Sri Dakshinamurthy Sahasranama Stotram pdf download – శ్రీ దక్షిణామూర్తి సహస్రనామ స్తోత్రం

✅ Fact Checked

అస్య శ్రీదక్షిణామూర్తిసహస్రనామస్తోత్రస్య బ్రహ్మా ఋషిః అనుష్టుప్ ఛందః దక్షిణామూర్తిర్దేవతా ఓం బీజం స్వాహా శక్తిః నమః కీలకం మేధాదక్షిణామూర్తి ప్రసాదసిద్ధ్యర్థే జపే వినియోగః ||
ధ్యానం –
సిద్ధితోయనిధేర్మధ్యే రత్నగ్రైవే మనోరమే |
కదంబవనికామధ్యే శ్రీమద్వటతరోరధః || 1 ||
ఆసీనమాద్యం పురుషమాదిమధ్యాంతవర్జితం |
శుద్ధస్ఫటికగోక్షీరశరత్పూర్ణేందుశేఖరం || 2 ||
దక్షిణే చాక్షమాలాం చ వహ్నిం వై వామహస్తకే |
జటామండలసంలగ్నశీతాంశుకరమండితం || 3 ||
నాగహారధరం చారుకంకణైః కటిసూత్రకైః |
విరాజమానవృషభం వ్యాఘ్రచర్మాంబరావృతం || 4 ||
చింతామణిమహాబృందైః కల్పకైః కామధేనుభిః |
చతుఃషష్టికలావిద్యామూర్తిభిః శ్రుతిమస్తకైః || 5 ||
రత్నసింహాసనే సాధుద్వీపిచర్మసమాయుతే |
తత్రాష్టదళపద్మస్య కర్ణికాయాం సుశోభనే || 6 ||
వీరాసనే సమాసీనం లంబదక్షపదాంబుజం |
జ్ఞానముద్రాం పుస్తకం చ వరాభీతిధరం హరం || 7 ||
పాదమూలసమాక్రాంతమహాపస్మారవైభవం |
రుద్రాక్షమాలాభరణభూషితం భూతిభాసురం || 8 ||
గజచర్మోత్తరీయం చ మందస్మితముఖాంబుజం |
సిద్ధబృందైర్యోగిబృందైర్మునిబృందైర్నిషేవితం || 9 ||
ఆరాధ్యమానవృషభమగ్నీందురవిలోచనం |
పూరయంతం కృపాదృష్ట్యా పుమర్థానాశ్రితే జనే || 10 ||
ఏవం విభావయేదీశం సర్వవిద్యాకళానిధిం || 11 ||
దేవదేవో మహాదేవో దేవానామపి దేశికః |
దక్షిణామూర్తిరీశానో దయాపూరితదిఙ్ముఖః || 1 ||
కైలాసశిఖరోత్తుంగకమనీయనిజాకృతిః |
వటద్రుమతటీదివ్యకనకాసనసంస్థితః || 2 ||
కటీతటపటీభూతకరిచర్మోజ్జ్వలాకృతిః |
పాటీరపాండురాకారపరిపూర్ణసుధాధిపః |3 ||
జటాకోటీరఘటితసుధాకరసుధాప్లుతః |
పశ్యల్లలాటసుభగసుందరభ్రూవిలాసవాన్ || 4 ||
కటాక్షసరణీనిర్యత్కరుణాపూర్ణలోచనః |
కర్ణాలోలతటిద్వర్ణకుండలోజ్జ్వలగండభూః || 5 ||
తిలప్రసూనసంకాశనాసికాపుటభాసురః |
మందస్మితస్ఫురన్ముగ్ధమహనీయముఖాంబుజః || 6 ||
కుందకుడ్మలసంస్పర్ధిదంతపంక్తివిరాజితః |
సిందూరారుణసుస్నిగ్ధకోమలాధరపల్లవః || 7 ||
శంఖాటోపగలద్దివ్యగళవైభవమంజులః |
కరకందలితజ్ఞానముద్రారుద్రాక్షమాలికః || 8 ||
అన్యహస్తతలన్యస్తవీణాపుస్తోల్లసద్వపుః |
విశాలరుచిరోరస్కవలిమత్పల్లవోదరః || 9 ||
బృహత్కటినితంబాఢ్యః పీవరోరుద్వయాన్వితః |
జంఘావిజితతూణీరస్తుంగగుల్ఫయుగోజ్జ్వలః || 10 ||
మృదుపాటలపాదాబ్జశ్చంద్రాభనఖదీధితిః |
అపసవ్యోరువిన్యస్తసవ్యపాదసరోరుహః || 11 ||
ఘోరాపస్మారనిక్షిప్తధీరదక్షపదాంబుజః |
సనకాదిమునిధ్యేయః సర్వాభరణభూషితః || 12 ||
దివ్యచందనలిప్తాంగశ్చారుహాసపరిష్కృతః |
కర్పూరధవళాకారః కందర్పశతసుందరః || 13 ||
