Sri Tulja Bhavani Stotram pdf download – శ్రీ తులజా భవానీ స్తోత్రం

నమోఽస్తు తే మహాదేవి శివే కల్యాణి శాంభవి |
ప్రసీద వేదవినుతే జగదంబ నమోఽస్తు తే || 1 ||
జగతామాదిభూతా త్వం జగత్త్వం జగదాశ్రయా |
ఏకాఽప్యనేకరూపాసి జగదంబ నమోఽస్తు తే || 2 ||
సృష్టిస్థితివినాశానాం హేతుభూతే మునిస్తుతే |
ప్రసీద దేవవినుతే జగదంబ నమోఽస్తు తే || 3 ||
సర్వేశ్వరి నమస్తుభ్యం సర్వసౌభాగ్యదాయిని |
సర్వశక్తియుతేఽనంతే జగదంబ నమోఽస్తు తే || 4 ||
వివిధారిష్టశమని త్రివిధోత్పాతనాశిని |
ప్రసీద దేవి లలితే జగదంబ నమోఽస్తు తే || 5 ||
ప్రసీద కరుణాసింధో త్వత్తః కారుణికా పరా |
యతో నాస్తి మహాదేవి జగదంబ నమోఽస్తు తే || 6 ||
శత్రూన్ జహి జయం దేహి సర్వాన్కామాంశ్చ దేహి మే |
భయం నాశయ రోగాంశ్చ జగదంబ నమోఽస్తు తే || 7 ||
జగదంబ నమోఽస్తు తే హితే
జయ శంభోర్దయితే మహామతే |
కులదేవి నమోఽస్తు తే సదా
హృది మే తిష్ఠ యతోఽసి సర్వదా || 8 ||
తులజాపురవాసిన్యా దేవ్యాః స్తోత్రమిదం పరం |
యః పఠేత్ప్రయతో భక్త్యా సర్వాన్కామాన్స ఆప్నుయాత్ || 9 ||
ఇతి శ్రీమత్పరమహంస పరివ్రాజకాచార్య శ్రీవాసుదేవానందసరస్వతీ విరచితం శ్రీతులజాపురవాసిన్యా దేవ్యాః స్తోత్రం సంపూర్ణం |


Photo of author
Author
Nagaraju Gajula
నాగరాజు గాజుల ఒక ప్రామాణిక రచయిత మరియు 'స్క్రీన్ రైటర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా'లో ఫెలో మెంబర్ (Fellow Member). హిందూ ధర్మం, భక్తి, మరియు సామాజిక-ఫాంటసీ (socio-fantasy) అంశాలపై ఆయనకు అపారమైన అనుభవం, లోతైన అవగాహన ఉన్నాయి. "ది హిందూ మ్యాట్రిక్స్" (The Hindu Matrix) అనే ఆధ్యాత్మిక పుస్తక రచయితగా ఆయనకు మంచి గుర్తింపు ఉంది. ధార్మిక విషయాలను, మతపరమైన కల్పనలను (religious fiction) నిశితంగా అధ్యయనం చేసి, పాఠకులకు అత్యంత విశ్వసనీయమైన భక్తి సమాచారాన్ని అందించడంలో ఆయన నిపుణుడు.

Leave a Comment