Agastya Ashtakam pdf download – అగస్త్యాష్టకం

✅ Fact Checked

అద్య మే సఫలం జన్మ చాద్య మే సఫలం తపః |
అద్య మే సఫలం జ్ఞానం శంభో త్వత్పాదదర్శనాత్ || 1 ||
కృతార్థోఽహం కృతార్థోఽహం కృతార్థోఽహం మహేశ్వర |
అద్య తే పాదపద్మస్య దర్శనాద్భక్తవత్సల || 2 ||
శివః శంభుః శివః శంభుః శివః శంభుః శివః శివః |
ఇతి వ్యాహరతో నిత్యం దినాన్యాయాంతు యాంతు మే || 3 ||
శివే భక్తిః శివే భక్తిః శివే భక్తిర్భవే భవే |
సదా భూయాత్సదా భూయాత్సదా భూయాత్సునిశ్చలా || 4 ||
అజన్మమరణం యస్య మహాదేవాన్యదైవతం |
మా జనిష్యత మద్వంశే జాతో వా ద్రాగ్విపద్యతాం || 5 ||
జాతస్య జాయమానస్య గర్భస్థస్యాపి దేహినః |
మా భూన్మమ కులే జన్మ యస్య శంభుర్న దైవతం || 6 ||
వయం ధన్యా వయం ధన్యా వయం ధన్యా జగత్త్రయే |
ఆదిదేవో మహాదేవో యదస్మత్కులదైవతం || 7 ||
హర శంభో మహాదేవ విశ్వేశామరవల్లభ |
శివశంకర సర్వాత్మన్నీలకంఠ నమోఽస్తు తే || 8 ||
అగస్త్యాష్టకమేతత్తు యః పఠేచ్ఛివసన్నిధౌ |
శివలోకమవాప్నోతి శివేన సహ మోదతే || 9 ||


Also Read  Baneshwara Kavacha Sahita Shiva Stavaraja pdf download – శ్రీ శివ స్తవరాజః (బాణేశ్వర కవచ సహితం)
Photo of author
Author
Pavan Teja
పవన్ తేజ రచయితగా సినిమాలు, రాజకీయం, ఆరోగ్యం, వ్యాయామం, అందం, ధర్మం, విజ్ఞాన శాస్త్రం, సాంకేతికత, డబ్బు సంపాదించే మార్గాలు, ఆంగ్లం నుండి తెలుగు అనువాదం మొదలైన అంశాలలో అనుభవం పొందాడు. అతను గతంలో తెలుగు సినిమా విశ్లేషకుడిగా పని చేశాడు. ప్రస్తుతం అసిస్టెంట్ డైరెక్టర్ గా పనిచేస్తున్నాడు.

Leave a Comment