కాత్యాయనీప్రేమనిధిః కరుణారసవారిధిః |
కామితార్థప్రదః శ్రీమత్కమలావల్లభప్రియః || 14 ||
కటాక్షితాత్మవిజ్ఞానః కైవల్యానందకందలః |
మందహాససమానేందుః ఛిన్నాజ్ఞానతమస్తతిః || 15 ||
సంసారానలసంతప్తజనతామృతసాగరః |
గంభీరహృదయాంభోజనభోమణినిభాకృతిః || 16 ||
నిశాకరకరాకారవశీకృతజగత్త్రయః |
తాపసారాధ్యపాదాబ్జస్తరుణానందవిగ్రహః || 17 ||
భూతిభూషితసర్వాంగో భూతాధిపతిరీశ్వరః |
వదనేందుస్మితజ్యోత్స్నానిలీనత్రిపురాకృతిః || 18 ||
తాపత్రయతమోభానుః పాపారణ్యదవానలః |
సంసారసాగరోద్ధర్తా హంసాగ్ర్యోపాస్యవిగ్రహః || 19 ||
లలాటహుతభుగ్దగ్ధమనోభవశుభాకృతిః |
తుచ్ఛీకృతజగజ్జాలస్తుషారకరశీతలః || 20 ||
అస్తంగతసమస్తేచ్ఛో నిస్తులానందమంథరః |
ధీరోదాత్తగుణాధార ఉదారవరవైభవః || 21 ||
అపారకరుణామూర్తిరజ్ఞానధ్వాంతభాస్కరః |
భక్తమానసహంసాగ్ర్యో భవామయభిషక్తమః || 22 ||
యోగీంద్రపూజ్యపాదాబ్జో యోగపట్టోల్లసత్కటిః |
శుద్ధస్ఫటికసంకాశో బద్ధపన్నగభూషణః || 23 ||
నానామునిసమాకీర్ణో నాసాగ్రన్యస్తలోచనః |
వేదమూర్ధైకసంవేద్యో నాదధ్యానపరాయణః || 24 ||
ధరాధరేందురానందసందోహరససాగరః |
ద్వైతబృందవిమోహాంధ్యపరాకృతదృగద్భుతః || 25 ||
ప్రత్యగాత్మా పరంజ్యోతిః పురాణః పరమేశ్వరః |
ప్రపంచోపశమః ప్రాజ్ఞః పుణ్యకీర్తిః పురాతనః || 26 ||
సర్వాధిష్ఠానసన్మాత్రః స్వాత్మబంధహరో హరః |
సర్వప్రేమనిజాహాసః సర్వానుగ్రహకృచ్ఛివః || 27 ||
సర్వేంద్రియగుణాభాసః సర్వభూతగుణాశ్రయః |
సచ్చిదానందపూర్ణాత్మా స్వే మహింని ప్రతిష్ఠితః || 28 ||
సర్వభూతాంతరః సాక్షీ సర్వజ్ఞః సర్వకామదః |
సనకాదిమహాయోగిసమారాధితపాదుకః || 29 ||
ఆదిదేవో దయాసింధుః శిక్షితాసురవిగ్రహః |
యక్షకిన్నరగంధర్వస్తూయమానాత్మవైభవః || 30 ||
బ్రహ్మాదిదేవవినుతో యోగమాయానియోజకః |
శివయోగీ శివానందః శివభక్తసముద్ధరః || 31 ||
వేదాంతసారసందోహః సర్వసత్త్వావలంబనః |
వటమూలాశ్రయో వాగ్మీ మాన్యో మలయజప్రియః || 32 ||
సుశీలో వాంఛితార్థజ్ఞః ప్రసన్నవదనేక్షణః |
నృత్తగీతకలాభిజ్ఞః కర్మవిత్కర్మమోచకః || 33 ||
కర్మసాక్షీ కర్మమయః కర్మణాం చ ఫలప్రదః |
జ్ఞానదాతా సదాచారః సర్వోపద్రవమోచకః || 34 ||
అనాథనాథో భగవానాశ్రితామరపాదపః |
వరప్రదః ప్రకాశాత్మా సర్వభూతహితే రతః || 35 ||
వ్యాఘ్రచర్మాసనాసీన ఆదికర్తా మహేశ్వరః |
సువిక్రమః సర్వగతో విశిష్టజనవత్సలః || 36 ||
చింతాశోకప్రశమనో జగదానందకారకః |
రశ్మిమాన్ భువనేశశ్చ దేవాసురసుపూజితః || 37 ||
మృత్యుంజయో వ్యోమకేశః షట్త్రింశత్తత్త్వసంగ్రహః |
అజ్ఞాతసంభవో భిక్షురద్వితీయో దిగంబరః || 38 ||
సమస్తదేవతామూర్తిః సోమసూర్యాగ్నిలోచనః |
సర్వసాంరాజ్యనిపుణో ధర్మమార్గప్రవర్తకః || 39 ||
