Sri Vikhanasa Churnika pdf download – శ్రీ విఖనస చూర్ణికా
నిఖిల మునిజన శరణ్యే నైమిశారణ్యే, సకల జగత్కారణ శ్రీమన్నారాయణాఽజ్ఞాకృత నిత్య నివాసం, సకల కళ్యాణ గుణావాసం, శారదాంబుదపారద సుధాకర ముక్తాహార స్ఫటికకాంతి కమనీయ గాత్రం, కమల దళ నేత్రం, జాంబూనదాంబర పరివృతం, దృఢవ్రతం, భృగ్వత్రి కశ్యప మరీచి ప్రముఖ యోగిపుంగవ సేవితం, నిగమాగమ మూలదైవతం, నిజచరణ సరసిజ వినత జగదుదయకర కుశేశయం, శ్రుతి స్మృతి పురాణోదిత వైభవాతిశయం, స్వసంతతి సంభవ వసుంధరా బృందారక బృంద విమథ విమర్దన విచక్షణ దండ ధరం, శంఖ చక్ర ధరం, నారద … Read more