Sri Yantrodharaka Hanuman Stotram pdf download – శ్రీ యంత్రోధారక హనుమత్ (ప్రాణదేవర) స్తోత్రం
నమామి దూతం రామస్య సుఖదం చ సురద్రుమం | శ్రీ మారుతాత్మసంభూతం విద్యుత్కాంచన సన్నిభం || 1 పీనవృత్తం మహాబాహుం సర్వశత్రునివారణం | రామప్రియతమం దేవం భక్తాభీష్టప్రదాయకం || 2 నానారత్నసమాయుక్తం కుండలాదివిరాజితం | ద్వాత్రింశల్లక్షణోపేతం స్వర్ణపీఠవిరాజితం || 3 త్రింశత్కోటిబీజసంయుక్తం ద్వాదశావర్తి ప్రతిష్ఠితం | పద్మాసనస్థితం దేవం షట్కోణమండలమధ్యగం || 4 చతుర్భుజం మహాకాయం సర్వవైష్ణవశేఖరం | గదాఽభయకరం హస్తౌ హృదిస్థో సుకృతాంజలిం || 5 హంసమంత్ర ప్రవక్తారం సర్వజీవనియామకం | ప్రభంజనశబ్దవాచ్యేణ సర్వదుర్మతభంజకం || … Read more