విశ్వాధికః పశుపతిః పశుపాశవిమోచకః |
అష్టమూర్తిర్దీప్తమూర్తిర్నామోచ్చారణముక్తిదః || 40 ||
సహస్రాదిత్యసంకాశః సదాషోడశవార్షికః |
దివ్యకేలీసమాయుక్తో దివ్యమాల్యాంబరావృతః || 41 ||
అనర్ఘరత్నసంపూర్ణో మల్లికాకుసుమప్రియః |
తప్తచామీకరాకారో జితదావానలాకృతిః || 42 ||
నిరంజనో నిర్వికారో నిజావాసో నిరాకృతిః |
జగద్గురుర్జగత్కర్తా జగదీశో జగత్పతిః || 43 ||
కామహంతా కామమూర్తిః కళ్యాణవృషవాహనః |
గంగాధరో మహాదేవో దీనబంధవిమోచకః || 44 ||
ధూర్జటిః ఖండపరశుః సద్గుణో గిరిజాసఖః |
అవ్యయో భూతసేనేశః పాపఘ్నః పుణ్యదాయకః || 45 ||
ఉపదేష్టా దృఢప్రజ్ఞో రుద్రో రోగవినాశనః |
నిత్యానందో నిరాధారో హరో దేవశిఖామణిః || 46 ||
ప్రణతార్తిహరః సోమః సాంద్రానందో మహామతిః |
ఆశ్చర్యవైభవో దేవః సంసారార్ణవతారకః || 47 ||
యజ్ఞేశో రాజరాజేశో భస్మరుద్రాక్షలాంఛనః |
అనంతస్తారకః స్థాణుః సర్వవిద్యేశ్వరో హరిః || 48 ||
విశ్వరూపో విరూపాక్షః ప్రభుః పరిబృఢో దృఢః |
భవ్యో జితారిషడ్వర్గో మహోదారో విషాశనః || 49 ||
సుకీర్తిరాదిపురుషో జరామరణవర్జితః |
ప్రమాణభూతో దుర్జ్ఞేయః పుణ్యః పరపురంజయః || 50 ||
గుణాకారో గుణశ్రేష్ఠః సచ్చిదానందవిగ్రహః |
సుఖదః కారణం కర్తా భవబంధవిమోచకః || 51 ||
అనిర్విణ్ణో గుణగ్రాహీ నిష్కళంకః కళంకహా |
పురుషః శాశ్వతో యోగీ వ్యక్తావ్యక్తః సనాతనః || 52 ||
చరాచరాత్మా సూక్ష్మాత్మా విశ్వకర్మా తమోపహృత్ |
భుజంగభూషణో భర్గస్తరుణః కరుణాలయః || 53 ||
అణిమాదిగుణోపేతో లోకవశ్యవిధాయకః |
యోగపట్టధరో ముక్తో ముక్తానాం పరమా గతిః || 54 ||
గురురూపధరః శ్రీమత్పరమానందసాగరః |
సహస్రబాహుః సర్వేశః సహస్రావయవాన్వితః || 55 ||
సహస్రమూర్ధా సర్వాత్మా సహస్రాక్షః సహస్రపాత్ |
నిరాభాసః సూక్ష్మతనుర్హృది జ్ఞాతః పరాత్పరః || 56 ||
సర్వాత్మగః సర్వసాక్షీ నిఃసంగో నిరుపద్రవః |
నిష్కళః సకలాధ్యక్షశ్చిన్మయస్తమసః పరః || 57 ||
జ్ఞానవైరాగ్యసంపన్నో యోగానందమయః శివః |
శాశ్వతైశ్వర్యసంపూర్ణో మహాయోగీశ్వరేశ్వరః || 58 ||
సహస్రశక్తిసంయుక్తః పుణ్యకాయో దురాసదః |
తారకబ్రహ్మసంపూర్ణస్తపస్విజనసంవృతః || 59 ||
విధీంద్రామరసంపూజ్యో జ్యోతిషాం జ్యోతిరుత్తమః |
నిరక్షరో నిరాలంబః స్వాత్మారామో వికర్తనః || 60 ||
నిరవద్యో నిరాతంకో భీమో భీమపరాక్రమః |
వీరభద్రః పురారాతిర్జలంధరశిరోహరః || 61 ||
అంధకాసురసంహర్తా భగనేత్రభిదద్భుతః |
విశ్వగ్రాసోఽధర్మశత్రుర్బ్రహ్మజ్ఞానైకమంథరః || 62 ||
అగ్రేసరస్తీర్థభూతః సితభస్మావకుంఠనః |
అకుంఠమేధాః శ్రీకంఠో వైకుంఠపరమప్రియః || 63 ||
లలాటోజ్జ్వలనేత్రాబ్జస్తుషారకరశేఖరః |
గజాసురశిరశ్ఛేత్తా గంగోద్భాసితమూర్ధజః || 64 ||
