Abhirami Stotram pdf download – అభిరామి స్తోత్రం

✅ Fact Checked

నమస్తే లలితే దేవి శ్రీమత్సింహాసనేశ్వరి |
భక్తానామిష్టదే మాతః అభిరామి నమోఽస్తు తే || 1 ||
చంద్రోదయం కృతవతీ తాటంకేన మహేశ్వరి |
ఆయుర్దేహి జగన్మాతః అభిరామి నమోఽస్తు తే || 2 ||
సుధాఘటేశశ్రీకాంతే శరణాగతవత్సలే |
ఆరోగ్యం దేహి మే నిత్యం అభిరామి నమోఽస్తు తే || 3 ||
కళ్యాణి మంగళం దేహి జగన్మంగళకారిణి |
ఐశ్వర్యం దేహి మే నిత్యం అభిరామి నమోఽస్తు తే || 4 ||
చంద్రమండలమధ్యస్థే మహాత్రిపురసుందరి |
శ్రీచక్రరాజనిలయే అభిరామి నమోఽస్తు తే || 5 ||
రాజీవలోచనే పూర్ణే పూర్ణచంద్రవిధాయిని |
సౌభాగ్యం దేహి మే నిత్యం అభిరామి నమోఽస్తు తే || 6 ||
గణేశస్కందజనని వేదరూపే ధనేశ్వరి |
విద్యాం చ దేహి మే కీర్తిం అభిరామి నమోఽస్తు తే || 7 ||
సువాసినీప్రియే మాతః సౌమాంగళ్యవివర్ధినీ |
మాంగళ్యం దేహి మే నిత్యం అభిరామి నమోఽస్తు తే || 8 ||
మార్కండేయ మహాభక్త సుబ్రహ్మణ్య సుపూజితే |
శ్రీరాజరాజేశ్వరీ త్వం హ్యభిరామి నమోఽస్తు తే || 9 ||
సాన్నిధ్యం కురు కళ్యాణీ మమ పూజాగృహే శుభే |
బింబే దీపే తథా పుష్పే హరిద్రా కుంకుమే మమ || 10 ||
అభిరాంయా ఇదం స్తోత్రం యః పఠేచ్ఛక్తిసన్నిధౌ |
ఆయుర్బలం యశో వర్చో మంగళం చ భవేత్సుఖం || 11 ||
ఇతి శ్రీఅభిరామిభట్టార్ కృత శ్రీ అభిరామి స్తోత్రం |


Also Read  Sri Jwalamukhi Ashtakam pdf download – శ్రీ జ్వాలాముఖి అష్టకం
Photo of author
Author
Pavan Teja
పవన్ తేజ రచయితగా సినిమాలు, రాజకీయం, ఆరోగ్యం, వ్యాయామం, అందం, ధర్మం, విజ్ఞాన శాస్త్రం, సాంకేతికత, డబ్బు సంపాదించే మార్గాలు, ఆంగ్లం నుండి తెలుగు అనువాదం మొదలైన అంశాలలో అనుభవం పొందాడు. అతను గతంలో తెలుగు సినిమా విశ్లేషకుడిగా పని చేశాడు. ప్రస్తుతం అసిస్టెంట్ డైరెక్టర్ గా పనిచేస్తున్నాడు.

Leave a Comment