Bala Graha Raksha Stotram pdf download – బాలగ్రహరక్షాస్తోత్రం

✅ Fact Checked

ఆదాయ కృష్ణం సంత్రస్తా యశోదాపి ద్విజోత్తమ |
గోపుచ్ఛం భ్రాంయ హస్తేన బాలదోషమపాకరోత్ || 1 ||
గోకరీషముపాదాయ నందగోపోఽపి మస్తకే |
కృష్ణస్య ప్రదదౌ రక్షాం కుర్విత్యేతదుదీరయన్ || 2 ||
నందగోప ఉవచ –
రక్షతు త్వామశేషాణాం భూతానాం ప్రభవో హరిః |
యస్య నాభిసముద్భూతపంకజాదభవజ్జగత్ || 3 ||
యేన దంష్ట్రాగ్రవిధృతా ధారయత్యవనీ జగత్ |
వరాహరూపదృగ్దేవస్సత్త్వాం రక్షతు కేశవః || 4 ||
నఖాంకురవినిర్భిన్న వైరివక్షఃస్థలో విభుః |
నృసింహరూపీ సర్వత్ర రక్షతు త్వాం జనార్దనః || 5 ||
వామనో రక్షతు సదా భవంతం యః క్షణాదభూత్ |
త్రివిక్రమః క్రమాక్రాంతత్రైలోక్యస్స్ఫురదాయుధః || 6 ||
శిరస్తే పాతు గోవిందః కఠం రక్షతు కేశవః |
గుహ్యం సజఠరం విష్ణుర్జంఘే పాదౌ జనార్దనః || 7 ||
ముఖం బాహూ ప్రబాహూ చ మనస్సర్వేంద్రియాణి చ |
రక్షత్వవ్యాహతైశ్వర్యస్తవ నారాయణోఽవ్యయః || 8 ||
శంఖచక్రగదాపాణేశ్శంఖనాదహతాః క్షయం |
గచ్ఛంతు ప్రేతకూష్మాండరాక్షసా యే తవాహితాః || 9 ||
త్వాం పాతు దిక్షు వైకుంఠో విదిక్షు మధుసూదనః |
హృషీకేశోఽంబరే భూమౌ రక్షతు త్వాం మహీధరః || 10 ||
శ్రీపరాశర ఉవాచ –
ఏవం కృతస్వస్త్యయనో నందగోపేన బాలకః |
శాయితశ్శకటస్యాధో బాలపర్యంకికాతలే || 11 ||
వనమాలీ గదీ శార్ఙ్గీ శంఖీ చక్రీ చ నందకీ |
శ్రీమాన్నారాయణో విష్ణుర్వాసుదేవోఽభిరక్షతు || 12 ||


Also Read  Sri Maha Vishnu Stotram (Garuda Gamana Tava) pdf download – శ్రీ మహావిష్ణు స్తోత్రం (గరుడగమన తవ)
Photo of author
Author
Pavan Teja
పవన్ తేజ రచయితగా సినిమాలు, రాజకీయం, ఆరోగ్యం, వ్యాయామం, అందం, ధర్మం, విజ్ఞాన శాస్త్రం, సాంకేతికత, డబ్బు సంపాదించే మార్గాలు, ఆంగ్లం నుండి తెలుగు అనువాదం మొదలైన అంశాలలో అనుభవం పొందాడు. అతను గతంలో తెలుగు సినిమా విశ్లేషకుడిగా పని చేశాడు. ప్రస్తుతం అసిస్టెంట్ డైరెక్టర్ గా పనిచేస్తున్నాడు.

Leave a Comment