వామే కరే వైరిభిదం వహంతం
శైలం పరే శృంఖలహారటంకం |
దదానమచ్ఛాచ్ఛసువర్ణవర్ణం
భజే జ్వలత్కుండలమాంజనేయం || 1 ||
పద్మరాగమణికుండలత్విషా
పాటలీకృతకపోలమస్తకం |
దివ్యహేమకదలీవనాంతరే
భావయామి పవమాననందనం || 2 ||
ఉద్యదాదిత్యసంకాశముదారభుజవిక్రమం |
కందర్పకోటిలావణ్యం సర్వవిద్యావిశారదం || 3 ||
శ్రీరామహృదయానందం భక్తకల్పమహీరుహం |
అభయం వరదం దోర్భ్యాం కలయే మారుతాత్మజం || 4 ||
వామహస్తే మహాకృచ్ఛ్ర దశాస్యకరమర్దనం |
ఉద్యద్వీక్షణకోదండం హనూమంతం విచింతయేత్ || 5 ||
స్ఫటికాభం స్వర్ణకాంతిం ద్విభుజం చ కృతాంజలిం |
కుండలద్వయసంశోభిముఖాంభోజం హరిం భజే || 6 ||
Sri Hanuma Stotram pdf download – శ్రీ హనుమ స్తోత్రం