Sri Venkateshwara Ashtottara Shatanamavali 3 pdf download – శ్రీ వేంకటేశ్వర అష్టోత్తరశతనామావళిః 3

✅ Fact Checked

ఓం శ్రీవేంకటేశ్వరాయ నమః |
ఓం అవ్యక్తాయ నమః |
ఓం శ్రీశ్రీనివాసాయ నమః |
ఓం కటిహస్తాయ నమః |
ఓం లక్ష్మీపతయే నమః |
ఓం వరప్రదాయ నమః |
ఓం అనామయాయ నమః |
ఓం అనేకాత్మనే నమః |
ఓం అమృతాంశాయ నమః | 9
ఓం దీనబంధవే నమః |
ఓం జగద్వంద్యాయ నమః |
ఓం ఆర్తలోకాభయప్రదాయ నమః |
ఓం గోవిందాయ నమః |
ఓం ఆకాశరాజవరదాయ నమః |
ఓం శాశ్వతాయ నమః |
ఓం యోగిహృత్పద్మమందిరాయ నమః |
ఓం ప్రభవే నమః |
ఓం దామోదరాయ నమః | 18
ఓం శేషాద్రినిలయాయ నమః |
ఓం జగత్పాలాయ నమః |
ఓం దేవాయ నమః |
ఓం పాపఘ్నాయ నమః |
ఓం కేశవాయ నమః |
ఓం భక్తవత్సలాయ నమః |
ఓం మధుసూదనాయ నమః |
ఓం త్రివిక్రమాయ నమః |
ఓం అమృతాయ నమః | 27
ఓం శింశుమారాయ నమః |
ఓం మాధవాయ నమః |
ఓం జటామకుటశోభితాయ నమః |
ఓం కృష్ణాయ నమః |
ఓం శంఖమధ్యోల్లసన్మంజుకింకిణ్యాఢ్యకంధరాయ నమః |
ఓం శ్రీహరయే నమః |
ఓం నీలమేఘశ్యామతనవే నమః |
ఓం జ్ఞానపంజరాయ నమః |
ఓం బిల్వపత్రార్చనప్రియాయ నమః | 36
ఓం శ్రీవత్సవక్షసే నమః |
ఓం జగద్వ్యాపినే నమః |
ఓం సర్వేశాయ నమః |
ఓం జగత్కర్త్రే నమః |
ఓం గోపాలాయ నమః |
ఓం జగత్సాక్షిణే నమః |
ఓం పురుషోత్తమాయ నమః |
ఓం జగత్పతయే నమః |
ఓం గోపీశ్వరాయ నమః | 45
ఓం చింతితార్థప్రదాయకాయ నమః |
ఓం పరంజ్యోతిషే నమః |
ఓం జిష్ణవే నమః |
ఓం వైకుంఠపతయే నమః |
ఓం దాశార్హాయ నమః |
ఓం అవ్యయాయ నమః |
ఓం దశరూపవతే నమః |
ఓం సుధాతనవే నమః |
ఓం దేవకీనందనాయ నమః | 54 |
ఓం యాదవేంద్రాయ నమః |
ఓం శౌరయే నమః |
ఓం నిత్యయౌవనరూపవతే నమః |
ఓం హయగ్రీవాయ నమః |
ఓం చతుర్వేదాత్మకాయ నమః |
ఓం జనార్దనాయ నమః |
ఓం విష్ణవే నమః |
ఓం కన్యాశ్రవణతారేడ్యాయ నమః |
ఓం అచ్యుతాయ నమః | 63
ఓం పీతాంబరధరాయ నమః |
ఓం పద్మినీప్రియాయ నమః |
ఓం అనఘాయ నమః |
ఓం ధరాపతయే నమః |
ఓం వనమాలినే నమః |
ఓం సురపతయే నమః |
ఓం పద్మనాభాయ నమః |
ఓం నిర్మలాయ నమః |
ఓం మృగయాసక్తమానసాయ నమః | 72
ఓం దేవపూజితాయ నమః |
ఓం అశ్వారూఢాయ నమః |
ఓం చతుర్భుజాయ నమః |
ఓం ఖడ్గధారిణే నమః |
ఓం చక్రధరాయ నమః |
ఓం ధనార్జనసముత్సుకాయ నమః |
ఓం త్రిధాంనే నమః |
ఓం ఘనసారలసన్మధ్యకస్తూరీతిలకోజ్జ్వలాయ నమః |
ఓం త్రిగుణాశ్రయాయ నమః | 81
ఓం సచ్చిదానందరూపాయ నమః |
ఓం నిర్వికల్పాయ నమః |
ఓం జగన్మంగళదాయకాయ నమః |
ఓం నిష్కళంకాయ నమః |
ఓం యజ్ఞరూపాయ నమః |
ఓం నిరాతంకాయ నమః |
ఓం యజ్ఞభోక్త్రే నమః |
ఓం నిరంజనాయ నమః |
ఓం చిన్మయాయ నమః | 90
ఓం నిరాభాసాయ నమః |
ఓం పరమేశ్వరాయ నమః |
ఓం నిత్యతృప్తాయ నమః |
ఓం పరమార్థప్రదాయ నమః |
ఓం నిరూపద్రవాయ నమః |
ఓం శాంతాయ నమః |
ఓం నిర్గుణాయ నమః |
ఓం శ్రీమతే నమః |
ఓం గదాధరాయ నమః | 99
ఓం దోర్దండవిక్రమాయ నమః |
ఓం శార్ఙ్గపాణయే నమః |
ఓం పరాత్పరాయ నమః |
ఓం నందకినే నమః |
ఓం పరబ్రహ్మణే నమః |
ఓం శంఖధారకాయ నమః |
ఓం శ్రీవిభవే నమః |
ఓం అనేకమూర్తయే నమః |
ఓం జగదీశ్వరాయ నమః | 108
ఇతి శ్రీ వేంకటేశ్వర అష్టోత్తరశతనామావళీ |

Also Read  Thondaman Krutha Srinivasa Stuti pdf download – శ్రీ శ్రీనివాస స్తుతిః (తోండమాన కృతం)

Photo of author
Author
Pavan Teja
పవన్ తేజ రచయితగా సినిమాలు, రాజకీయం, ఆరోగ్యం, వ్యాయామం, అందం, ధర్మం, విజ్ఞాన శాస్త్రం, సాంకేతికత, డబ్బు సంపాదించే మార్గాలు, ఆంగ్లం నుండి తెలుగు అనువాదం మొదలైన అంశాలలో అనుభవం పొందాడు. అతను గతంలో తెలుగు సినిమా విశ్లేషకుడిగా పని చేశాడు. ప్రస్తుతం అసిస్టెంట్ డైరెక్టర్ గా పనిచేస్తున్నాడు.

Leave a Comment