Sri Venkateshwara Dwadasa Manjarika Stotram pdf download – శ్రీ వేంకటేశ్వర ద్వాదశమంజరికా స్తోత్రం

✅ Fact Checked

శ్రీకళ్యాణగుణోల్లాసం చిద్విలాసం మహౌజసం |
శేషాద్రిమస్తకావాసం శ్రీనివాసం భజామహే || 1 ||
వారాహవేషభూలోకం లక్ష్మీమోహనవిగ్రహం |
వేదాంతగోచరం దేవం వేంకటేశం భజామహే || 2 ||
సాంగానామర్చితాకారం ప్రసన్నముఖపంకజం |
విశ్వవిశ్వంభరాధీశం వృషాద్రీశం భజామహే || 3 ||
కనత్కనకవేలాఢ్యం కరుణావరుణాలయం |
శ్రీవాసుదేవ చిన్మూర్తిం శేషాద్రీశం భజామహే || 4 ||
ఘనాఘనం శేషాద్రిశిఖరానందమందిరం |
శ్రితచాతక సంరక్షం సింహాద్రీశం భజామహే || 5 ||
మంగళప్రదం పద్మాక్షం కస్తూరీతిలకోజ్జ్వలం |
తులస్యాది మనఃపూజ్యం తీర్థాద్రీశం భజామహే || 6 ||
స్వామిపుష్కరిణీతీర్థవాసం వ్యాసాదివర్ణితం |
స్వాంఘ్రీసూచితహస్తాబ్జం సత్యరూపం భజామహే || 7 ||
శ్రీమన్నారాయణం శ్రీశం బ్రహ్మాండాసనతత్పరం |
బ్రహ్మణ్యం సచ్చిదానందం మోహాతీతం భజామహే || 8 ||
అంజనాద్రీశ్వరం లోకరంజనం మునిరంజనం |
భక్తార్తిభంజనం భక్తపారిజాతం తమాశ్రయే || 9 ||
భిల్లీ మనోహర్యం సత్యమనంతం జగతాం విభుం |
నారాయణాచలపతిం సత్యానందం తమాశ్రయే || 10 ||
చతుర్ముఖత్ర్యంబకాఢ్యం సన్నుతార్య కదంబకం |
బ్రహ్మప్రముఖనిత్రానం ప్రధానపురుషాశ్రయే || 11 ||
శ్రీమత్పద్మాసనాగ్రస్థ చింతితార్థప్రదాయకం |
లోకైకనాయకం శ్రీమద్వేంకటాద్రీశమాశ్రయే || 12 ||
వేంకటాద్రిహరేః స్తోత్రం ద్వాదశశ్లోకసంయుతం |
యః పఠేత్ సతతం భక్త్యా తస్య ముక్తిః కరేస్థితా || 13 ||
సర్వపాపహరం ప్రాహుః వేంకటేశస్తదోచ్యతే |
త్వన్నామకో వేంకటాద్రిః స్మరతో వేంకటేశ్వరః |
సద్యః సంస్మరణాదేవ మోక్షసాంరాజ్యమాప్నుయాత్ || 14 ||
వేంకటేశపదద్వంద్యం స్మరామి వ్రజామి సదా |
భూయాః శరణ్యో మే సాక్షాద్దేవేశో భక్తవత్సలః || 15 ||
ఇతి శ్రీ వేంకటేశ్వర ద్వాదశమంజరికా స్తోత్రం |


Also Read  Thondaman Krutha Srinivasa Stuti pdf download – శ్రీ శ్రీనివాస స్తుతిః (తోండమాన కృతం)
Photo of author
Author
Pavan Teja
పవన్ తేజ రచయితగా సినిమాలు, రాజకీయం, ఆరోగ్యం, వ్యాయామం, అందం, ధర్మం, విజ్ఞాన శాస్త్రం, సాంకేతికత, డబ్బు సంపాదించే మార్గాలు, ఆంగ్లం నుండి తెలుగు అనువాదం మొదలైన అంశాలలో అనుభవం పొందాడు. అతను గతంలో తెలుగు సినిమా విశ్లేషకుడిగా పని చేశాడు. ప్రస్తుతం అసిస్టెంట్ డైరెక్టర్ గా పనిచేస్తున్నాడు.

Leave a Comment