Sri Varahi Kavacham pdf download – శ్రీ వారాహీ కవచం

✅ Fact Checked

అస్య శ్రీవారాహీకవచస్య త్రిలోచన ఋషిః, అనుష్టుప్ ఛందః, శ్రీవారాహీ దేవతా, ఓం బీజం, గ్లౌం శక్తిః, స్వాహేతి కీలకం, మమ సర్వశత్రునాశనార్థే జపే వినియోగః ||
ధ్యానం |
ధ్యాత్వేంద్రనీలవర్ణాభాం చంద్రసూర్యాగ్నిలోచనాం |
విధివిష్ణుహరేంద్రాది మాతృభైరవసేవితాం || 1 ||
జ్వలన్మణిగణప్రోక్తమకుటామావిలంబితాం |
అస్త్రశస్త్రాణి సర్వాణి తత్తత్కార్యోచితాని చ || 2 ||
ఏతైః సమస్తైర్వివిధం బిభ్రతీం ముసలం హలం |
పాత్వా హింస్రాన్ హి కవచం భుక్తిముక్తిఫలప్రదం || 3 ||
పఠేత్త్రిసంధ్యం రక్షార్థం ఘోరశత్రునివృత్తిదం |
వార్తాలీ మే శిరః పాతు ఘోరాహీ ఫాలముత్తమం || 4 ||
నేత్రే వరాహవదనా పాతు కర్ణౌ తథాంజనీ |
ఘ్రాణం మే రుంధినీ పాతు ముఖం మే పాతు జంభినీ || 5 ||
పాతు మే మోహినీ జిహ్వాం స్తంభినీ కంఠమాదరాత్ |
స్కంధౌ మే పంచమీ పాతు భుజౌ మహిషవాహనా || 6 ||
సింహారూఢా కరౌ పాతు కుచౌ కృష్ణమృగాంచితా |
నాభిం చ శంఖినీ పాతు పృష్ఠదేశే తు చక్రిణి || 7 ||
ఖడ్గం పాతు చ కట్యాం మే మేఢ్రం పాతు చ ఖేదినీ |
గుదం మే క్రోధినీ పాతు జఘనం స్తంభినీ తథా || 8 ||
చండోచ్చండశ్చోరుయుగ్మం జానునీ శత్రుమర్దినీ |
జంఘాద్వయం భద్రకాళీ మహాకాళీ చ గుల్ఫయోః || 9 ||
పాదాద్యంగుళిపర్యంతం పాతు చోన్మత్తభైరవీ |
సర్వాంగం మే సదా పాతు కాలసంకర్షణీ తథా || 10 ||
యుక్తాయుక్తస్థితం నిత్యం సర్వపాపాత్ప్రముచ్యతే |
సర్వే సమర్థ్య సంయుక్తం భక్తరక్షణతత్పరం || 11 ||
సమస్తదేవతా సర్వం సవ్యం విష్ణోః పురార్ధనే |
సర్వశత్రువినాశాయ శూలినా నిర్మితం పురా || 12 ||
సర్వభక్తజనాశ్రిత్య సర్వవిద్వేషసంహతిః |
వారాహీ కవచం నిత్యం త్రిసంధ్యం యః పఠేన్నరః || 13 ||
తథా విధం భూతగణా న స్పృశంతి కదాచన |
ఆపదః శత్రుచోరాది గ్రహదోషాశ్చ సంభవాః || 14 ||
మాతా పుత్రం యథా వత్సం ధేనుః పక్ష్మేవ లోచనం |
తథాంగమేవ వారాహీ రక్షా రక్షాతి సర్వదా || 15 ||
ఇతి శ్రీరుద్రయామలతంత్రే శ్రీ వారాహీ కవచం ||

Also Read  Sri Varahi Anugraha Ashtakam pdf download – శ్రీ వారాహ్యనుగ్రహాష్టకం

Photo of author
Author
Pavan Teja
పవన్ తేజ రచయితగా సినిమాలు, రాజకీయం, ఆరోగ్యం, వ్యాయామం, అందం, ధర్మం, విజ్ఞాన శాస్త్రం, సాంకేతికత, డబ్బు సంపాదించే మార్గాలు, ఆంగ్లం నుండి తెలుగు అనువాదం మొదలైన అంశాలలో అనుభవం పొందాడు. అతను గతంలో తెలుగు సినిమా విశ్లేషకుడిగా పని చేశాడు. ప్రస్తుతం అసిస్టెంట్ డైరెక్టర్ గా పనిచేస్తున్నాడు.

Leave a Comment