Sri Venkateswara Saranagathi Stotram (Saptarshi Kritam) pdf download – శ్రీ వేంకటేశ్వర శరణాగతి స్తోత్రం (సప్తర్షి కృతం)

✅ Fact Checked

శేషాచలం సమాసాద్య కశ్యపాద్యా మహర్షయః |
వేంకటేశం రమానాథం శరణం ప్రాపురంజసా || 1 ||
కలిసంతారకం ముఖ్యం స్తోత్రమేతజ్జపేన్నరః |
సప్తర్షివాక్ప్రసాదేన విష్ణుస్తస్మై ప్రసీదతి || 2 ||
కశ్యప ఉవాచ –
కాదిహ్రీమంతవిద్యాయాః ప్రాప్యైవ పరదేవతా |
కలౌ శ్రీవేంకటేశాఖ్యా తామహం శరణం భజే || 3 ||
అత్రిరువాచ –
అకారాదిక్షకారాంతవర్ణైర్యః ప్రతిపాద్యతే |
కలౌ స వేంకటేశాఖ్యః శరణం మే రమాపతిః || 4 ||
భరద్వాజ ఉవాచ –
భగవాన్ భార్గవీకాంతో భక్తాభీప్సితదాయకః |
భక్తస్య వేంకటేశాఖ్యో భరద్వాజస్య మే గతిః || 5 ||
విశ్వామిత్ర ఉవాచ –
విరాడ్విష్ణుర్విధాతా చ విశ్వవిజ్ఞానవిగ్రహః |
విశ్వామిత్రస్య శరణం వేంకటేశో విభుః సదా || 6 ||
గౌతమ ఉవాచ –
గౌర్గౌరీశప్రియో నిత్యం గోవిందో గోపతిర్విభుః |
శరణం గౌతమస్యాస్తు వేంకటాద్రిశిరోమణిః || 7 ||
జమదగ్నిరువాచ –
జగత్కర్తా జగద్భర్తా జగద్ధర్తా జగన్మయః |
జమదగ్నేః ప్రపన్నస్య జీవేశో వేంకటేశ్వరః || 8 ||
వసిష్ఠ ఉవాచ –
వస్తువిజ్ఞానమాత్రం యన్నిర్విశేషం సుఖం చ సత్ |
తద్బ్రహ్మైవాహమస్మీతి వేంకటేశం భజే సదా || 9 ||
సప్తర్షిరచితం స్తోత్రం సర్వదా యః పఠేన్నరః |
సోఽభయం ప్రాప్నుయాత్సత్యం సర్వత్ర విజయీ భవేత్ || 10 ||
ఇతి సప్తర్షిభిః కృతం శ్రీ వేంకటేశ్వర శరణాగతి స్తోత్రం |


Also Read  Sri Venkatesha Stotram pdf download – శ్రీ వేంకటేశ స్తోత్రం
Photo of author
Author
Pavan Teja
పవన్ తేజ రచయితగా సినిమాలు, రాజకీయం, ఆరోగ్యం, వ్యాయామం, అందం, ధర్మం, విజ్ఞాన శాస్త్రం, సాంకేతికత, డబ్బు సంపాదించే మార్గాలు, ఆంగ్లం నుండి తెలుగు అనువాదం మొదలైన అంశాలలో అనుభవం పొందాడు. అతను గతంలో తెలుగు సినిమా విశ్లేషకుడిగా పని చేశాడు. ప్రస్తుతం అసిస్టెంట్ డైరెక్టర్ గా పనిచేస్తున్నాడు.

Leave a Comment