డిసెంబర్ 31 తరువాత ఈ మొబైల్స్ లో వాట్సాప్ పనిచేయదు
ప్రస్తుతం వాట్సాప్ అత్యంత ప్రాధాన్యత గల తక్షణ సందేశ సాధనం మాత్రమే కాదు మన జీవన విధానంలో ఒక భాగంగా మారిపోయింది. ప్రవేశ స్థాయి స్మార్ట్ ఫోన్ ల నుండి ఖరీదైన స్మార్ట్ ఫోన్ ల వరకు దాదాపుగా అన్నీ వాట్సాప్ ను సపోర్ట్ చేస్తాయి. ప్రస్తుతం రవాణా వ్యవస్థ సరిగాలేని గ్రామాల్లో సైతం వాట్సాప్ వినియోగదారులున్నారంటే అతిశయోక్తి కాదు. కానీ, ఈ సంవత్సరంతో కొన్ని మొబైల్స్ లో వాట్సాప్ పనిచేయటం మానేస్తుంది. మారుతున్న సాంకేతిక ఆవిష్కరణల … Read more
