Sri Varadaraja Stotram pdf download – శ్రీ వరదరాజ స్తోత్రం

✅ Fact Checked

శ్రీమద్వరదరాజేంద్రః శ్రీవత్సాంకః శుభప్రదః |
తుండీరమండలోల్లాసీ తాపత్రయనివారకః || 1 ||
సత్యవ్రతక్షేత్రవాసీ సత్యసజ్జనపోషకః |
సర్గస్థిత్యుపసంహారకారీ సుగుణవారిధిః || 2 ||
హరిర్హస్తిగిరీశానో హృతప్రణవదుష్కృతః |
తత్త్వరూపత్వష్టృకృత కాంచీపురవరాశ్రితః || 3 ||
బ్రహ్మారబ్ధాశ్వమేధాఖ్యమహామఖసుపూజితః |
వేదవేద్యో వేగవతీవేగభీతాత్మభూస్తుతః || 4 ||
విశ్వసేతుర్వేగవతీసేతుర్విశ్వాధికోఽనఘః |
యథోక్తకారినామాఢ్యో యజ్ఞభృద్యజ్ఞరక్షకః || 5 ||
బ్రహ్మకుండోత్పన్నదివ్యపుణ్యకోటివిమానగః |
వాణీపత్యర్పితహయవపాసురభిలాధరః || 6 ||
వరదాభయహస్తాబ్జో వనమాలావిరాజితః |
శంఖచక్రలసత్పాణిశ్శరణాగతరక్షకః || 7 ||
ఇమం స్తవం తు పాపఘ్నం పురుషార్థప్రదాయకం |
పఠతాం శృణ్వతాం భక్త్యా సర్వసిద్ధిర్భవేద్ధ్రువం || 8 ||
ఇతి శ్రీనారదపురాణే వరదరాజస్తోత్రం |


Also Read  Sri Damodara Stotram pdf download – శ్రీ దామోదర స్తోత్రం
Photo of author
Author
Pavan Teja
పవన్ తేజ రచయితగా సినిమాలు, రాజకీయం, ఆరోగ్యం, వ్యాయామం, అందం, ధర్మం, విజ్ఞాన శాస్త్రం, సాంకేతికత, డబ్బు సంపాదించే మార్గాలు, ఆంగ్లం నుండి తెలుగు అనువాదం మొదలైన అంశాలలో అనుభవం పొందాడు. అతను గతంలో తెలుగు సినిమా విశ్లేషకుడిగా పని చేశాడు. ప్రస్తుతం అసిస్టెంట్ డైరెక్టర్ గా పనిచేస్తున్నాడు.

Leave a Comment