Maya panchakam pdf download – మాయా పంచకం

✅ Fact Checked

నిరుపమనిత్యనిరంశకేఽప్యఖండే –
మయి చితి సర్వవికల్పనాదిశూన్యే |
ఘటయతి జగదీశజీవభేదం –
త్వఘటితఘటనాపటీయసీ మాయా || 1 ||
శ్రుతిశతనిగమాంతశోధకాన-
ప్యహహ ధనాదినిదర్శనేన సద్యః |
కలుషయతి చతుష్పదాద్యభిన్నా-
నఘటితఘటనాపటీయసీ మాయా || 2 ||
సుఖచిదఖండవిబోధమద్వితీయం –
వియదనలాదివినిర్మితే నియోజ్య |
భ్రమయతి భవసాగరే నితాంతం –
త్వఘటితఘటనాపటీయసీ మాయా || 3 ||
అపగతగుణవర్ణజాతిభేదే –
సుఖచితి విప్రవిడాద్యహంకృతిం చ |
స్ఫుటయతి సుతదారగేహమోహం –
త్వఘటితఘటనాపటీయసీ మాయా || 4 ||
విధిహరిహరవిభేదమప్యఖండే –
బత విరచయ్య బుధానపి ప్రకామం |
భ్రమయతి హరిహరభేదభావా-
నఘటితఘటనాపటీయసీ మాయా || 5 ||


Also Read  Sri Bala Stotram 2 pdf download – శ్రీ బాలా స్తోత్రం 2
Photo of author
Author
Pavan Teja
పవన్ తేజ రచయితగా సినిమాలు, రాజకీయం, ఆరోగ్యం, వ్యాయామం, అందం, ధర్మం, విజ్ఞాన శాస్త్రం, సాంకేతికత, డబ్బు సంపాదించే మార్గాలు, ఆంగ్లం నుండి తెలుగు అనువాదం మొదలైన అంశాలలో అనుభవం పొందాడు. అతను గతంలో తెలుగు సినిమా విశ్లేషకుడిగా పని చేశాడు. ప్రస్తుతం అసిస్టెంట్ డైరెక్టర్ గా పనిచేస్తున్నాడు.

Leave a Comment