Sri Anjaneya Stotram pdf download – శ్రీ ఆంజనేయ స్తోత్రం

✅ Fact Checked

మహేశ్వర ఉవాచ |
శృణు దేవి ప్రవక్ష్యామి స్తోత్రం సర్వభయాపహం |
సర్వకామప్రదం నౄణాం హనూమత్ స్తోత్రముత్తమం || 1 ||
తప్తకాంచనసంకాశం నానారత్నవిభూషితం |
ఉద్యద్బాలార్కవదనం త్రినేత్రం కుండలోజ్జ్వలం || 2 ||
మౌంజీకౌపీనసంయుక్తం హేమయజ్ఞోపవీతినం |
పింగళాక్షం మహాకాయం టంకశైలేంద్రధారిణం || 3 ||
శిఖానిక్షిప్తవాలాగ్రం మేరుశైలాగ్రసంస్థితం |
మూర్తిత్రయాత్మకం పీనం మహావీరం మహాహనుం || 4 ||
హనుమంతం వాయుపుత్రం నమామి బ్రహ్మచారిణం |
త్రిమూర్త్యాత్మకమాత్మస్థం జపాకుసుమసన్నిభం || 5 ||
నానాభూషణసంయుక్తం ఆంజనేయం నమాంయహం |
పంచాక్షరస్థితం దేవం నీలనీరదసన్నిభం || 6 ||
పూజితం సర్వదేవైశ్చ రాక్షసాంతం నమాంయహం |
అచలద్యుతిసంకాశం సర్వాలంకారభూషితం || 7 ||
షడక్షరస్థితం దేవం నమామి కపినాయకం |
తప్తస్వర్ణమయం దేవం హరిద్రాభం సురార్చితం || 8 ||
సుందరం సాబ్జనయనం త్రినేత్రం తం నమాంయహం |
అష్టాక్షరాధిపం దేవం హీరవర్ణసముజ్జ్వలం || 9 ||
నమామి జనతావంద్యం లంకాప్రాసాదభంజనం |
అతసీపుష్పసంకాశం దశవర్ణాత్మకం విభుం || 10 ||
జటాధరం చతుర్బాహుం నమామి కపినాయకం |
ద్వాదశాక్షరమంత్రస్య నాయకం కుంతధారిణం || 11 ||
అంకుశం చ దధానం చ కపివీరం నమాంయహం |
త్రయోదశాక్షరయుతం సీతాదుఃఖనివారిణం || 12 ||
పీతవర్ణం లసత్కాయం భజే సుగ్రీవమంత్రిణం |
మాలామంత్రాత్మకం దేవం చిత్రవర్ణం చతుర్భుజం || 13 ||
పాశాంకుశాభయకరం ధృతటంకం నమాంయహం |
సురాసురగణైః సర్వైః సంస్తుతం ప్రణమాంయహం || 14 ||
ఏవం ధ్యాయేన్నరో నిత్యం సర్వపాపైః ప్రముచ్యతే |
ప్రాప్నోతి చింతితం కార్యం శీఘ్రమేవ న సంశయః || 15 ||
ఇత్యుమాసంహితాయాం ఆంజనేయ స్తోత్రం ||


Also Read  Hanuman namaskara in telugu pdf download – హనుమన్నమస్కారః
Photo of author
Author
Pavan Teja
పవన్ తేజ రచయితగా సినిమాలు, రాజకీయం, ఆరోగ్యం, వ్యాయామం, అందం, ధర్మం, విజ్ఞాన శాస్త్రం, సాంకేతికత, డబ్బు సంపాదించే మార్గాలు, ఆంగ్లం నుండి తెలుగు అనువాదం మొదలైన అంశాలలో అనుభవం పొందాడు. అతను గతంలో తెలుగు సినిమా విశ్లేషకుడిగా పని చేశాడు. ప్రస్తుతం అసిస్టెంట్ డైరెక్టర్ గా పనిచేస్తున్నాడు.

Leave a Comment