Shani Badha Vimochana Sabareeswara Ashtakam pdf download – శ్రీ శబరీశ్వరాష్టకం (శనిబాధా విమోచన)

శనిబాధావినాశాయ ఘోరసంతాపహారిణే |
కాననాలయవాసాయ భూతనాథాయ తే నమః || 1 ||
దారిద్ర్యజాతాన్ రోగాదీన్ బుద్ధిమాంద్యాది సంకటాన్ |
క్షిప్రం నాశయ హే దేవా శనిబాధావినాశక || 2 ||
భూతబాధా మహాదుఃఖ మధ్యవర్తినమీశ మాం |
పాలయ త్వం మహాబాహో సర్వదుఃఖవినాశక || 3 ||
అవాచ్యాని మహాదుఃఖాన్యమేయాని నిరంతరం |
సంభవంతి దురంతాని తాని నాశయ మే ప్రభో || 4 ||
మాయామోహాన్యనంతాని సర్వాణి కరుణాకర |
దూరీకురు సదా భక్తహృదయానందదాయక || 5 ||
అనేకజన్మసంభూతాన్ తాపపాపాన్ గుహేశ్వర |
చూర్ణీకురు కృపాసింధో సింధుజాకాంత సంతతే || 6 ||
ఉన్మత్తోద్భూతసంతాపాఽగాధకూపాః మహేశ్వర |
హస్తావలంబం దత్త్వా మాం రక్ష రక్ష శనైశ్చర || 7 ||
దేహి మే బుద్ధివైశిష్ట్యం దేహి మే నిత్యయౌవనం |
దేహి మే పరమానందం దేవ దేవ జగత్పతే || 8 ||
ఇతి శనిబాధా విమోచన శ్రీ శబరీశ్వరాష్టకం |


Photo of author
Author
Nagaraju Gajula
నాగరాజు గాజుల ఒక ప్రామాణిక రచయిత మరియు 'స్క్రీన్ రైటర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా'లో ఫెలో మెంబర్ (Fellow Member). హిందూ ధర్మం, భక్తి, మరియు సామాజిక-ఫాంటసీ (socio-fantasy) అంశాలపై ఆయనకు అపారమైన అనుభవం, లోతైన అవగాహన ఉన్నాయి. "ది హిందూ మ్యాట్రిక్స్" (The Hindu Matrix) అనే ఆధ్యాత్మిక పుస్తక రచయితగా ఆయనకు మంచి గుర్తింపు ఉంది. ధార్మిక విషయాలను, మతపరమైన కల్పనలను (religious fiction) నిశితంగా అధ్యయనం చేసి, పాఠకులకు అత్యంత విశ్వసనీయమైన భక్తి సమాచారాన్ని అందించడంలో ఆయన నిపుణుడు.

Leave a Comment