కళ్యాణాచలకోదండః కమలాపతిసాయకః |
వారాంశేవధితూణీరః సరోజాసనసారథిః || 65 ||
త్రయీతురంగసంక్రాంతో వాసుకిజ్యావిరాజితః |
రవీందుచరణాచారిధరారథవిరాజితః || 66 ||
త్రయ్యంతప్రగ్రహోదారచారుఘంటారవోజ్జ్వలః |
ఉత్తానపర్వలోమాఢ్యో లీలావిజితమన్మథః || 67 ||
జాతుప్రపన్నజనతాజీవనోపాయనోత్సుకః |
సంసారార్ణవనిర్మగ్నసముద్ధరణపండితః || 68 ||
మదద్విరదధిక్కారిగతిమంజులవైభవః |
మత్తకోకిలమాధుర్యరసనిర్భరగీర్గణః || 69 ||
కైవల్యోదధికల్లోలలీలాతాండవపండితః |
విష్ణుర్జిష్ణుర్వాసుదేవః ప్రభవిష్ణుః పురాతనః || 70 ||
వర్ధిష్ణుర్వరదో వైద్యో హరిర్నారాయణోఽచ్యుతః |
అజ్ఞానవనదావాగ్నిః ప్రజ్ఞాప్రాసాదభూపతిః || 71 ||
సర్పభూషితసర్వాంగః కర్పూరోజ్జ్వలితాకృతిః |
అనాదిమధ్యనిధనో గిరీశో గిరిజాపతిః || 72 ||
వీతరాగో వినీతాత్మా తపస్వీ భూతభావనః |
దేవాసురగురుధ్యేయో దేవాసురనమస్కృతః || 73 ||
దేవాదిదేవో దేవర్షిర్దేవాసురవరప్రదః |
సర్వదేవమయోఽచింత్యో దేవాత్మా చాత్మసంభవః || 74 ||
నిర్లేపో నిష్ప్రపంచాత్మా నిర్విఘ్నో విఘ్ననాశకః |
ఏకజ్యోతిర్నిరాతంకో వ్యాప్తమూర్తిరనాకులః || 75 ||
నిరవద్యపదోపాధిర్విద్యారాశిరనుత్తమః |
నిత్యానందః సురాధ్యక్షో నిఃసంకల్పో నిరంజనః || 76 ||
నిష్కళంకో నిరాకారో నిష్ప్రపంచో నిరామయః |
విద్యాధరో వియత్కేశో మార్కండేయవరప్రదః || 77 ||
భైరవో భైరవీనాథః కామదః కమలాసనః |
వేదవేద్యః సురానందో లసజ్జ్యోతిః ప్రభాకరః || 78 ||
చూడామణిః సురాధీశో యజ్ఞగేయో హరిప్రియః |
నిర్లేపో నీతిమాన్ సూత్రీ శ్రీహాలాహలసుందరః || 79 ||
ధర్మదక్షో మహారాజః కిరీటీ వందితో గుహః |
మాధవో యామినీనాథః శంబరః శబరీప్రియః || 80 ||
సంగీతవేత్తా లోకజ్ఞః శాంతః కలశసంభవః |
బ్రహ్మణ్యో వరదో నిత్యః శూలీ గురువరో హరః || 81 ||
మార్తాండః పుండరీకాక్షో లోకనాయకవిక్రమః |
ముకుందార్చ్యో వైద్యనాథః పురందరవరప్రదః || 82 ||
భాషావిహీనో భాషాజ్ఞో విఘ్నేశో విఘ్ననాశనః |
కిన్నరేశో బృహద్భానుః శ్రీనివాసః కపాలభృత్ || 83 ||
విజయో భూతభావజ్ఞో భీమసేనో దివాకరః |
బిల్వప్రియో వసిష్ఠేశః సర్వమార్గప్రవర్తకః || 84 ||
ఓషధీశో వామదేవో గోవిందో నీలలోహితః |
షడర్ధనయనః శ్రీమన్మహాదేవో వృషధ్వజః || 85 ||
కర్పూరదీపికాలోలః కర్పూరరసచర్చితః |
అవ్యాజకరుణామూర్తిస్త్యాగరాజః క్షపాకరః || 86 ||
ఆశ్చర్యవిగ్రహః సూక్ష్మః సిద్ధేశః స్వర్ణభైరవః |
దేవరాజః కృపాసింధురద్వయోఽమితవిక్రమః || 87 ||
నిర్భేదో నిత్యసత్వస్థో నిర్యోగక్షేమ ఆత్మవాన్ |
నిరపాయో నిరాసంగో నిఃశబ్దో నిరుపాధికః || 88 ||
భవః సర్వేశ్వరః స్వామీ భవభీతివిభంజనః |
దారిద్ర్యతృణకూటాగ్నిర్దారితాసురసంతతిః || 89 ||
ముక్తిదో ముదితోఽకుబ్జో ధార్మికో భక్తవత్సలః |
