Sri Varahi Nigraha Ashtakam pdf download – శ్రీ వారాహీ నిగ్రహాష్టకం

✅ Fact Checked

దేవి క్రోడముఖి త్వదంఘ్రికమలద్వంద్వానురక్తాత్మనే
మహ్యం ద్రుహ్యతి యో మహేశి మనసా కాయేన వాచా నరః |
తస్యాశు త్వదయోగ్రనిష్ఠురహలాఘాతప్రభూతవ్యథా-
-పర్యస్యన్మనసో భవంతు వపుషః ప్రాణాః ప్రయాణోన్ముఖాః || 1 ||
దేవి త్వత్పదపద్మభక్తివిభవప్రక్షీణదుష్కర్మణి
ప్రాదుర్భూతనృశంసభావమలినాం వృత్తిం విధత్తే మయి |
యో దేహీ భువనే తదీయహృదయాన్నిర్గత్వరైర్లోహితైః
సద్యః పూరయసే కరాబ్జచషకం వాంఛాఫలైర్మామపి || 2 ||
చండోత్తుండవిదీర్ణదంష్ట్రహృదయప్రోద్భిన్నరక్తచ్ఛటా
హాలాపానమదాట్టహాసనినదాటోపప్రతాపోత్కటం |
మాతర్మత్పరిపంథినామపహృతైః ప్రాణైస్త్వదంఘ్రిద్వయం
ధ్యానోద్దామరవైర్భవోదయవశాత్సంతర్పయామి క్షణాత్ || 3 ||
శ్యామాం తామరసాననాంఘ్రినయనాం సోమార్ధచూడాం జగ-
-త్త్రాణవ్యగ్రహలాయుధాగ్రముసలాం సంత్రాసముద్రావతీం |
యే త్వాం రక్తకపాలినీం హరవరారోహే వరాహాననాం
భావైః సందధతే కథం క్షణమపి ప్రాణంతి తేషాం ద్విషః || 4 ||
విశ్వాధీశ్వరవల్లభే విజయసే యా త్వం నియంత్ర్యాత్మికా
భూతాంతా పురుషాయుషావధికరీ పాకప్రదాకర్మణాం |
త్వాం యాచే భవతీం కిమప్యవితథం యో మద్విరోధీజన-
-స్తస్యాయుర్మమ వాంఛితావధిభవేన్మాతస్తవైవాజ్ఞయా || 5 ||
మాతః సంయగుపాసితుం జడమతిస్త్వాం నైవ శక్నోంయహం
యద్యప్యన్వితదైశికాంఘ్రికమలానుక్రోశపాత్రస్య మే |
జంతుః కశ్చన చింతయత్యకుశలం యస్తస్య తద్వైశసం
భూయాద్దేవి విరోధినో మమ చ తే శ్రేయః పదాసంగినః || 6 ||
వారాహీ వ్యథమానమానసగలత్సౌఖ్యం తదాశాబలిం
సీదంతం యమపాకృతాధ్యవసితం ప్రాప్తాఖిలోత్పాదితం |
క్రందద్బంధుజనైః కలంకితతులం కంఠవ్రణోద్యత్కృమి
పశ్యామి ప్రతిపక్షమాశు పతితం భ్రాంతం లుఠంతం ముహుః || 7 ||
వారాహీ త్వమశేషజంతుషు పునః ప్రాణాత్మికా స్పందసే
శక్తివ్యాప్తచరాచరా ఖలు యతస్త్వామేతదభ్యర్థయే |
త్వత్పాదాంబుజసంగినో మమ సకృత్పాపం చికీర్షంతి యే
తేషాం మా కురు శంకరప్రియతమే దేహాంతరావస్థితిం || 8 ||


Also Read  Sri Tiraskarini Dhyanam pdf download – శ్రీ తిరస్కరిణీ ధ్యానం
Photo of author
Author
Pavan Teja
పవన్ తేజ రచయితగా సినిమాలు, రాజకీయం, ఆరోగ్యం, వ్యాయామం, అందం, ధర్మం, విజ్ఞాన శాస్త్రం, సాంకేతికత, డబ్బు సంపాదించే మార్గాలు, ఆంగ్లం నుండి తెలుగు అనువాదం మొదలైన అంశాలలో అనుభవం పొందాడు. అతను గతంలో తెలుగు సినిమా విశ్లేషకుడిగా పని చేశాడు. ప్రస్తుతం అసిస్టెంట్ డైరెక్టర్ గా పనిచేస్తున్నాడు.

Leave a Comment