Dasavatara Stuthi in telugu pdf download – దశావతార స్తుతిః

✅ Fact Checked

నామస్మరణాదన్యోపాయం న హి పశ్యామో భవతరణే |
రామ హరే కృష్ణ హరే తవ నామ వదామి సదా నృహరే ||
వేదోద్ధారవిచారమతే సోమకదానవసంహరణే |
మీనాకారశరీర నమో భక్తం తే పరిపాలయ మాం || 1 ||
మంథానాచలధారణహేతో దేవాసుర పరిపాల విభో |
కూర్మాకారశరీర నమో భక్తం తే పరిపాలయ మాం || 2 ||
భూచోరకహర పుణ్యమతే క్రీడోద్ధృతభూదేవహరే |
క్రోడాకారశరీర నమో భక్తం తే పరిపాలయ మాం || 3 ||
హిరణ్యకశిపుచ్ఛేదనహేతో ప్రహ్లాదాఽభయధారణహేతో |
నరసింహాచ్యుతరూప నమో భక్తం తే పరిపాలయ మాం || 4 ||
భవబంధనహర వితతమతే పాదోదకవిహతాఘతతే |
వటుపటువేషమనోజ్ఞ నమో భక్తం తే పరిపాలయ మాం || 5 ||
క్షితిపతివంశక్షయకరమూర్తే క్షితిపతికర్తాహరమూర్తే |
భృగుకులరామ పరేశ నమో భక్తం తే పరిపాలయ మాం || 6 ||
సీతావల్లభ దాశరథే దశరథనందన లోకగురో |
రావణమర్దన రామ నమో భక్తం తే పరిపాలయ మాం || 7 ||
కృష్ణానంత కృపాజలధే కంసారే కమలేశ హరే |
కాళియమర్దన లోకగురో భక్తం తే పరిపాలయ మాం || 8 ||
దానవసతిమానాపహర త్రిపురవిజయమర్దనరూప |
బుద్ధజ్ఞాయ చ బౌద్ధ నమో భక్తం తే పరిపాలయ మాం || 9 ||
శిష్టజనావన దుష్టహర ఖగతురగోత్తమవాహన తే |
కల్కిరూపపరిపాల నమో భక్తం తే పరిపాలయ మాం || 10 ||
నామస్మరణాదన్యోపాయం న హి పశ్యామో భవతరణే |
రామ హరే కృష్ణ హరే తవ నామ వదామి సదా నృహరే ||


Also Read  Sri Balarama Stotram pdf download – శ్రీ బలరామ స్తోత్రం
Photo of author
Author
Pavan Teja
పవన్ తేజ రచయితగా సినిమాలు, రాజకీయం, ఆరోగ్యం, వ్యాయామం, అందం, ధర్మం, విజ్ఞాన శాస్త్రం, సాంకేతికత, డబ్బు సంపాదించే మార్గాలు, ఆంగ్లం నుండి తెలుగు అనువాదం మొదలైన అంశాలలో అనుభవం పొందాడు. అతను గతంలో తెలుగు సినిమా విశ్లేషకుడిగా పని చేశాడు. ప్రస్తుతం అసిస్టెంట్ డైరెక్టర్ గా పనిచేస్తున్నాడు.

Leave a Comment