అభ్యాసాతిశయజ్ఞేయశ్చంద్రమౌళిః కళాధరః || 90 ||
మహాబలో మహావీర్యో విభుః శ్రీశః శుభప్రదః |
సిద్ధః పురాణపురుషో రణమండలభైరవః || 91 ||
సద్యోజాతో వటారణ్యవాసీ పురుషవల్లభః |
హరికేశో మహాత్రాతా నీలగ్రీవః సుమంగళః || 92 ||
హిరణ్యబాహుస్తీక్ష్ణాంశుః కామేశః సోమవిగ్రహః |
సర్వాత్మా సర్వకర్తా చ తాండవో ముండమాలికః || 93 ||
అగ్రగణ్యః సుగంభీరో దేశికో వైదికోత్తమః |
ప్రసన్నదేవో వాగీశశ్చింతాతిమిరభాస్కరః || 94 ||
గౌరీపతిస్తుంగమౌళిర్మఖరాజో మహాకవిః |
శ్రీధరః సర్వసిద్ధేశో విశ్వనాథో దయానిధిః || 95 ||
అంతర్ముఖో బహిర్దృష్టిః సిద్ధవేషమనోహరః |
కృత్తివాసాః కృపాసింధుర్మంత్రసిద్ధో మతిప్రదః || 96 ||
మహోత్కృష్టః పుణ్యకరో జగత్సాక్షీ సదాశివః |
మహాక్రతుర్మహాయజ్వా విశ్వకర్మా తపోనిధిః || 97 ||
ఛందోమయో మహాజ్ఞానీ సర్వజ్ఞో దేవవందితః |
సార్వభౌమః సదానందః కరుణామృతవారిధిః || 98 ||
కాలకాలః కలిధ్వంసీ జరామరణనాశకః |
శితికంఠశ్చిదానందో యోగినీగణసేవితః || 99 ||
చండీశః శుకసంవేద్యః పుణ్యశ్లోకో దివస్పతిః |
స్థాయీ సకలతత్త్వాత్మా సదాసేవకవర్ధనః || 100 ||
రోహితాశ్వః క్షమారూపీ తప్తచామీకరప్రభః |
త్రియంబకో వరరుచిర్దేవదేవశ్చతుర్భుజః || 101 ||
విశ్వంభరో విచిత్రాంగో విధాతా పురశాసనః |
సుబ్రహ్మణ్యో జగత్స్వామీ రోహితాక్షః శివోత్తమః || 102 ||
నక్షత్రమాలాభరణో మఘవాన్ అఘనాశనః |
విధికర్తా విధానజ్ఞః ప్రధానపురుషేశ్వరః || 103 ||
చింతామణిః సురగురుర్ధ్యేయో నీరాజనప్రియః |
గోవిందో రాజరాజేశో బహుపుష్పార్చనప్రియః || 104 ||
సర్వానందో దయారూపీ శైలజాసుమనోహరః |
సువిక్రమః సర్వగతో హేతుసాధనవర్జితః || 105 ||
వృషాంకో రమణీయాంగః సదంఘ్రిః సామపారగః |
మంత్రాత్మా కోటికందర్పసౌందర్యరసవారిధిః || 106 ||
యజ్ఞేశో యజ్ఞపురుషః సృష్టిస్థిత్యంతకారణం |
పరహంసైకజిజ్ఞాస్యః స్వప్రకాశస్వరూపవాన్ || 107 ||
మునిమృగ్యో దేవమృగ్యో మృగహస్తో మృగేశ్వరః |
మృగేంద్రచర్మవసనో నరసింహనిపాతనః || 108 ||
మునివంద్యో మునిశ్రేష్ఠో మునిబృందనిషేవితః |
దుష్టమృత్యురదుష్టేహో మృత్యుహా మృత్యుపూజితః || 109 ||
అవ్యక్తోఽంబుజజన్మాదికోటికోటిసుపూజితః |
లింగమూర్తిరలింగాత్మా లింగాత్మా లింగవిగ్రహః || 110 ||
యజుర్మూర్తిః సామమూర్తిరృఙ్మూర్తిర్మూర్తివర్జితః |
విశ్వేశో గజచర్మైకచేలాంచితకటీతటః || 111 ||
పావనాంతేవసద్యోగిజనసార్థసుధాకరః |
అనంతసోమసూర్యాగ్నిమండలప్రతిమప్రభః || 112 ||
చింతాశోకప్రశమనః సర్వవిద్యావిశారదః |
భక్తవిజ్ఞప్తిసంధాతా కర్తా గిరివరాకృతిః || 113 ||
జ్ఞానప్రదో మనోవాసః క్షేంయో మోహవినాశనః |
సురోత్తమశ్చిత్రభానుః సదావైభవతత్పరః || 114 ||
