Sri Hanuma Stotram pdf download – శ్రీ హనుమ స్తోత్రం

వామే కరే వైరిభిదం వహంతం శైలం పరే శృంఖలహారటంకం | దదానమచ్ఛాచ్ఛసువర్ణవర్ణం భజే జ్వలత్కుండలమాంజనేయం || 1 || పద్మరాగమణికుండలత్విషా పాటలీకృతకపోలమస్తకం | దివ్యహేమకదలీవనాంతరే భావయామి పవమాననందనం || 2 || ఉద్యదాదిత్యసంకాశముదారభుజవిక్రమం | కందర్పకోటిలావణ్యం సర్వవిద్యావిశారదం || 3 || శ్రీరామహృదయానందం భక్తకల్పమహీరుహం | అభయం వరదం దోర్భ్యాం కలయే మారుతాత్మజం || 4 || వామహస్తే మహాకృచ్ఛ్ర దశాస్యకరమర్దనం | ఉద్యద్వీక్షణకోదండం హనూమంతం విచింతయేత్ || 5 || స్ఫటికాభం స్వర్ణకాంతిం ద్విభుజం చ … Read more

Sri Anjaneya (Hanuman) Shodasopachara Puja pdf download – శ్రీ ఆంజనేయ షోడశోపచార పూజ

పునః సంకల్పం – పూర్వోక్త ఏవం గుణ విశేషణ విశిష్టాయాం శుభతిథౌ మమ సంకల్పిత మనోవాంఛాఫల సిద్ధ్యర్థం ఇష్టకాంయార్థ సిద్ధ్యర్థం శ్రీమదాంజనేయ స్వామి దేవతా ప్రీత్యర్థం యథాశక్తి షోడశోపచార పూజాం కరిష్యే || ధ్యానం – అతులితబలధామం స్వర్ణశైలాభదేహం దనుజవనకృశానుం జ్ఞానినామగ్రగణ్యం | సకలగుణనిధానం వానరాణామధీశం రఘుపతిప్రియభక్తం వాతజాతం నమామి || గోష్పదీకృతవారీశం మశకీకృతరాక్షసం | రామాయణమహామాలారత్నం వందేఽనిలాత్మజం || ఓం శ్రీ హనుమతే నమః ధ్యాయామి || ఆవాహనం – రామచంద్రపదాంభోజయుగళ స్థిరమాసనం | ఆవాహయామి … Read more

Sri Hanuman Sahasranama Stotram pdf download – శ్రీ హనుమత్సహస్రనామ స్తోత్రం

అస్య శ్రీహనుమత్సహస్రనామస్తోత్రమహామంత్రస్య శ్రీరామచంద్ర ఋషిః అనుష్టుప్ఛన్దః శ్రీహనుమాన్మహారుద్రో దేవతా హ్రీం శ్రీం హ్రౌం హ్రాం బీజం శ్రీం ఇతి శక్తిః కిలికిల బుబు కారేణ ఇతి కీలకం లంకావిధ్వంసనేతి కవచం మమ సర్వోపద్రవశాంత్యర్థే మమ సర్వకార్యసిద్ధ్యర్థే జపే వినియోగః | ధ్యానం – ప్రతప్తస్వర్ణవర్ణాభం సంరక్తారుణలోచనం | సుగ్రీవాదియుతం ధ్యాయేత్ పీతాంబరసమావృతం || గోష్పదీకృతవారాశిం పుచ్ఛమస్తకమీశ్వరం | జ్ఞానముద్రాం చ బిభ్రాణం సర్వాలంకారభూషితం || వామహస్తసమాకృష్టదశాస్యాననమండలం | ఉద్యద్దక్షిణదోర్దండం హనూమంతం విచింతయేత్ || స్తోత్రం – హనూమాన్ … Read more

Sri Hanuman Sahasranamavali pdf download – శ్రీ హనుమత్సహస్రనామావళిః

ఓం హనుమతే నమః | ఓం శ్రీప్రదాయ నమః | ఓం వాయుపుత్రాయ నమః | ఓం రుద్రాయ నమః | ఓం నయాయ నమః | ఓం అజరాయ నమః | ఓం అమృత్యవే నమః | ఓం వీరవీరాయ నమః | ఓం గ్రామవాసాయ నమః | ఓం జనాశ్రయాయ నమః | ఓం ధనదాయ నమః | ఓం నిర్గుణాకారాయ నమః | ఓం వీరాయ నమః | ఓం నిధిపతయే నమః … Read more

Sri Anjaneya Sahasranama Stotram pdf download – శ్రీ ఆంజనేయ సహస్రనామ స్తోత్రం

అస్య శ్రీహనుమత్సహస్రనామస్తోత్రమహామంత్రస్య శ్రీరామచంద్ర ఋషిః అనుష్టుప్ఛన్దః శ్రీహనుమాన్మహారుద్రో దేవతా హ్రీం శ్రీం హ్రౌం హ్రాం బీజం శ్రీం ఇతి శక్తిః కిలికిల బుబు కారేణ ఇతి కీలకం లంకావిధ్వంసనేతి కవచం మమ సర్వోపద్రవశాంత్యర్థే మమ సర్వకార్యసిద్ధ్యర్థే జపే వినియోగః | ధ్యానం – ప్రతప్తస్వర్ణవర్ణాభం సంరక్తారుణలోచనం | సుగ్రీవాదియుతం ధ్యాయేత్ పీతాంబరసమావృతం || గోష్పదీకృతవారాశిం పుచ్ఛమస్తకమీశ్వరం | జ్ఞానముద్రాం చ బిభ్రాణం సర్వాలంకారభూషితం || వామహస్తసమాకృష్టదశాస్యాననమండలం | ఉద్యద్దక్షిణదోర్దండం హనూమంతం విచింతయేత్ || స్తోత్రం – హనూమాన్ … Read more

