రచయితగా సినిమాలు, రాజకీయం, ఆరోగ్యం, వ్యాయామం, అందం, ధర్మం, విజ్ఞాన శాస్త్రం, సాంకేతికత, డబ్బు సంపాదించే మార్గాలు, ఆంగ్లం నుండి తెలుగు అనువాదం మొదలైన అంశాలలో అనుభవం పొందాడు. అతను గతంలో తెలుగు సినిమా విశ్లేషకుడిగా పని చేశాడు. ప్రస్తుతం అసిస్టెంట్ డైరెక్టర్ గా పనిచేస్తున్నాడు.

Leave a Comment