సుహృదగ్రేసరః సిద్ధజ్ఞానముద్రో గణాధిపః |
ఆగమశ్చర్మవసనో వాంఛితార్థఫలప్రదః || 115 ||
అంతర్హితోఽసమానశ్చ దేవసింహాసనాధిపః |
వివాదహంతా సర్వాత్మా కాలః కాలవివర్జితః || 116 ||
విశ్వాతీతో విశ్వకర్తా విశ్వేశో విశ్వకారణం |
యోగిధ్యేయో యోగనిష్ఠో యోగాత్మా యోగవిత్తమః || 117 ||
ఓంకారరూపో భగవాన్ బిందునాదమయః శివః |
చతుర్ముఖాదిసంస్తుత్యశ్చతుర్వర్గఫలప్రదః || 118 ||
సహ్యాచలగుహావాసీ సాక్షాన్మోక్షరసామృతః |
దక్షాధ్వరసముచ్ఛేత్తా పక్షపాతవివర్జితః || 119 ||
ఓంకారవాచకః శంభుః శంకరః శశిశీతలః |
పంకజాసనసంసేవ్యః కింకరామరవత్సలః || 120 ||
నతదౌర్భాగ్యతూలాగ్నిః కృతకౌతుకమంగళః |
త్రిలోకమోహనః శ్రీమత్త్రిపుండ్రాంకితమస్తకః || 121 ||
క్రౌంచారిజనకః శ్రీమద్గణనాథసుతాన్వితః |
అద్భుతానంతవరదోఽపరిచ్ఛినాత్మవైభవః || 122 ||
ఇష్టాపూర్తప్రియః శర్వ ఏకవీరః ప్రియంవదః |
ఊహాపోహవినిర్ముక్త ఓంకారేశ్వరపూజితః || 123 ||
రుద్రాక్షవక్షా రుద్రాక్షరూపో రుద్రాక్షపక్షకః |
భుజగేంద్రలసత్కంఠో భుజంగాభరణప్రియః || 124 ||
కళ్యాణరూపః కళ్యాణః కళ్యాణగుణసంశ్రయః |
సుందరభ్రూః సునయనః సులలాటః సుకంధరః || 125 ||
విద్వజ్జనాశ్రయో విద్వజ్జనస్తవ్యపరాక్రమః |
వినీతవత్సలో నీతిస్వరూపో నీతిసంశ్రయః || 126 ||
అతిరాగీ వీతరాగీ రాగహేతుర్విరాగవిత్ |
రాగహా రాగశమనో రాగదో రాగిరాగవిత్ || 127 ||
మనోన్మనో మనోరూపో బలప్రమథనో బలః |
విద్యాకరో మహావిద్యో విద్యావిద్యావిశారదః || 128 ||
వసంతకృద్వసంతాత్మా వసంతేశో వసంతదః |
ప్రావృట్కృత్ ప్రావృడాకారః ప్రావృట్కాలప్రవర్తకః || 129 ||
శరన్నాథో శరత్కాలనాశకః శరదాశ్రయః |
కుందమందారపుష్పౌఘలసద్వాయునిషేవితః || 130 ||
దివ్యదేహప్రభాకూటసందీపితదిగంతరః |
దేవాసురగురుస్తవ్యో దేవాసురనమస్కృతః || 131 ||
వామాంగభాగవిలసచ్ఛ్యామలావీక్షణప్రియః |
కీర్త్యాధారః కీర్తికరః కీర్తిహేతురహేతుకః || 132 ||
శరణాగతదీనార్తపరిత్రాణపరాయణః |
మహాప్రేతాసనాసీనో జితసర్వపితామహః || 133 ||
ముక్తాదామపరీతాంగో నానాగానవిశారదః |
విష్ణుబ్రహ్మాదివంద్యాంఘ్రిర్నానాదేశైకనాయకః || 134 ||
ధీరోదాత్తో మహాధీరో ధైర్యదో ధైర్యవర్ధకః |
విజ్ఞానమయ ఆనందమయః ప్రాణమయోఽన్నదః || 135 ||
భవాబ్ధితరణోపాయః కవిర్దుఃస్వప్ననాశనః |
గౌరీవిలాససదనః పిశచానుచరావృతః || 136 ||
దక్షిణాప్రేమసంతుష్టో దారిద్ర్యవడవానలః |
అద్భుతానంతసంగ్రామో డక్కావాదనతత్పరః || 137 ||
ప్రాచ్యాత్మా దక్షిణాకారః ప్రతీచ్యాత్మోత్తరాకృతిః |
ఊర్ధ్వాద్యన్యదిగాకారో మర్మజ్ఞః సర్వశిక్షకః || 138 ||
యుగావహో యుగాధీశో యుగాత్మా యుగనాయకః |
జంగమః స్థావరాకారః కైలాసశిఖరప్రియః || 139 ||
హస్తరాజత్పుండరీకః పుండరీకనిభేక్షణః |