Sri Anjaneya Ashtottara Shatanamavali pdf download – శ్రీ ఆంజనేయ అష్టోత్తరశతనామావళిః

ఓం ఆంజనేయాయ నమః | ఓం మహావీరాయ నమః | ఓం హనుమతే నమః | ఓం మారుతాత్మజాయ నమః | ఓం తత్త్వజ్ఞానప్రదాయ నమః | ఓం సీతాదేవీముద్రాప్రదాయకాయ నమః | ఓం అశోకవనికాచ్ఛేత్రే నమః | ఓం సర్వమాయావిభంజనాయ నమః | ఓం సర్వబంధవిమోక్త్రే నమః | 9 ఓం రక్షోవిధ్వంసకారకాయ నమః | ఓం పరవిద్యాపరీహారాయ నమః | ఓం పరశౌర్యవినాశనాయ నమః | ఓం పరమంత్రనిరాకర్త్రే నమః | ఓం పరయంత్రప్రభేదకాయ … Read more

Sri Anjaneya Ashtottara Shatanama stotram pdf download – శ్రీ ఆంజనేయ అష్టోత్తరశతనామ స్తోత్రం

ఆంజనేయో మహావీరో హనుమాన్మారుతాత్మజః | తత్త్వజ్ఞానప్రదః సీతాదేవీముద్రాప్రదాయకః || 1 || అశోకవనికాచ్ఛేత్తా సర్వమాయావిభంజనః | సర్వబంధవిమోక్తా చ రక్షోవిధ్వంసకారకః || 2 || పరవిద్యాపరీహారః పరశౌర్యవినాశనః | పరమంత్రనిరాకర్తా పరయంత్రప్రభేదకః || 3 || సర్వగ్రహవినాశీ చ భీమసేనసహాయకృత్ | సర్వదుఃఖహరః సర్వలోకచారీ మనోజవః || 4 || పారిజాతద్రుమూలస్థః సర్వమంత్రస్వరూపవాన్ | సర్వతంత్రస్వరూపీ చ సర్వయంత్రాత్మకస్తథా || 5 || కపీశ్వరో మహాకాయః సర్వరోగహరః ప్రభుః | బలసిద్ధికరః సర్వవిద్యాసంపత్ప్రదాయకః || 6 || … Read more

Sri Hanuman Kavacham 1 pdf download – శ్రీ హనుమత్ కవచం 1

అస్య శ్రీ హనుమత్ కవచస్తోత్రమహామంత్రస్య వసిష్ఠ ఋషిః అనుష్టుప్ ఛందః శ్రీ హనుమాన్ దేవతా మారుతాత్మజ ఇతి బీజం అంజనాసూనురితి శక్తిః వాయుపుత్ర ఇతి కీలకం హనుమత్ప్రసాద సిద్ధ్యర్థే జపే వినియోగః || ఉల్లంఘ్య సింధోస్సలిలం సలీలం యశ్శోకవహ్నిం జనకాత్మజాయాః | ఆదాయ తేనైవ దదాహ లంకాం నమామి తం ప్రాంజలిరాంజనేయం || 1 మనోజవం మారుతతుల్యవేగం జితేంద్రియం బుద్ధిమతాం వరిష్ఠం | వాతాత్మజం వానరయూథముఖ్యం శ్రీరామదూతం శిరసా నమామి || 2 ఉద్యదాదిత్యసంకాశం ఉదారభుజవిక్రమం | … Read more

Karya Siddhi Hanuman Mantra pdf download – కార్యసిద్ధి శ్రీ హనుమాన్ మంత్రం

త్వమస్మిన్ కార్యనిర్యోగే ప్రమాణం హరిసత్తమ | హనుమాన్ యత్నమాస్థాయ దుఃఖ క్షయకరో భవ ||

Margasira Lakshmi Vara Vratham (Pooja Vidhanam, Vrata Katha) pdf download – మార్గశిర లక్ష్మివార వ్రతం

పూర్వకాలమున సుశీల అను ఒక బాలిక కలదు. ఆమె చిన్నతనములో కన్నతల్లి కాలముచేసిన తరువాత తన తండ్రి వేరొక వివాహము చేసుకొనెను. వచ్చిన ఆ సవతి తల్లి సుశీలతో ఇంటిపనులు చేయించుచూ తను విశ్రాంతి తీసుకొనుచుండెను. కాలక్రమములో సుశీల సవతి తల్లికి ఒక పిల్లవాడు జన్మించినాడు. ప్రతిరోజు ఆ పిల్లవాడిని కూడా ఆడించమని సుశీలను పురమాయించి, బదులుగా ఒక చిన్న బెల్లపు ముక్క తినమని ఇస్తూ ఉండెను. ఇంటిపనులు చేయుచూ మరియు శిశువుతో కష్టపడుచున్న సుశీల స్థితికి … Read more