Ajwain meaning in Telugu – అజ్వైన్ లేదా అజ్వాయిన్ గురించి తెలుగులో
Ajwain meaning in Telugu – అజ్వైన్ లేదా అజ్వాయిన్ గురించి తెలుగులో: Ajwain (అజ్వైన్, అజ్వాయిం, అజ్వాయిన్) ని వాము, వోముు, ఓమ అని పిలుస్తారు. రెండు వేర్వేరు రకాల మొక్కలను వాము అనే పేరుతో పిలుస్తారు. అందువలన కేవలం తెలుగు వారికే కాక భారతీయులందరికీ ఈ మొక్క విషయంలో కొంత గందరగోళం నెలకొని ఉంది. అందుకే మీరు ఏదైనా ఆహార పదార్థాలలో వాము వినియోగించాలనుకుంటే ఆకులు వాడాలా లేక గింజలు వాడాలా అని సరిచూసుకోవాలి. … Read more
