Sri Subrahmanya Vajra Panjara Kavacham pdf download – శ్రీ సుబ్రహ్మణ్య వజ్రపంజర కవచం

✅ Fact Checked

అస్య శ్రీ సుబ్రహ్మణ్య కవచస్తోత్ర మహామంత్రస్య అగస్త్యో భగవాన్ ఋషిః, అనుష్టుప్ఛందః శ్రీ సుబ్రహ్మణ్యో దేవతా, సం బీజం, స్వాహా శక్తిః, సః కీలకం, శ్రీ సుబ్రహ్మణ్యప్రసాదసిద్ధ్యర్థే జపే వినియోగః |
న్యాసః –
హిరణ్యశరీరాయ అంగుష్ఠాభ్యాం నమః |
ఇక్షుధనుర్ధరాయ తర్జనీభ్యాం నమః |
శరవణభవాయ మధ్యమాభ్యాం నమః |
శిఖివాహనాయ అనామికాభ్యాం నమః |
శక్తిహస్తాయ కనిష్ఠికాభ్యాం నమః |
సకలదురితమోచనాయ కరతలకరపృష్ఠాభ్యాం నమః |
ఏవం హృదయాది న్యాసః ||
ధ్యానం |
కనకకుండలమండితషణ్ముఖం
వనజరాజి విరాజిత లోచనం |
నిశిత శస్త్రశరాసనధారిణం
శరవణోద్భవమీశసుతం భజే ||
అగస్త్య ఉవాచ |
స్కందస్య కవచం దివ్యం నానా రక్షాకరం పరం |
పురా పినాకినా ప్రోక్తం బ్రహ్మణోఽనంతశక్తయే || 1 ||
తదహం సంప్రవక్ష్యామి భద్రం తే శృణు నారద |
అస్తి గుహ్యం మహాపుణ్యం సర్వప్రాణి ప్రియంకరం || 2 ||
జపమాత్రేణ పాపఘ్నం సర్వకామఫలప్రదం |
మంత్రప్రాణమిదం జ్ఞేయం సర్వవిద్యాదికారకం || 3 ||
స్కందస్య కవచం దివ్యం పఠనాద్వ్యాధినాశనం |
పిశాచ ఘోరభూతానాం స్మరణాదేవ శాంతిదం || 4 ||
పఠితం స్కందకవచం శ్రద్ధయానన్యచేతసా |
తేషాం దారిద్ర్యదురితం న కదాచిద్భవిష్యతి || 5 ||
భూయః సాంరాజ్యసంసిద్ధిరంతే కైవల్యమక్షయం |
దీర్ఘాయుష్యం భవేత్తస్య స్కందే భక్తిశ్చ జాయతే || 6 ||
అథ కవచం |
శిఖాం రక్షేత్కుమారస్తు కార్తికేయః శిరోఽవతు |
లలాటం పార్వతీసూనుః విశాఖో భ్రూయుగం మమ || 7 ||
లోచనే క్రౌంచభేదీ చ నాసికాం శిఖివాహనః |
కర్ణద్వయం శక్తిధరః కర్ణమూలం షడాననః || 8 ||
గండయుగ్మం మహాసేనః కపోలౌ తారకాంతకః |
ఓష్ఠద్వయం చ సేనానీః రసనాం శిఖివాహనః || 9 ||
తాలూ కళానిధిః పాతు దంతాం దేవశిఖామణిః |
గాంగేయశ్చుబుకం పాతు ముఖం పాతు శరోద్భవః || 10 ||
హనూ హరసుతః పాతు కంఠం కారుణ్యవారిధిః |
స్కంధావుమాసుతః పాతు బాహులేయో భుజద్వయం || 11 ||
బాహూ భవేద్భవః పాతు స్తనౌ పాతు మహోరగః |
మధ్యం జగద్విభుః పాతు నాభిం ద్వాదశలోచనః || 12 ||
కటిం ద్విషడ్భుజః పాతు గుహ్యం గంగాసుతోఽవతు |
జఘనం జాహ్నవీసూనుః పృష్ఠభాగం పరంతపః || 13 ||
ఊరూ రక్షేదుమాపుత్రః జానుయుగ్మం జగద్ధరః |
జంఘే పాతు జగత్పూజ్యః గుల్ఫౌ పాతు మహాబలః || 14 ||
పాదౌ పాతు పరంజ్యోతిః సర్వాంగం కుక్కుటధ్వజః |
ఊర్ధ్వం పాతు మహోదారః అధస్తాత్పాతు శాంకరిః || 15 ||
పార్శ్వయోః పాతు శత్రుఘ్నః సర్వదా పాతు శాశ్వతః |
ప్రాతః పాతు పరం బ్రహ్మ మధ్యాహ్నే యుద్ధకౌశలః || 16 ||
అపరాహ్నే గుహః పాతు రాత్రౌ దైత్యాంతకోఽవతు |
త్రిసంధ్యం తు త్రికాలజ్ఞః అంతస్థం పాత్వరిందమః || 17 ||
బహిస్థితం పాతు ఖఢ్గీ నిషణ్ణం కృత్తికాసుతః |
వ్రజంతం ప్రథమాధీశః తిష్ఠంతం పాతు పాశభృత్ || 18 ||
శయనే పాతు మాం శూరః మార్గే మాం పాతు శూరజిత్ |
ఉగ్రారణ్యే వజ్రధరః సదా రక్షతు మాం వటుః || 19 ||
ఫలశృతిః |
సుబ్రహ్మణ్యస్య కవచం ధర్మకామార్థమోక్షదం |
మంత్రాణాం పరమం మంత్రం రహస్యం సర్వదేహినాం || 20 ||
సర్వరోగప్రశమనం సర్వవ్యాధివినాశనం |
సర్వపుణ్యప్రదం దివ్యం సుభగైశ్వర్యవర్ధనం || 21 ||
సర్వత్ర శుభదం నిత్యం యః పఠేద్వజ్రపంజరం |
సుబ్రహ్మణ్యః సుసంప్రీతో వాంఛితార్థాన్ ప్రయచ్ఛతి |
దేహాంతే ముక్తిమాప్నోతి స్కందవర్మానుభావతః || 22 ||
ఇతి స్కాందే అగస్త్యనారదసంవాదే సుబ్రహ్మణ్య కవచం |

Also Read  Sri Subrahmanya Bhujanga Prayata Stotram 2 pdf download – శ్రీ సుబ్రహ్మణ్య భుజంగ ప్రయాత స్తోత్రం 2

Photo of author
Author
Pavan Teja
పవన్ తేజ రచయితగా సినిమాలు, రాజకీయం, ఆరోగ్యం, వ్యాయామం, అందం, ధర్మం, విజ్ఞాన శాస్త్రం, సాంకేతికత, డబ్బు సంపాదించే మార్గాలు, ఆంగ్లం నుండి తెలుగు అనువాదం మొదలైన అంశాలలో అనుభవం పొందాడు. అతను గతంలో తెలుగు సినిమా విశ్లేషకుడిగా పని చేశాడు. ప్రస్తుతం అసిస్టెంట్ డైరెక్టర్ గా పనిచేస్తున్నాడు.

Leave a Comment