Pushtipati Stotram (Devarshi Krutam) pdf download – పుష్టిపతి స్తోత్రం (దేవర్షి కృతం)

✅ Fact Checked

దేవర్షయ ఊచుః |
జయ దేవ గణాధీశ జయ విఘ్నహరావ్యయ |
జయ పుష్టిపతే ఢుంఢే జయ సర్వేశ సత్తమ || 1 ||
జయానంత గుణాధార జయ సిద్ధిప్రద ప్రభో |
జయ యోగేన యోగాత్మన్ జయ శాంతిప్రదాయక || 2 ||
జయ బ్రహ్మేశ సర్వజ్ఞ జయ సర్వప్రియంకర |
జయ స్వానందపస్థాయిన్ జయ వేదవిదాంవర || 3 ||
జయ వేదాంతవాదజ్ఞ జయ వేదాంతకారణ |
జయ బుద్ధిధర ప్రాజ్ఞ జయ సర్వామరప్రియ || 4 ||
జయ మాయామయే ఖేలిన్ జయావ్యక్త గజానన |
జయ లంబోదరః సాక్షిన్ జయ దుర్మతినాశన || 5 ||
జయైకదంతహస్తస్త్వం జయైకరదధారక |
జయ యోగిహృదిస్థ త్వం జయ బ్రాహ్మణపూజిత || 6 ||
జయ కర్మ తపోరూప జయ జ్ఞానప్రదాయక |
జయామేయ మహాభాగ జయ పూర్ణమనోరథ || 7 ||
జయానంద గణేశాన జయ పాశాంకుశప్రియ |
జయ పర్శుధర త్వం వై జయ పావనకారక || 8 ||
జయ భక్తాభయాధ్యక్ష జయ భక్తమహాప్రియ |
జయ భక్తేశ విఘ్నేశ జయ నాథ మహోదర || 9 ||
నమో నమస్తే గణనాయకాయ
నమో నమస్తే సకలాత్మకాయ |
నమో నమస్తే భవమోచనాయ
నమో నమస్తేఽతిసుఖప్రదాయ || 10 ||
ఇతి శ్రీమన్ముద్గలే మహాపురాణే ఏకదంతచరితే పంచషష్టితమోఽధ్యాయే దేవర్షికృత పుష్టిపతి స్తోత్రం ||


Also Read  Sankatahara Chaturthi Puja Vidhanam pdf download – సంకటహర చతుర్థీ పూజా విధానం
Photo of author
Author
Pavan Teja
పవన్ తేజ రచయితగా సినిమాలు, రాజకీయం, ఆరోగ్యం, వ్యాయామం, అందం, ధర్మం, విజ్ఞాన శాస్త్రం, సాంకేతికత, డబ్బు సంపాదించే మార్గాలు, ఆంగ్లం నుండి తెలుగు అనువాదం మొదలైన అంశాలలో అనుభవం పొందాడు. అతను గతంలో తెలుగు సినిమా విశ్లేషకుడిగా పని చేశాడు. ప్రస్తుతం అసిస్టెంట్ డైరెక్టర్ గా పనిచేస్తున్నాడు.

Leave a Comment