పెద్ద హీరోలతో సినిమాలు తీయడం వర్మకు చేతకాదంట
రామ్ గోపాల్ వర్మకు తెలుగు దర్శకులలో ప్రత్యేక స్థానం ఉంది. ఎవరెలా అనుకున్నా తన మనసులో మాటల్ని సూటిగా చెప్తుంటారు. ఇప్పుడు అదే పద్దతి సినిమాల విషయంలో కూడా ఫాలో అవుతున్నారు. ఎలాంటి ప్రశ్నకైనా తనదైన శైలిలో సమాధానం చెప్పే వర్మకు బ్యూటిఫుల్ మూవీ ప్రొమోషన్స్ లో ఒక ప్రశ్న ఎదురైంది. మీడియా సమావేశంలో భాగంగా పెద్ద హీరోలతో సినిమా చేసే ఆలోచన లేదా అని అడిగితే, దానికి సమాధానంగా వాస్తవాలకు దగ్గరగా, విభిన్నమైన చిత్రాలు తీసే … Read more