Dashavatara Stotram (Sri Vedanta Desika Krutam) pdf download – దశావతార స్తోత్రం (శ్రీవేదాంతదేశిక కృతం)

✅ Fact Checked

దేవో నః శుభమాతనోతు దశధా నిర్వర్తయన్ భూమికాం
రంగే ధామని లబ్ధనిర్భరరసైరధ్యక్షితో భావుకైః |
యద్భావేషు పృథగ్విధేష్వనుగుణాన్ భావాన్ స్వయం బిభ్రతీ
యద్ధర్మైరిహ ధర్మిణీ విహరతే నానాకృతిర్నాయికా || 1 ||
నిర్మగ్నశ్రుతిజాలమార్గణదశాదత్తక్షణైర్వీక్షణై-
-రంతస్తన్వదివారవిందమహనాన్యౌదన్వతీనామపాం |
నిష్ప్రత్యూహతరంగరింగణమిథః ప్రత్యూఢపాథశ్ఛటా-
-డోలారోహసదోహళం భగవతో మాత్స్యం వపుః పాతు నః || 2 ||
అవ్యాసుర్భువనత్రయీమనిభృతం కండూయనైరద్రిణా
నిద్రాణస్య పరస్య కూర్మవపుషో నిఃశ్వాసవాతోర్మయః |
యద్విక్షేపణసంస్కృతోదధిపయః ప్రేంఖోళపర్యంకికా-
-నిత్యారోహణనిర్వృతో విహరతే దేవః సహైవ శ్రియా || 3 ||
గోపాయేదనిశం జగంతి కుహనాపోత్రీ పవిత్రీకృత-
-బ్రహ్మాండః ప్రళయోర్మిఘోషగురుభిర్ఘోణారవైర్ఘుర్ఘురైః |
యద్దంష్ట్రాంకురకోటిగాఢఘటనానిష్కంపనిత్యస్థితి-
-ర్బ్రహ్మస్తంబమసౌదసౌ భగవతీ ముస్తేవ విశ్వంభరా || 4 ||
ప్రత్యాదిష్టపురాతనప్రహరణగ్రామః క్షణం పాణిజై-
-రవ్యాత్ త్రీణి జగంత్యకుంఠమహిమా వైకుంఠకంఠీరవః |
యత్ప్రాదుర్భవనాదవంధ్యజఠరా యాదృచ్ఛికాద్వేధసాం
యా కాచిత్ సహసా మహాసురగృహస్థూణా పితామహ్యభూత్ || 5 ||
వ్రీడావిద్ధవదాన్యదానవయశోనాసీరధాటీభటః
త్రైయక్షం ముకుటం పునన్నవతు నస్త్రైవిక్రమో విక్రమః |
యత్ప్రస్తావసముచ్ఛ్రితధ్వజపటీవృత్తాంతసిద్ధాంతిభిః
స్రోతోభిః సురసింధురష్టసు దిశాసౌధేషు దోధూయతే || 6 ||
క్రోధాగ్నిం జమదగ్నిపీడనభవం సంతర్పయిష్యన్ క్రమా-
-దక్షత్రామిహ సంతతక్ష య ఇమాం త్రిఃసప్తకృత్వః క్షితిం |
దత్త్వా కర్మణి దక్షిణాం క్వచన తామాస్కంద్య సింధుం వసన్
అబ్రహ్మణ్యమపాకరోతు భగవానాబ్రహ్మకీటం మునిః || 7 ||
పారావారపయోవిశోషణకలాపారీణకాలానల-
-జ్వాలాజాలవిహారహారివిశిఖవ్యాపారఘోరక్రమః |
సర్వావస్థసకృత్ప్రపన్నజనతాసంరక్షణైకవ్రతీ
ధర్మో విగ్రహవానధర్మవిరతిం ధన్వీ స తన్వీత నః || 8 ||
ఫక్కత్కౌరవపట్టణప్రభృతయః ప్రాస్తప్రలంబాదయ-
-స్తాలాంకస్య తథావిధా విహృతయస్తన్వంతు భద్రాణి నః |
క్షీరం శర్కరయేవ యాభిరపృథగ్భూతాః ప్రభూతైర్గుణై-
-రాకౌమారకమస్వదంత జగతే కృష్ణస్య తాః కేలయః || 9 ||
నాథాయైవ నమః పదం భవతు నశ్చిత్రైశ్చరిత్రక్రమై-
-ర్భూయోభిర్భువనాన్యమూని కుహనాగోపాయ గోపాయతే |
కాళిందీరసికాయ కాళియఫణిస్ఫారస్ఫటావాటికా-
-రంగోత్సంగవిశంకచక్రమధురాపర్యాయచర్యాయ తే || 10 ||
భావిన్యా దశయా భవన్నిహ భవధ్వంసాయ నః కల్పతాం
కల్కీ విష్ణుయశః సుతః కలికథాకాలుష్యకూలంకషః |
నిఃశేషక్షతకంటకే క్షితితలే ధారాజలౌఘైర్ధ్రువం
ధర్మం కార్తయుగం ప్రరోహయతి యన్నిస్త్రింశధారాధరః || 11 ||
ఇచ్ఛామీన విహారకచ్ఛప మహాపోత్రిన్ యదృచ్ఛాహరే
రక్షావామన రోషరామ కరుణాకాకుత్స్థ హేలాహలిన్ |
క్రీడావల్లవ కల్కవాహన దశాకల్కిన్నితి ప్రత్యహం
జల్పంతః పురుషాః పునంతి భువనం పుణ్యౌఘపణ్యాపణాః || 12 ||
విద్యోదన్వతి వేంకటేశ్వరకవౌ జాతం జగన్మంగళం
దేవేశస్య దశావతారవిషయం స్తోత్రం వివక్షేత యః |
వక్త్రం తస్య సరస్వతీ బహుముఖీ భక్తిః పరా మానసే
శుద్ధిః కాఽపి తనౌ దిశాసు దశసు ఖ్యాతిః శుభా జృంభతే || 13 ||
ఇతి శ్రీమద్వేంకటనాథస్య వేదాన్తాచార్యస్య కృతిషు దశావతార స్తోత్రం |

Also Read  Sri Varaha Ashtottara Shatanamavali pdf download – శ్రీ వరాహాష్టోత్తరశతనామావళిః

Photo of author
Author
Pavan Teja
పవన్ తేజ రచయితగా సినిమాలు, రాజకీయం, ఆరోగ్యం, వ్యాయామం, అందం, ధర్మం, విజ్ఞాన శాస్త్రం, సాంకేతికత, డబ్బు సంపాదించే మార్గాలు, ఆంగ్లం నుండి తెలుగు అనువాదం మొదలైన అంశాలలో అనుభవం పొందాడు. అతను గతంలో తెలుగు సినిమా విశ్లేషకుడిగా పని చేశాడు. ప్రస్తుతం అసిస్టెంట్ డైరెక్టర్ గా పనిచేస్తున్నాడు.

Leave a Comment