Sri Medha Dakshinamurthy Mantra in Telugu pdf download – శ్రీ మేధా దక్షిణామూర్తి మంత్రః

ఓం అస్య శ్రీ మేధాదక్షిణామూర్తి మహామంత్రస్య శుకబ్రహ్మ ఋషిః గాయత్రీ ఛందః మేధాదక్షిణామూర్తిర్దేవతా మేధా బీజం ప్రజ్ఞా శక్తిః స్వాహా కీలకం మేధాదక్షిణామూర్తి ప్రసాదసిద్ధ్యర్థే జపే వినియోగః | ధ్యానం – భస్మం వ్యాపాణ్డురాంగ శశిశకలధరో జ్ఞానముద్రాక్షమాలా | వీణాపుస్తేర్విరాజత్కరకమలధరో లోకపట్టాభిరామః || వ్యాఖ్యాపీఠేనిషణ్ణా మునివరనికరైస్సేవ్యమాన ప్రసన్నః | సవ్యాలకృత్తివాసాస్సతతమవతు నో దక్షిణామూర్తిమీశః || మూలమంత్రః – ఓం నమో భగవతే దక్షిణామూర్తయే మహ్యం మేధాం ప్రజ్ఞాం ప్రయచ్ఛ స్వాహా ||

Sri Dakshinamurthy Ashtakam 3 (Narasimha Bharati Krutam) pdf download – శ్రీ దక్షిణామూర్త్యష్టకం –3 (నృసింహభారతీ కృతం)

పాయయ జనమిమమమృతం దుర్లభమితరస్య లోకస్య | నతజనపాలనదీక్షిత మేధాధీదక్షిణామూర్తే || 1 || స్తోతుం వా నంతుం వా జడవిషయాసక్తహృన్న శక్నోమి | నైసర్గికీం కురు కృపాం మయి వటతటవాస దక్షిణామూర్తే || 2 || స్ఫురతు మమ హృది తనుస్తే పుస్తకముద్రాక్షమాలికాకుంభాన్ | దధతీ చంద్రార్ధలస- -చ్ఛీర్షా శ్రీదక్షిణామూర్తే || 3 || సహమాన దక్షిణానన సహమానవిహీనమత్కమంతుతతీః | సహమానత్వం త్యజ వా యుక్తం కుర్వత్ర యద్విభాతి తవ || 4 || మేధాప్రజ్ఞే జన్మమూకోఽపి … Read more