లీలావిడంబితవపుర్భక్తమానసమండితః || 140 ||
బృందారకప్రియతమో బృందారకవరార్చితః |
నానావిధానేకరత్నలసత్కుండలమండితః || 141 ||
నిఃసీమమహిమా నిత్యలీలావిగ్రహరూపధృత్ |
చందనద్రవదిగ్ధాంగశ్చాంపేయకుసుమార్చితః || 142 ||
సమస్తభక్తసుఖదః పరమాణుర్మహాహ్రదః |
అలౌకికో దుష్ప్రధర్షః కపిలః కాలకంధరః || 143 ||
కర్పూరగౌరః కుశలః సత్యసంధో జితేంద్రియః |
శాశ్వతైశ్వర్యవిభవః పోషకః సుసమాహితః || 144 ||
మహర్షినాథితో బ్రహ్మయోనిః సర్వోత్తమోత్తమః |
భూమిభారార్తిసంహర్తా షడూర్మిరహితో మృడః || 145 ||
త్రివిష్టపేశ్వరః సర్వహృదయాంబుజమధ్యగః |
సహస్రదళపద్మస్థః సర్వవర్ణోపశోభితః || 146 ||
పుణ్యమూర్తిః పుణ్యలభ్యః పుణ్యశ్రవణకీర్తనః |
సూర్యమండలమధ్యస్థశ్చంద్రమండలమధ్యగః || 147 ||
సద్భక్తధ్యాననిగలః శరణాగతపాలకః |
శ్వేతాతపత్రరుచిరః శ్వేతచామరవీజితః || 148 ||
సర్వావయవసంపూర్ణః సర్వలక్షణలక్షితః |
సర్వమంగళమాంగళ్యః సర్వకారణకారణః || 149 ||
ఆమోదో మోదజనకః సర్పరాజోత్తరీయకః |
కపాలీ కోవిదః సిద్ధకాంతిసంవలితాననః || 150 ||
సర్వసద్గురుసంసేవ్యో దివ్యచందనచర్చితః |
విలాసినీకృతోల్లాస ఇచ్ఛాశక్తినిషేవితః || 151 ||
అనంతానందసుఖదో నందనః శ్రీనికేతనః |
అమృతాబ్ధికృతావాసో నిత్యక్లీబో నిరామయః || 152 ||
అనపాయోఽనంతదృష్టిరప్రమేయోఽజరోఽమరః |
తమోమోహప్రతిహతిరప్రతర్క్యోఽమృతోఽక్షరః || 153 ||
అమోఘబుద్ధిరాధార ఆధారాధేయవర్జితః |
ఈషణాత్రయనిర్ముక్త ఇహాముత్రవివర్జితః || 154 ||
ఋగ్యజుఃసామనయనో బుద్ధిసిద్ధిసమృద్ధిదః |
ఔదార్యనిధిరాపూర్ణ ఐహికాముష్మికప్రదః || 155 ||
శుద్ధసన్మాత్రసంవిద్ధీస్వరూపసుఖవిగ్రహః |
దర్శనప్రథమాభాసో దృష్టిదృశ్యవివర్జితః || 156 ||
అగ్రగణ్యోఽచింత్యరూపః కలికల్మషనాశనః |
విమర్శరూపో విమలో నిత్యరూపో నిరాశ్రయః || 157 ||
నిత్యశుద్ధో నిత్యబుద్ధో నిత్యముక్తోఽపరాకృతః |
మైత్ర్యాదివాసనాలభ్యో మహాప్రళయసంస్థితః || 158 ||
మహాకైలాసనిలయః ప్రజ్ఞానఘనవిగ్రహః |
శ్రీమాన్ వ్యాఘ్రపురావాసో భుక్తిముక్తిప్రదాయకః || 159 ||
జగద్యోనిర్జగత్సాక్షీ జగదీశో జగన్మయః |
జపో జపపరో జప్యో విద్యాసింహాసనప్రభుః || 160 ||
తత్త్వానాం ప్రకృతిస్తత్త్వం తత్త్వంపదనిరూపితః |
దిక్కాలాద్యనవచ్ఛిన్నః సహజానందసాగరః || 161 ||
ప్రకృతిః ప్రాకృతాతీతో విజ్ఞానైకరసాకృతిః |
నిఃశంకమతిదూరస్థశ్చైత్యచేతనచింతనః || 162 ||
తారకానాం హృదంతస్థస్తారకస్తారకాంతకః |
ధ్యానైకప్రకటో ధ్యేయో ధ్యానీ ధ్యానవిభూషణః || 163 ||
పరం వ్యోమ పరం ధామ పరమాత్మా పరం పదం |
పూర్ణానందః సదానందో నాదమధ్యప్రతిష్ఠితః || 164 ||
ప్రమావిపర్యయాతీతః ప్రణతాజ్ఞాననాశకః |
బాణార్చితాంఘ్రిర్బహుదో బాలకేళికుతూహలీ || 165 ||
