Sri Dakshinamurthy Nakshatramala Stotram pdf download – శ్రీ దక్షిణాస్య నక్షత్రమాలా స్తోత్రం
శ్రీకంఠమింద్వర్భకభాసిచూడం శ్రీజ్ఞానదానవ్రతబద్ధదీక్షం | శ్రీశాంబుజన్మప్రభవాదిపూజ్యం శ్రీదక్షిణాస్యం హృది భావయేఽహం || 1 || హరంతమానంరజనానుతాపం హయేభవక్త్రేడితపాదపద్మం | హృదా మునీంద్రైః పరిచింత్యమానం శ్రీదక్షిణాస్యం హృది భావయేఽహం || 2 || హస్తాబ్జరాజద్వరపుస్తముద్రా- -ముక్తాక్షమాలామృతపూర్ణకుంభం | హరిద్ధవాకాంక్షితపాదసేవం శ్రీదక్షిణాస్యం హృది భావయేఽహం || 3 || హంసాగ్నిచంద్రేక్షణమంధకారి- -మాకారనిర్ధూతమనోజగర్వం | హృతాదిమాజ్ఞానమగోద్భవేశం శ్రీదక్షిణాస్యం హృది భావయేఽహం || 4 || హత్వా పురా కాలమఖర్వగర్వం మృకండుసూనోః పరిరక్షణం యః | చకార కారుణ్యవశాత్తమేనం శ్రీదక్షిణాస్యం హృది భావయేఽహం || … Read more