Sri Sainatha Dasha Nama Stotram pdf download – శ్రీ సాయినాథ దశనామ స్తోత్రం

ప్రథమం సాయినాథాయ ద్వితీయం ద్వారకమాయినే |
తృతీయం తీర్థరాజాయ చతుర్థం భక్తవత్సలే || 1 ||
పంచమం పరమాత్మాయ షష్టం చ షిర్డివాసినే |
సప్తమం సద్గురునాథాయ అష్టమం అనాథనాథనే || 2 ||
నవమం నిరాడంబరాయ దశమం దత్తావతారయే |
ఏతాని దశ నామాని త్రిసంధ్యం యః పఠేన్నరః |
సర్వకష్టభయాన్ముక్తో సాయినాథ గురు కృపాః || 3 ||
ఇతి శ్రీ సాయినాథ దశనామ స్తోత్రం ||


Photo of author
Author
Nagaraju Gajula
నాగరాజు గాజుల ఒక ప్రామాణిక రచయిత మరియు 'స్క్రీన్ రైటర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా'లో ఫెలో మెంబర్ (Fellow Member). హిందూ ధర్మం, భక్తి, మరియు సామాజిక-ఫాంటసీ (socio-fantasy) అంశాలపై ఆయనకు అపారమైన అనుభవం, లోతైన అవగాహన ఉన్నాయి. "ది హిందూ మ్యాట్రిక్స్" (The Hindu Matrix) అనే ఆధ్యాత్మిక పుస్తక రచయితగా ఆయనకు మంచి గుర్తింపు ఉంది. ధార్మిక విషయాలను, మతపరమైన కల్పనలను (religious fiction) నిశితంగా అధ్యయనం చేసి, పాఠకులకు అత్యంత విశ్వసనీయమైన భక్తి సమాచారాన్ని అందించడంలో ఆయన నిపుణుడు.

Leave a Comment