బ్రహ్మరూపీ బ్రహ్మపదం బ్రహ్మవిద్బ్రాహ్మణప్రియః |
భూక్షేపదత్తలక్ష్మీకో భ్రూమధ్యధ్యానలక్షితః || 166 ||
యశస్కరో రత్నగర్భో మహారాజ్యసుఖప్రదః |
శబ్దబ్రహ్మ శమప్రాప్యో లాభకృల్లోకవిశ్రుతః || 167 ||
శాస్తా శివాద్రినిలయః శరణ్యో యాజకప్రియః |
సంసారవైద్యః సర్వజ్ఞః సభేషజవిభేషజః || 168 ||
మనోవచోభిరగ్రాహ్యః పంచకోశవిలక్షణః |
అవస్థాత్రయనిర్ముక్తస్త్వవస్థాసాక్షితుర్యకః || 169 ||
పంచభూతాదిదూరస్థః ప్రత్యగేకరసోఽవ్యయః |
షట్చక్రాంతర్గతోల్లాసీ షడ్వికారవివర్జితః || 170 ||
విజ్ఞానఘనసంపూర్ణో వీణావాదనతత్పరః |
నీహారాకారగౌరాంగో మహాలావణ్యవారిధిః || 171 ||
పరాభిచారశమనః షడధ్వోపరిసంస్థితః |
సుషుంనామార్గసంచారీ బిసతంతునిభాకృతిః || 172 ||
పినాకీ లింగరూపశ్రీః మంగళావయవోజ్జ్వలః |
క్షేత్రాధిపః సుసంవేద్యః శ్రీప్రదో విభవప్రదః || 173 ||
సర్వవశ్యకరః సర్వదోషహా పుత్రపౌత్రదః |
తైలదీపప్రియస్తైలపక్వాన్నప్రీతమానసః || 174 ||
తైలాభిషేకసంతుష్టస్తిలభక్షణతత్పరః |
ఆపాదకణికాముక్తాభూషాశతమనోహరః || 175 ||
శాణోల్లీఢమణిశ్రేణీరంయాంఘ్రినఖమండలః |
మణిమంజీరకిరణకింజల్కితపదాంబుజః || 176 ||
అపస్మారోపరిన్యస్తసవ్యపాదసరోరుహః |
కందర్పతూణాభజంఘో గుల్ఫోదంచితనూపురః || 177 ||
కరిహస్తోపమేయోరురాదర్శోజ్జ్వలజానుభృత్ |
విశంకటకటిన్యస్తవాచాలమణిమేఖలః || 178 ||
ఆవర్తనాభిరోమాలివలిమత్పల్లవోదరః |
ముక్తాహారలసత్తుంగవిపులోరస్కరంజితః || 179 ||
వీరాసనసమాసీనో వీణాపుస్తోల్లసత్కరః |
అక్షమాలాలసత్పాణిశ్చిన్ముద్రితకరాంబుజః || 180 ||
మాణిక్యకంకణోల్లాసికరాంబుజవిరాజితః |
అనర్ఘరత్నగ్రైవేయవిలసత్కంబుకంధరః || 181 ||
అనాకలితసాదృశ్యచిబుకశ్రీవిరాజితః |
ముగ్ధస్మితపరీపాకప్రకాశితరదాంకురః || 182 ||
చారుచాంపేయపుష్పాభనాసికాపుటరంజితః |
వరవజ్రశిలాదర్శపరిభావికపోలభూః || 183 ||
కర్ణద్వయోల్లసద్దివ్యమణికుండలమండితః |
కరుణాలహరీపూర్ణకర్ణాంతాయతలోచనః || 184 ||
అర్ధచంద్రాభనిటిలపాటీరతిలకోజ్జ్వలః |
చారుచామీకరాకారజటాచర్చితచందనః |
కైలాసశిఖరస్ఫర్ధికమనీయనిజాకృతిః || 185 ||
ఇతి శ్రీ దక్షిణామూర్తి సహస్రనామ స్తోత్రం ||

Also Read  Sri Dakshinamurthy Dashakam pdf download – శ్రీ దక్షిణామూర్తి దశకం

Photo of author
Author
Pavan Teja
పవన్ తేజ రచయితగా సినిమాలు, రాజకీయం, ఆరోగ్యం, వ్యాయామం, అందం, ధర్మం, విజ్ఞాన శాస్త్రం, సాంకేతికత, డబ్బు సంపాదించే మార్గాలు, ఆంగ్లం నుండి తెలుగు అనువాదం మొదలైన అంశాలలో అనుభవం పొందాడు. అతను గతంలో తెలుగు సినిమా విశ్లేషకుడిగా పని చేశాడు. ప్రస్తుతం అసిస్టెంట్ డైరెక్టర్ గా పనిచేస్తున్నాడు.

Leave a Comment