Devi Aswadhati Stotram (Cheti bhavan nikhila kheti) pdf download – దేవీ అశ్వధాటి స్తోత్రం

✅ Fact Checked

చేటీ భవన్నిఖిలఖేటీ కదంబవనవాటీషు నాకిపటలీ
కోటీర చారుతర కోటీ మణీకిరణ కోటీ కరంబిత పదా |
పాటీర గంధి కుచశాటీ కవిత్వ పరిపాటీమగాధిపసుతా
ఘోటీఖురాదధికధాటీముదార ముఖ వీటీరసేన తనుతాం || 1 ||
ద్వైపాయన ప్రభృతి శాపాయుధ త్రిదివ సోపాన ధూళి చరణా
పాపాపహ స్వమను జాపానులీన జన తాపాపనోద నిపుణా |
నీపాలయా సురభి ధూపాలకా దురితకూపాదుదంచయతు మాం
రూపాధికా శిఖరి భూపాల వంశమణి దీపాయితా భగవతీ || 2 ||
యాఽఽళీభిరాత్మ తనుతాఽఽలీనకృత్ప్రియక పాళీషు ఖేలతి భవా
వ్యాళీ నకుల్యసిత చూళీ భరా చరణ ధూళీ లసన్ముణిగణా |
యాఽఽళీ భృతి శ్రవసి తాళీ దళం వహతి యాఽఽళీక శోభి తిలకా
సాఽఽళీ కరోతు మమ కాళీ మనః స్వపద నాళీక సేవన విధౌ || 3 ||
బాలామృతాంశు నిభ ఫాలా మనాగరుణ చేలా నితంబ ఫలకే
కోలాహల క్షపిత కాలాఽమరాఽకుశల కీలాల శోషణ రవిః |
స్థులాకుచే జలదనీలా కచే కలిత లీలా కదంబ విపినే
శూలాయుధ ప్రణత శీలా దధాతు హృది శైలాధిరాజతనయా || 4 ||
కంబావతీవ సవిడంబా గళేన నవతుంబాఽఽభ వీణ సవిధా
బింబాధరా వినత శంబాయుధాది నికురుంబా కదంబ విపినే |
అంబా కురంగమద జంబాల రోచిరిహ లంబాలకా దిశతు మే
శం బాహులేయ శశి బింబాభిరామ ముఖ సంబాధిత స్తనభరా || 5 ||
దాసాయమాన సుమహాసా కదంబవన వాసా కుసుంభ సుమనో-
-వాసా విపంచికృత రాసా విధూత మధుమాసాఽరవింద మధురా |
కాసార సూనతతి భాసాఽభిరామ తనురాఽఽసార శీత కరుణా
నాసామణి ప్రవర భాసా శివా తిమిరమాసాదయేదుపరతిం || 6 ||
న్యంకాకరే వపుషి కంకాళ రక్త పుషి కంకాదిపక్షి విషయే
త్వం కామనామయసి కిం కారణం హృదయ పంకారిమేహి గిరిజాం |
శంకాశిలా నిశిత టంకాయమాన పద సంకాశమాన సుమనో
ఝంకారి భృంగతతిమంకానుపేత శశిసంకాశ వక్త్రకమలాం || 7 ||
జంభారి కుంభి పృథు కుంభాఽపహాసి కుచ సంభావ్య హార లతికా
రంభా కరీంద్ర కర దంభాఽపహోరుగతి డింభాఽనురంజిత పదా |
శంభావుదార పరిరంభాంకురత్పులక దంభాఽనురాగ పిశునా
శం భాసురాఽఽభరణ గుంఫా సదా దిశతు శుంభాసుర ప్రహరణా || 8 ||
దాక్షాయణీ దనుజశిక్షా విధౌ వికృత దీక్షా మనోహర గుణా
భిక్షాశినో నటన వీక్షా వినోదముఖి దక్షాధ్వర ప్రహరణా |
వీక్షాం విధేహి మయి దక్షా స్వకీయజన పక్షా విపక్ష విముఖీ
యక్షేశ సేవిత నిరాక్షేప శక్తి జయలక్ష్ంయాఽవధాన కలనా || 9 ||
వందారు లోక వర సందాయినీ విమల కుందావదాత రదనా
బృందారబృంద మణిబృందాఽరవింద మకరందాభిషిక్త చరణా |
మందానిలాఽఽకలిత మందారదామభిరమందాభిరామ మకుటా
మందాకినీ జవన భిందాన వాచమరవిందాసనా దిశతు మే || 10 ||
యత్రాశయో లగతి తత్రాగజా వసతు కుత్రాపి నిస్తుల శుకా
సుత్రామ కాల ముఖ సత్రాసక ప్రకర సుత్రాణకారి చరణా |
ఛత్రానిలాతిరయ పత్రాభిరామ గుణ మిత్రామరీ సమ వధూః
కుత్రాసహీన మణిచిత్రాకృతి స్ఫురిత పుత్రాది దాన నిపుణా || 11 ||
కూలాతిగామి భయతూలాఽఽవళి జ్వలన కీలా నిజస్తుతి విధా
కోలాహలక్షపిత కాలామరీ కుశల కీలాల పోషణ నభా |
స్థూలాకుచే జలద నీలాకచే కలిత లీలా కదంబ విపినే
శూలాయుధ ప్రణతిశీలా విభాతు హృది శైలాధిరాజతనయా || 12 ||
ఇంధాన కీర మణిబంధా భవే హృదయబంధావతీవ రసికా
సంధావతీ భువన సంధారణేప్యమృత సింధావుదారనిలయా |
గంధాఽనుభావ ముహురంధాఽళి పీత కచబంధా సమర్పయతు మే
శం ధామ భానుమపి రుంధానమాశు పదసంధానమప్యనుగతా || 13 ||
ఇతి మహాకవి కాళిదాస కృత దేవీ అశ్వధాటి స్తోత్రం |

Also Read  Panchastavi 5. Sakalajanani Stava pdf download – పంచస్తవి –5. సకలజననీస్తవః

Photo of author
Author
Pavan Teja
పవన్ తేజ రచయితగా సినిమాలు, రాజకీయం, ఆరోగ్యం, వ్యాయామం, అందం, ధర్మం, విజ్ఞాన శాస్త్రం, సాంకేతికత, డబ్బు సంపాదించే మార్గాలు, ఆంగ్లం నుండి తెలుగు అనువాదం మొదలైన అంశాలలో అనుభవం పొందాడు. అతను గతంలో తెలుగు సినిమా విశ్లేషకుడిగా పని చేశాడు. ప్రస్తుతం అసిస్టెంట్ డైరెక్టర్ గా పనిచేస్తున్నాడు.

Leave a Comment