Riddhi Stava pdf download – ఋద్ధి స్తవః

✅ Fact Checked

శ్రీమన్వృషభశైలేశ వర్ధతాం విజయీ భవాన్ |
దివ్యం త్వదీయమైశ్వర్యం నిర్మర్యాదం విజృంభతాం || 1 ||
దేవీభూషాయుధైర్నిత్యైర్ముక్తైర్మోక్షైకలక్షణైః |
సత్త్వోత్తరైస్త్వదీయైశ్చ సంగః స్తాత్సరసస్తవ || 2 ||
ప్రాకారగోపురవరప్రాసాదమణిమంటపాః |
శాలిముద్గతిలాదీనాం శాలాః శైలకులోజ్జ్వలాః || 3 ||
రత్నకాంచనకౌశేయక్షౌమక్రముకశాలికాః |
శయ్యాగృహాణి పర్యంకవర్యాః స్థూలాసనాని చ || 4 ||
కనత్కనకభృంగారపతద్గ్రహకలాచికాః |
ఛత్రచామరముఖ్యాశ్చ సంతు నిత్యాః పరిచ్ఛదాః || 5 ||
అస్తు నిస్తులమవ్యగ్రం నిత్యమభ్యర్చనం తవ |
పక్షేపక్షే వివర్ధంతాం మాసిమాసి మహోత్సవాః || 6 ||
మణికాంచనచిత్రాణి భూషణాన్యంబరాణి చ |
కాశ్మీరసారకస్తూరీకర్పూరాద్యనులేపనం || 7 ||
కోమలాని చ దామాని కుసుమైః సౌరభోత్కరైః |
ధూపాః కర్పూరదీపాశ్చ సంతు సంతతమేవ తే || 8 ||
నృత్తగీతయుతం వాద్యం నిత్యమత్ర వివర్ధతాం |
శ్రోత్రేషు సుధాధారాః కల్పంతాం కాహలీస్వనాః || 9 ||
కందమూలఫలోదగ్రం కాలేకాలే చతుర్విధం |
సూపాపూపఘృతక్షీరశర్కరాసహితం హవిః || 10 ||
ఘనసారశిలోదగ్రైః క్రముకాష్టదళైః సహ |
విమలాని చ తాంబూలీదళాని స్వీకురు ప్రభో || 11 ||
ప్రీతిభీతియుతో భూయాద్భూయాన్ పరిజనస్తవ |
భక్తిమంతో భజంతు త్వాం పౌరా జానపదాస్తథా || 12 ||
ధరణీధనరత్నాని వితరంతు చిరం తవ |
కైంకర్యమఖిలం సర్వే కుర్వంతు క్షోణిపాలకాః || 13 ||
ప్రేమదిగ్ధదృశః స్వైరం ప్రేక్షమాణాస్త్వదాననం |
మహాంతః సంతతం సంతో మంగళాని ప్రయుంజతాం || 14 ||
ఏవమేవ భవేన్నిత్యం పాలయన్ కుశలీ భవాన్ |
మామహీరమణ శ్రీమాన్ వర్ధతామభివర్ధతాం || 15 ||
పత్యుః ప్రత్యహమిత్థం యః ప్రార్థయేత సముచ్ఛ్రయం |
ప్రసాదసుముఖః శ్రీమాన్ పశ్యత్యేనం పరః పుమాన్ || 16 ||

Also Read  Sri Venkatesha Ashtaka Stotram (Prabhakara Krutam) pdf download – శ్రీ వేంకటేశాష్టక స్తోత్రం (ప్రభాకర కృతం)

Photo of author
Author
Pavan Teja
పవన్ తేజ రచయితగా సినిమాలు, రాజకీయం, ఆరోగ్యం, వ్యాయామం, అందం, ధర్మం, విజ్ఞాన శాస్త్రం, సాంకేతికత, డబ్బు సంపాదించే మార్గాలు, ఆంగ్లం నుండి తెలుగు అనువాదం మొదలైన అంశాలలో అనుభవం పొందాడు. అతను గతంలో తెలుగు సినిమా విశ్లేషకుడిగా పని చేశాడు. ప్రస్తుతం అసిస్టెంట్ డైరెక్టర్ గా పనిచేస్తున్నాడు.

Leave a Comment